తెలుగు News

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి!

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కోరితే ముందే సర్వేచేసి ఫలితాలు వెల్లడిస్తామని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ పూర్తయిన మరుక్షణమే కచ్చితంగా సర్వేఫలితాలు వెల్లడిస్తానన్నారు. దిల్లీలో ఆయన...

రాహుల్‌తో రేపు చంద్రబాబు భేటీ!

ఢిల్లీలో గురువారం కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కీలక సమాలోచనలు జరగనున్నాయి. 'సేవ్‌ నేషన్' నినాదంతో బీజేపీయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ...

అర్జునుడు గెటప్ లోనాగచైతన్య

అక్కినేని కుటుంబంలో నాగేశ్వర రావు తరువాత.. పౌరాణిక పాత్రల్లో నటించిన హీరోలు చాలా తక్కువనే చెప్పాలి. నాగార్జున పౌరాణిక పాత్రలున్న సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు నాగార్జున తనయుడు, నాగచైతన్య.. అర్జునుడిగా నటిస్తున్నాడు. అర్జునుడు...

సోనాలిని కలిసిన నమ్రతా శిరోద్కర్

క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి సోనాలి బింద్రేకు తాను మాటిచ్చానని అంటున్నారు సినీ నటి, మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌. మహేశ్‌ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో విహారయాత్ర చేస్తున్నారు. సోనాలి...

శబరిమల వివాదం పై మనోజ్‌ స్పందన

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఓ అభిమాని సేవ్‌ శబరిమల...

‘సవ్యసాచి’ నుంచి ‘లగాయత్తు’

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'సవ్యసాచి'. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలనాటి పాట 'నిన్ను రోడ్డు...

కమల్‌ జోడిగా కాజల్‌!

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'భారతీయుడు'. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు...

గుజరాత్‌లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహావిష్కరణ

గుజరాత్‌లోని నర్మద జిల్లాలో సర్దార్‌ సరోవర్‌ ఆనకట్ట వద్ద ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్‌ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్థానాల విలీనకర్త సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 182...

డిసెంబర్‌లో అంబానీ ఇంట పెళ్లి బాజాలు

ముఖేష్‌ అంబానీ - నీతా అంబానీల ముద్దుల కూతురు ఈషా అంబానీ పెళ్లి డిసెంబర్‌ 12న ఆనంద్‌ పిరమాల్‌తో జరగనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు నేడు అధికారికంగా ప్రకటించాయి....

పవన్‌తో ఓ సినిమా చేస్తాం: మైత్రీ మూవీ మేకర్స్

'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌', 'రంగస్థలం'.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ సంస్థ నుంచి వస్తోన్న నాల్గోవ చిత్రం 'సవ్యసాచి'. నాగచైతన్య హీరోగా నటించారు....

ఆ కత్తికి విషం లేదు..

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కోడెపందాల్లో కోళ్లకు కట్టే కత్తితో దాడి చేయడం సంచలనమైంది.. మరోవైపు ఆ కత్తికి విషం పూసి దాడికి పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు వైసీపీ...

‘సర్కార్’కు తొలగిన అడ్డంకులు

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్ ‌తన కథను దొంగిలించారని రచయిత వరుణ్‌ రాజేంద్రన్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 'సెంగోల్‌' అనే టైటిల్‌తో తను రిజిస్టర్‌ చేయించుకున్న కథతో మురుగదాస్‌‌ 'సర్కార్'...

హిమాలయాలకు ‘వీర భోగ వసంత రాయలు’ దర్శకుడు!

సినిమా ఫ్లాపైతే ఏ దర్శకుడికైనా బాధగానే ఉంటుంది. మరీ సున్నిత మనసు ఉన్న వారు అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువ బాధపడతారు. కానీ ఇక్కడో యువ దర్శకుడు మాత్రం సినిమా పరాజయంగా నిలవడంతో...

జనసేనకు పవన్‌ తల్లి విరాళం

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాతృమూర్తి అంజనా దేవి ఆ పార్టీకి విరాళం ఇచ్చారు. రూ.4లక్షల చెక్కును పవన్‌కు అందజేశారు. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె విరాళానికి సంబంధించిన...

నాకు వైద్యం వద్దు.. నా అవయవాలు తీసుకుపోండి: జగన్‌ నిందితుడు

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మూడో రోజు అతడిని విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్న సందర్భంలో చేతులు, ఛాతిలో నొప్పి...

రాజశేఖర్ ‘కల్కి’లో అదా శర్మ!

'గరుడవేగ' విజయం తర్వాత సీనియర్‌ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కల్కి'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో 1983 నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్ర‌శాంత్ వ‌ర్మ ('అ!' ఫేం) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇందులో...

గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో: లోకేశ్‌

గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే...

బాణాసంచాపై సుప్రీం తీర్పు

దేశంలో బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదని ఇప్పటికే తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు... విక్రయాలపై కొన్ని షరతులు విధించింది. ఆన్‌లైన్ లో బాణా సంచా విక్రయాలను నిషేధించింది. పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్...

జాన్వీని ఇబ్బంది పెట్టిన డ్రెస్!

దఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురు కావడంతో బాలీవుడ్ లో ఈజీగా అవకాశాలు వస్తాయి. ధర్మ ప్రొడక్షన్లో దఢక్ తరువాత...

ఒక్క సీన్‌ 45 రోజుల షూట్‌!

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుంచి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో రకరకాల...

మీటూ పై నడిగర్‌ సంఘం అత్యవసర సమావేశం

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మీటూ ఉద్యమం కోలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు నటీమణులు సినీ ప్రముఖులపై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు కోలీవుడ్‌ను ధిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 10, 15 ఏళ్ల నాడు...

మగ బిడ్డకు జన్మనించిన సానియా మీర్జా

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ శుభవార్త మీ...

జగన్‌ హత్యాయత్నం పై ..రెండోరోజు సిట్‌ విచారణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ రెండోరోజూ కొనసాగింది. నిందితుడు శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు విచారించారు. అతనితోపాటు రమాదేవి, రేవతీపతి, విజయదుర్గను కూడా అధికారులు విచారించారు. నిందితుడి కాల్...

అభిమాని ఫోన్‌ విసిరిగొట్టిన సూర్య తండ్రి.. వీడియో వైరల్‌

తమ అభిమాన నటుడు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు ఫ్యాన్స్‌. అయితే కొంతమంది హీరోలు సున్నితంగా తిరస్కరిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం చుక్కలు చూపిస్తారు. తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చే...

యువహీరో ఫీట్.. సోషల్ మీడియా ఫిదా!!

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టాడు. హిడెన్ టాలెంట్ అంటే సాంగ్స్ పాడటంమో మరొకటో మరొకటో అనుకునేరు.. అదేం కాదు. తాను ఎంత ఫిట్ గా ఉన్నాడో చెప్పేందుకు సింగిల్...

రకుల్ ‘నీ జాకెట్‌ను ఇంత ఘోరంగా చింపేసింది ఎవరు’? డ్రెస్‌ వైరల్‌!

టాలీవుడ్‌ ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి గత కొంతకాలంగా సినిమాలేవీ రావడం లేదు. అయితే రకుల్‌ మాత్రం ఫిట్‌నెస్‌ అంటూ మరీ సన్నగా తయారైందని సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు అభిమానులు. జిమ్‌లో వర్కౌట్లు...

హైకోర్టు విభజనకు సుప్రీంకోర్టు సానుకూలత..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు సానుకూలత వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు... డిసెంబర్ 15వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది సుప్రీం కోర్టు ధర్మాసనం.. డిసెంబర్15...

అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను అధిగమించి ఫస్ట్ ర్యాంక్ లోకి రావడం విశేషం. ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన తాజా వివరాల...

దాడి గురించి జగన్‌కు ముందే తెలుసు:కాల్వ

విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ముందే స్పష్టంగా తెలుసని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మానసికంగా సిద్ధమైనందునే ఘటన జరిగిన తర్వాత జగన్‌లో ఎలాంటి హావభావాలు లేవని...

#మీ-టు పై ప్రణీత, నిధి అగర్వాల్ స్పందన!

#మీ-టు ఉద్యమంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్ కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. మీ-టుపై తను స్పందించనని ప్రణీత అంటుంటే.. ఫుల్ సపోర్ట్ ఇస్తానంటోంది...
error: Content is protected !!