నాలుగు పాత్రలతో ‘చిత్రలహరి’ టీజర్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న 'చిత్రలహరి' సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. అప్పట్లో దూరదర్శన్ లో ఆదివారం రోజున వచ్చే ఓ ప్రోగ్రామ్.. 2019 లో...
రేపటి నుంచి ‘యుద్ధ శంఖారావం’ పవన్ ప్రచారం ప్రారంభం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం (14న) రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం...
జగన్ ఓటు తొలగించాలంటు.. దరఖాస్తు!
ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది.. ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు అందడం దుమారం రేపుతుంది. కడప జిల్లా పులివెందులలో జగన్ ఓటు తొలగించాలని...
ఏపీ ఎన్నికలపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల సర్వేలలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుతెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేలో మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో కాస్త సైలెంట్ అయిన లగడపాటి మళ్లీ...
ఎన్నికల బరిలోకి నాగబాబు.. పోటీ ఎక్కడి నుంచి..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఏ స్థానం నుఁచి ఎవరిని...
విశాఖ ఉత్తరం నుండి బరిలో దిగనున్న లోకేష్
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి విడతలోనే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతో...
పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచో వీడని మిస్టరీ!
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌కు ఇంకా నెల రోజుల గడువు సైతం లేకపోవడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అంశంపై కసరత్తులో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. టీడీపీ 130 మంది అభ్యర్థులతో...
మహేశ్‌తో బాలీవుడ్ బ్యూటీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు త్వరలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేశ్...
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు పోలింగ్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్న వర్మ
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుండి వర్మ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలతోనే సినిమాకి కావాల్సినంత ఇమేజ్‌ను తెచ్చాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండటంతో రాబోయే ఎన్నికల్ని...
మోడీ పోటీ పూరీ నుంచి?
ప్రధాని నరేంద్ర మోడీ పోటీ 2014లో భారీ మెజార్టీతో గెలుపొందిన వారణాసి పార్లమెంటరీ స్థానం నుంచే చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పుడు రెండు స్థానాల్లో గెలుపొందినప్పటికీ మరో స్థానాన్ని వదులుకొని, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి...
మరో డిఫరెంట్ మూవీతో కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ 118 విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు ఇకపై రోటీన్ సినిమాలు చేస్తే లాభం లేదనుకున్న ఆయన భిన్నమైన కథలని ఎంపిక చేసుకుంటున్నాడు. సినిమా పేరు దగ్గర్నుండి కథనం,...
రాహుల్ గాంధీ ‘మసూద్ అజహర్ జీ’ కామెంట్.. ట్విట్టర్ లో ట్రెండింగ్
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎనలేని గౌరవం చూపించారా? సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న మాటలపై ఎదురుదాడికి దిగిన బీజేపీ ఇదే ఆరోపణ చేస్తోంది. కాంగ్రెస్...
‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి మార్చి 14న చెప్తానంటున్న రాజమౌళి
'బాహుబలి' సినిమాతో తెలుగువాడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించారు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ హీరోగా 'ఆర్‌ఆర్‌ఆర్' (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోని ఇద్దరు...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు....
వేలం పాటలా వైసీపీ టిక్కెట్లు అమ్ముకుంటుంది: చంద్రబాబు
వైసీపీ వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుంటే.. తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అభ్యర్థుల...
‘రొమాంటిక్’ హీరోయిన్ ఆమేనంట!
'ఆంధ్రాపోరి' చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ పూరి, తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి...
ఏపీ కోటలో గులాబీ పోటీ
ఏపీలో గులాబీ గుభాళించనుందా..? టీఆర్‌ఎస్ అభిమాన గణం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుందా..? అనుకున్నట్లుగానే కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా..? అవసరమైతే ఏపీలోనూ పోటీ చేస్తానని చెప్పిన కేటీఆర్ మాటలు నిజమవుతున్నాయా..?...
అయ్యప్ప స్వామిపై సినిమా.. ప్రధాన పాత్రలో అనుష్క
స్టార్ హీరోయిన్ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సంతోష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అయ్యప్ప స్వామి చుట్టూ సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ...
పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ స్పందన.. నా కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్ .. ఒక సీన్ కోసం 37 టేకులు
ప్రముఖ సినీయర్ నటి రమ్యకృష్ణ తెలుగు, తమిళ సినిమాలతో ఎంతో గుర్తింపు పొందింది. అంతేకాకుండా.. 'బాహుబలి'లో 'శివగామి' పాత్రను చేసిన దగ్గర నుంచి రమ్యకృష్ణ పాపులారీటి మరింత పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత...
మదర్ థెరెసా బయోపిక్
ఎక్కడ ఎలా పుట్టాం.. ఎలా పెరిగాం అన్నది కాదు.... ఎంత గొప్పగా బ్రతికాం అనేదే ముఖ్యం. పదిమందికి సహాయం చేయాలనే సంకల్పంతో ఉండే వ్యక్తులు జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా ఎదుగుతారు....
టీడీపీ గూటికి సీబీఐ మాజీ జేడీ..? భీమిలి నుంచి బరిలోకి..!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి...
జనసేనకు అండగా నిలవండి.. మెగా అభిమానులకు నాగబాబు పిలుపు
జన సైనికులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, సినీ నటుడు నాగబాబు తెలిపారు. తమ కార్యకర్తలను మానసికంగా ఎంత వేధిస్తే తాము...
అలీని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ సీటులో ఓటమి తప్పదు: టీడీపీ
సినీ నటుడు అలీని తాము తిరస్కరించాకే జగన్ పంచన చేరారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. అలీని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ సీటులో ఓటమి తప్పదని మా సర్వేలో తేలిందని.....
ఇద్దరు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన జనసేన
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ సందడి మొదలైంది. ఇంకా ఎన్నికలకు నెల రోజుల మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక...
వైసీపీలో చేరిన ప్రముఖ హాస్య నటుడు అలీ
ప్రముఖ హాస్య నటుడు అలీ వైసీపీలో చేరాడు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయిన అనంతరం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైసీపీ కండువా కప్పి అలీని జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు....
సన్నీలియోన్‌ను ఏడిపించిన సల్మాన్‌ఖాన్ సోదరుడు
బాలీవుడ్ నటి శృంగార తార సన్నీ లియోన్ తెలియని వారుండరు. తన అందాలతో కుర్రకారుని ఉర్రూత లూగించే సన్నీలియోన్‌ను సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కన్నీరుమున్నీరయ్యేలా చేశాడట. ఈ విషయాన్ని ప్రముఖ...
చిరంజీవి బయోపిక్‌పై రామ్‌చరణ్‌కు నాగబాబు సలహా..!
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో రోజుకో బయోపిక్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్‌లు తెరపైకి వచ్చినా కొన్ని మాత్రమే సక్సెస్‌ను సాధించాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి టాపిక్...
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై రజనీకాంత్ ఏమన్నారంటే..!
అసెంబ్లీ ఉప ఎన్నికలకు తాను దూరమేనని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టంచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు...
సమంత, చైతన్యల మజిలీ రెండో పాట విన్నారా..!
సమంత, చైతన్య జంటగా నటిస్తున్న సినిమా "మజిలీ". ఈ సినిమాకు సంబంధించిన పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. "వన్ బాయ్ వన్ గర్ల్ లుకింగ్, హైటు వైటు చెకింగు.." అంటూ...
‘బ్రహ్మాస్త్ర’ లోగో విడుదల చేసిన రాజమౌళి
బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి...





