Arjun Reddy సినిమా గురించి దిమ్మ తిరిగే నిజం బయటపెట్టిన Manchu Manoj
భైరవం ప్రమోషన్‌లో Manchu Manoj ఇచ్చిన షాకింగ్ కామెంట్స్ వైరల్. అర్జున్ రెడ్డి, రచ్చ, ఆటో నగర్ సూర్య సినిమాలు తనకు దక్కినవే అని కానీ చేయలేకపోయానని చెప్పారు. ప్రత్యేకంగా అర్జున్ రెడ్డి విషయంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tourist Family OTT: Here’s When and Where to Watch Simran’s Film
The movie Tourist Family, starring Sasikumar and Simran, was released in theaters on April 29, 2025. It earned around Rs 60 crore at the box office.
Triptii Dimri ఖాతాలో ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నాయా?
ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్న Triptii Dimri ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ యాక్ట్రెస్‌ల లిస్ట్‌లో చేరింది. ఆరు సినిమాలతో బిజీగా ఉన్న Triptii Dimri కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది.
Sandeep Vanga వివాదంపై నోరు విప్పిన Deepika Padukone
Deepika Padukone ఇటీవల ‘స్పిరిట్’ చిత్రానికి నో చెప్పిన తర్వాత వాదోపవాదాల మధ్య నిలిచింది. ఆమె PR టీం సందీప్ వంగా మీద నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నదన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
Spirit Movie కోసం తృప్తి దిమ్రి రెమ్యూనరేషన్ ఇంత తక్కువా?
Deepika Padukone ₹28 కోట్ల డిమాండ్‌తో Spirit Movie వదిలేసింది. ఆమె స్థానంలో Animal ఫేమ్ Triptii Dimri హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రారంభమై, 2026లో విడుదల కానుంది.
Sitaare Zameen Par విషయంలో 100 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అమీర్ ఖాన్
Aamir Khan తన కొత్త సినిమా Sitaare Zameen Par కోసం రూ.100 కోట్ల OTT ఆఫర్‌ను తిరస్కరించాడు. థియేటర్ అనుభవంపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్న ఆయన, సినిమా తర్వాత YouTube Pay-Per-View ద్వారా విడుదల చేయనున్నాడు. ఇది భారత్‌లో ఓ పెద్ద సినిమా ఇలా విడుదల కావడం మొదటిసారి.
Akshay Kumar Paresh Rawal వివాదం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్!
Hera Pheri 3 వివాదం గురించి స్పందించిన Akshay Kumar Paresh Rawal బయటికెళ్లాడనే వార్తలపై రియాక్ట్ అయ్యారు. కేసు కోర్టులో ఉందని తెలివిగా జవాబు ఇచ్చారు.
Sandeep Vanga నెట్ వర్త్ తెలుసా? మాములు లగ్జరీ కాదు..
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి బ్లాక్‌బస్టర్‌లతో ఫేమస్ అయిన డైరెక్టర్ Sandeep Vanga ప్రస్తుతం ఒక వివాదంలో నలిగిపోతున్నారు. కానీ మరోవైపు ఆయన నెట్ వర్త్ అందరినీ ఆకర్షిస్తోంది.
కన్నడ భాషను అవమానించిన Kamal Haasan? ఏమన్నారంటే..
Kamal Haasan “కన్నడ భాష తమిళం నుంచి జన్మించింది” అన్న వ్యాఖ్యలతో కర్ణాటకలో బండి పెరిగింది. కన్నడ గ్రూప్స్ తీవ్రంగా స్పందిస్తూ సినిమాలపై బహిష్కారం విధించారు. బీజేపీ నేతలు కూడా ఆయన్ను ఖండించారు. క్షమాపణ లేకపోతే ‘థగ్ లైఫ్’కు కర్ణాటకలో చిక్కులు తప్పవు.
Deepika Padukone నో చెప్పిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!
Deepika Padukone తన కెరీర్‌లో ఎన్నో పెద్ద సినిమాలను తిరస్కరించారు. ఇందులో ‘స్పిరిట్’, ‘గంగుబాయి’, ‘రాక్‌స్టార్’, ‘ధూమ్ 3’ వంటి బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. ఆమె షరతులు, డేట్స్, పారితోషికం లాంటి కారణాలతో ఈ సినిమాలను వదిలిపెట్టారు. ఆమె నిర్ణయాలు ఆమె ధైర్యాన్ని, స్వీయ విలువపై ఉన్న నమ్మకాన్ని toచూపిస్తున్నాయి.
2025లో టాప్ 7 Richest Youtube Influencers వీళ్లే!
2025లో భారత్‌లో సోషల్ మీడియా స్టార్‌లుగా వెలుగొందుతూ కోట్ల సంపాదిస్తున్న టాప్ 7 Richest Youtube Influencers వెలుగులోకి వచ్చింది. ఇందులో భువన్ బామ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆయనతో పాటు కేరీమినాటి, రణవీర్ అల్లాహ్‌బాదియా, జన్నత్ జుబైర్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
Amitabh Bachchan 1983 లో పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే కళ్ళు తిరుగుతాయి
1983లో దుబాయ్‌లో తీసిన Amitabh Bachchan ఫోటో వైరల్ అవుతోంది. ఆయన చేతిలో ఉన్న గంట ధర అప్పట్లో రూ.1.9 లక్షలు! ఇది ప్రపంచంలోనే అతిపొడవైన క్వార్ట్జ్ వాచ్ - Concord Delirium Très Mince. ఆయనకి లగ్జరీ వాచెస్ అంటే ఇష్టం. ఈ వాచ్ ప్రత్యేకతలు నెట్టింట్లో చర్చనీయాంశమవుతున్నాయి.
అనుకోకుండా తన ఫోన్ నంబర్ బయటపెట్టిన Hrithik Roshan
Hrithik Roshan తన ఫోన్ నెంబర్ 2017లో ఓ ఇంటర్వ్యూలో పొరపాటుగా చెప్పేసిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. "9845246462" అంటూ చెప్పగానే ఆయనకి ఏం చేసామో అన్నట్లు ముఖం మారిపోయింది.
Theatre Strike వివాదం గురించి అల్లు అరవింద్ సంచలన కామెంట్స్!
Theatre Strike పై అల్లు అరవింద్ స్పందించారు. తాను 'ఆ నాలుగురు'లో లేనని, థియేటర్ లీజ్ వ్యవహారాల నుంచి కొవిడ్ తర్వాత తప్పుకున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు విడుదలకు ముందు థియేటర్లు మూయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పవన్ స్టేట్‌మెంట్ సరైనదని అన్నారు.
Gymkhana OTT లోకి ఎప్పుడు రాబోతోంది అంటే..
ప్రముఖ మలయాళ స్పోర్ట్స్ డ్రామా Alappuzha Gymkhana OTTలోకి రాబోతోంది. జూన్ 5న Sony LIVలో మల్టీ లాంగ్వేజ్‌లో స్ట్రీమ్ కానుందని టాక్. నస్లెన్ నటించిన ఈ మూవీని తెలుగులో ‘Gymkhana’గా విడుదల చేశారు. స్పోర్ట్స్ ప్రేమికులకు ఇది తప్పక చూసే సినిమా.
Hari Hara Veera Mallu కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంత తక్కువా?
పవన్ కళ్యాణ్ తన చిత్రం Hari Hara Veera Mallu కు కేవలం రూ.11 కోట్లు మాత్రమే తీసుకున్నారని సమాచారం. నిర్మాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని, ఆయనపై ఒత్తిడి చేయకపోవడం అద్భుతం. ఇది పవన్ యొక్క వృత్తిపరమైన ప్రవర్తనకు ఉదాహరణగా నిలుస్తోంది.
Nani Hit 3 OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుంది అంటే..
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 (HIT: The Third Case) థియేటర్లలో ఘన విజయం సాధించింది. రూ. 120 కోట్లు కలెక్షన్స్ దాటిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 29న Nani Hit 3 OTT లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి రాబోతుంది. ఇది నాని కెరీర్‌లో అత్యంత హింసాత్మక చిత్రంగా గుర్తింపు పొందింది.
Anaganaga: OTT లో సంచలనం.. ఇప్పుడు థియేటర్లలో కూడానా?
సుమంత్ నటించిన Anaganaga వెబ్‌ఫిల్మ్ ఓటీటీ లో హిట్ కొట్టింది. 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సాధించింది. ఫ్యాన్స్ డిమాండ్ పెరగడంతో మే 27న థియేటర్లలో లిమిటెడ్ రిలీజ్ కు రెడీ అయింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.
K3G సినిమాని 5000 డాలర్లకి అమ్మేసిన Karan Johar
2002లో Karan Johar తండ్రి యష్ జోహర్ ‘K3G’ యూరోప్ రైట్స్‌ను కేవలం $5,000కు కాన్స్ ఫిల్మ్ మార్కెట్‌లో అమ్మారని కరణ్ జోహర్ వెల్లడించారు.
అదుర్స్ నటుడు Mukul Dev అకాల మరణం!
అదుర్స్ నటుడు Mukul Dev (54) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. 'సన్ ఆఫ్ సర్దార్', 'జై హో' వంటి హిట్ సినిమాల్లో నటించిన ఆయన చివరి చిత్రం ‘అంత్ ద ఎండ్’. ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరనిలోటుగా మారింది.
Mission Impossible సినిమాకి టామ్ క్రూజ్ రెమ్యునరేషన్ ఎంతంటే..
టామ్ క్రూజ్ నటించిన ‘Mission: Impossible – The Final Reckoning’ చిత్రం రూ.3,300 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో క్రూజ్ రెమ్యునరేషన్ రూ.820 కోట్లు నుంచి రూ.984 కోట్ల మధ్యగా ఉంటుందని అంచనా. ఇది ఆయన నటించిన మిషన్ సిరీస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ కావడం విశేషం.
Game Changer గురించి దిమ్మ తిరిగే నిజం బయటపెట్టిన ఎడిటర్
రామ్ చరణ్ సినిమా Game Changer ఫలితం మీద కంటే, షూటింగ్ స్టైల్, ప్రమోషన్ తీరు మీదే ఫ్యాన్స్ ఎక్కువగా నిరాశ చెందారు. ఎడిటర్ షమీర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. శంకర్ సినిమాకు న్యాయం చేయలేదన్న విమర్శలు పెద్దగా వినిపిస్తున్నాయి.
Cannes 2025 లో ఊర్వశి గౌన్ ఖరీదు తెలిస్తే కళ్ళు తిరుగుతాయి
Cannes 2025లో ఉర్వశి రౌటేలా ధరించిన గౌన్, ఆభరణాలు, క్లచ్ కలిపి మొత్తం విలువ రూ.1,294.20 కోట్లుగా ఉందని సమాచారం. ఈ లుక్ కిమ్ కర్దాషియన్ 2022 మెట్ గాలా లుక్ విలువకంటే ఎక్కువ కావడం విశేషం.
Mughal-e-Azam సినిమా కోసం అప్పట్లో ఇంత బడ్జెట్ ఖర్చు చేశారా?
1960లో వచ్చిన Mughal-e-Azam భారత సినిమా చరిత్రలో ఓ ప్రతిష్టాత్మక మైలురాయి. రూ. 1.5 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 11 కోట్లు వసూలు చేసింది. 2004లో కలర్ వెర్షన్ కూడా విడుదలై మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది భారతీయ సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
Trivikram Venkatesh సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?
Trivikram Venkatesh కాంబినేషన్‌పై మళ్లీ ఆసక్తికరమైన బజ్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ సినిమా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ త్వరలో వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నట్టు టాక్. కథా చెప్పటం పూర్తయ్యిందని, రుక్మిణి వసంత హీరోయిన్‌గా పక్కాగా ఫిక్స్ అవ్వబోతుందనే ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి.
Sarangapani Jaathakam OTT లో ఎప్పటినుండి చూడచ్చంటే..
ప్రియదర్శి హీరోగా నటించిన కామెడీ డ్రామా 'సరంగపాణి జాతకం' థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ Sarangapani Jaathakam OTT లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూవర్‌షిప్ అందుకుంటోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగు భాషల్లో అందుబాటులో ఉంది.
ఈమధ్య వచ్చిన సినిమాల్లో ఈ సీన్ బాగా నచ్చేసింది అంటున్న Ram Gopal Varma
తెలుగు సినీ ప్రేమికుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన Ram Gopal Varma తాజాగా యూట్యూబ్ వ్లాగర్ వంశీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'అనిమల్' సినిమాలో రణబీర్ కపూర్ గన్‌తో క్లాస్‌రూమ్‌లోకి రావడం సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
Rajinikanth Coolie రైట్స్ కొన్న తెలుగు హీరో ఎవరంటే
Rajinikanth Coolie సినిమాకు తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ క్రేజ్ నెలకొంది. నాగార్జున నిర్మాణ సంస్థ ఈ హక్కులు దక్కించుకునే అవకాశముంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.
Tourist Family OTT Release వాయిదా పడిందా? విడుదల ఎప్పుడంటే..
మోహన్‌లాల్ తుదరం, కోలీవుడ్ మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' భారీ విజయాన్ని సాధించాయి. ఈ రికార్డు కలెక్షన్ల వల్లే OTTTourist Family OTT Release జూన్ మొదటి వారం వరకు వాయిదా వేసారు. జియో హాట్‌స్టార్ ఈ సినిమాల హక్కులు సొంతం చేసుకుంది. థియేటర్లలో స్పందన బాగుండటంతో మేకర్స్ స్ట్రీమింగ్ ఆలస్యం చేస్తున్నారు.
2 నిమిషాల సీన్ కోసం 3 లక్షల మంది..? Indian Cinemas లో ఇదెప్పటి రికార్డో తెలుసా!
Mahatma Gandhi అంత్యక్రియల సన్నివేశం కోసం 1982లో వచ్చిన “గాంధీ” సినిమాలో 3 లక్షల మందిని లైవ్‌గా వాడారు. గిన్నిస్ రికార్డులా నిలిచిన ఈ సీన్‌లో గ్రాఫిక్స్‌కి చోటు లేదు. ఇది Indian Cinemas చరిత్రలో నిలిచిపోయే మైలురాయి.





