తెలుగు News

శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు.. అటువంటి అవకాశం వస్తే..తమన్నాతో పెళ్లికి రెడి ..

హీరోయిన్‌ శృతి హాసన్ పరిచయం అక్కరలేని పేరు. ఆమె తెలుగుతో పాటు ఇటు..తమిళ్, అటూ హిందీలో సినిమాల్లో కూడా టాప్ నటులతో పనిచేసింది. అయితే ఆమె ఇటీవల, ఓ చాట్ షోలో మాట్లాడుతూ...

కేసీఆర్ గారూ దయచేసి మమ్మల్ని వదిలేయండి: పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా... మీ గొడవలు ఉంటే రాష్ట్రాన్ని బలిచేయకండి అని...

చిరంజీవికి హైకోర్టులో ఊరట

ఐదేళ్లుగా నడుస్తున్న ఓ కోర్టు కేసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారం చేసే సయమంలో చిరంజీవిపై అప్పట్లో కేసు నమోదైంది. 2014 ఏప్రిల్ 27న నిర్దేశించిన...

మంచు విష్ణు ‘ఓటర్’ ట్రైలర్‌

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓటర్'. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 'అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌...

జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ హామీల జల్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన ఆ పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు...

‘రొమాంటిక్‌’ మూవీలో ‘సాహో’ నటి!

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న సినిమా 'రొమాంటిక్'. అనిల్ పాడూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఒక కీలక పాత్ర చేయనుంది....

ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తున్న హాలీవుడ్ హీరోయిన్‌ ఎవరో తెలుసా!

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'RRR'.... ఆర్ఆర్ఆర్ అంటే పూర్తి పేరు ఏంటి? హీరోయిన్స్ ఎవరు? కథ ఏంటి? అనేది ఇన్నాళ్లు సస్పెన్స్‌గానే ఉండింది. RRR...

అదే నా చివరి చిత్రం కావొచ్చు: రాజమౌళి

'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రెస్‌మీట్ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతం ఎప్పుడు తెరకెక్కిస్తారన్న ప్రశ్నకు...

రాజమౌళికి ధన్యవాదాలు తెలిపిన ఆలియా భట్‌

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ అభిమానులకు ఈరోజు పండుగనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నారామె. అందులోనూ రామ్‌చరణ్‌కు జోడీగా..! ఈ సినిమాతోనే ఆలియా తెలుగు...

తొలి జాబితాను విడుదల చేసిన జనసేన

జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలైంది. 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి తారక్‌, రామ్‌చరణ్‌ ఏమన్నారంటే..

దర్శకుడు రాజమౌళితో కలిసి మళ్లీ తాను పని చేయాలనుకున్నాను కానీ, తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని తాను అనుకోలేదని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో...

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ గుట్టువిప్పిన రాజమౌళి.. ఎవరు పాత్ర పోషిస్తున్నారంటే

జూనియర్‌ ఎన్టీఆర్‌- మెగా రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాకు సంబంధించిన వివరాలను గురువారం రాజమౌళి వెల్లడించారు. 'ఇలాంటి కథకు మాకు సహాయపాత్రలు కూడా భారీగానే...

టీడీపీలో ముసలం.. అభ్యర్థులు కావలెను..

ఎన్నికల ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 11న పోలింగ్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో సీట్ల కోసం జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి...

బీజేపీ, వైసీపీ ఒప్పందం నిజమే!..స్టింగ్‌ ఆపరేషన్‌తో బయటపెట్టిన ఆంగ్ల ఛానల్‌ టైమ్స్‌ నౌ

బీజేపీ, వైసీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైసీపీ విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను...

ఎన్నికల ముందు జగన్‌పై టీడీపీ మరో అస్త్రం..!

ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తూ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించడం సహజమే. దీనిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మరో అస్త్రం ఎక్కుపెట్టింది టీడీపీ. ఎన్నికలు...

కోలీవుడ్‌ ఫ్యాన్స్ రమ్మన్నారు.. వచ్చేశాను.. రష్మిక ట్విటీ

తమిళ చిత్ర పరిశ్రమకు రమ్మన్నారు.. వచ్చేశా అంటున్నారు హీరోయిన్‌ రష్మిక. కార్తి హీరోగా 'రెమో' ఫేం బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా...

బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో కీర్తి సురేష్

తమిళం,తెలుగు రెండు భాషల సినిమాలతో బిజీగా ఉంది నటి కీర్తి సురేష్. ఇలాంటి బిజీ సమయంలోనే హిందీ పరిశ్రమలోకి అడుగిడుతోంది. స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న సినిమాలో ఈమె...

నానితో అదితి!

హీరో నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు....

‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్‌ కసరత్తులు.. ట్విటర్‌లో జిమ్‌ ఫొటోలు

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు...

నేనే మహేష్‌బాబులా ఉండుంటే.. కేఏ పాల్ కామెడీ.. ఆడుకుంటున్న నెటిజన్లు

కేఏ పాల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. కేఏ పాల్‌పై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలపై కేఏ పాల్ చేసే వ్యాఖ్యలు...

‘ఆర్‌ఆర్‌ఆర్’ పై అప్‌డేట్ ఇచ్చిన కీరవాణీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(వర్కింగ్‌ టైటిల్‌). మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది....

మోడీ నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?: రాహుల్‌ గాంథీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటిస్తున్న ఆయన.. స్టెల్లా మేరీ కళాశాలలో విద్యార్థినులతో మాట్లాడారు. 'ప్రధాని మోడీతో మాట్లాడి, ఆయనను...

లోకేశ్‌ పోటీ మంగళగిరి నుంచి.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.....

అవును గంటా అలిగారు.. పుకార్లపై లోకేశ్ సెల్ఫీ సెటైర్లు

మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్‌ విషయంలో అధిష్ఠానంపై అలక బూనారంటూ వస్తున్న వార్తలపై మంత్రి లోకేశ్‌ తనదైన శైలిలో స్పందించారు. మంత్రి గంటాతో తాను నవ్వుతూ ఉన్న ఓ చిత్రాన్ని ట్విటర్‌లో...

అమలాపురం టీడీపీ అభ్యర్థి హర్షకుమార్?

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరును పరిశీలిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ హర్ష...

టీడీపీకి గడ్డుకాలం.. బాబుకి గండం

ఓవైపు అభ్యర్థుల ఖరారు.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీపై పదునైన విమర్శలు.. పైగా అధికారంలో ఉన్న పార్టీ.. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడంతా తిరుగులేకుండా ఉంది. కానీ ఇది ఇప్పుడు మాత్రమేనట.. మరికొద్దిరోజుల్లో...

వైసీపీ గూటికి టీడీపీ ఎంపీ తోట నరసింహం, పీవీపీ

కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌...

‘హీరో’ గా కన్ఫర్మ్‌ అయిన విజయ్‌ దేవరకొండ!

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ తన మార్కెట్‌ పరిదిని మరింత విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే డియర్‌ కామ్రేడ్ మూవీను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించిన విజయ్‌, మరో సినిమాను కూడా...

మహేశ్‌ బాబు సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న విజయశాంతి!

ఒక‌ప్పుడు తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ స‌త్తా చూపించిన న‌టి విజ‌య‌శాంతి. ఎన్నో వంద‌ల సినిమాల్లో న‌టించిన విజ‌య‌శాంతి.. కొన్నేళ్లుగా రాజ‌కీయాల్లో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి 20...

హర్రర్ కామెడీతో జాన్వీ!

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో హిట్ కొట్టింది. చేతిలో మరో రెండుమూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి బయోపిక్ మూవీ కాగా రెండోది కరణ్ జోహార్...
error: Content is protected !!