తెలుగు News

నిఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!

ప్రస్తుతం హీరో నిఖిల్ 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత నిఖిల్ తనతో 'స్వామిరారా'...

నానితో రెజీనా..?

నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అవసరాల శ్రీనివాస్ 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారాడు. రీసెంట్ గా 'జ్యో అచ్యుతానంద' అనే చిత్రాన్ని రూపొందించి మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. అవసరాల త్వరలోనే నాని హీరోగా ఓ...

మహేంద్ర బాహుబలి లుక్ అదిరింది!

రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపును సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా బాహుబలి 2 చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు రాజమౌళి. రేపు...

బోయపాటి కొత్త చిత్రం ప్రారంభం కానుంది!

శ్రీ అభిషేక్ పిక్చర్స్ సంస్థ అధినేత అభిషేక్ నామా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించనున్న...

దటీజ్‌ ప్రభాస్‌..!

టాలీవుడ్‌ హీ మేన్‌....  యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌....ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌....ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వెండితెరపై...

‘ఒక్కడొచ్చాడు’ టీజర్‌కి 25 లక్షల వ్యూస్‌!

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 18న...

మలయాళం ఇండస్ట్రీకి మరో మెగాహీరో!

స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మల్లూవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్ ను దక్కించుకోబోతున్నాడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఇటీవలే శ్రీరస్తు శుభమస్తు...

బాహుబలి2 సెట్ లో మెగాస్టార్!

రాజమౌళి రూపొందిస్తోన్న బాహుబలి2 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడే ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వినాయక్, చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు....

ఎన్టీఆర్ ఏం చేస్తాడో..?

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా వరుస హిట్స్ తో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమా తరువాత చేయబోయే సినిమా కూడా అదే రేంజ్...

అబ్బాయి ఫంక్షన్ కు బాబాయ్ గెస్ట్!

మొన్నామధ్య మెగా ఫ్యామిలీకి పవన్ కల్యాణ్ కు పడడం లేదంటూ వార్తలు వచ్చాయి. కానీ ఓ ఆడియో ఫంక్షన్ ద్వారా మా మధ్య ఎలాంటి గొడవలు లేదవి ఘాటుగా స్పందించాడు హీరో రామ్ చరణ్. అలానే...

రివ్యూ: ఇజం

బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్ నటీనటులు: కల్యాణ్ రామ్, అదితి ఆర్య, తనికెళ్ళ భరణి, జగపతి బాబు, పోసాని కృష్ణమురలి తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్స్ ఫోటోగ్రఫీ: ముఖేష్ దర్శకత్వం: పూరీ జగన్నాథ్ కల్యాణ్ రామ్, అదితి ఆర్య జంటగా పూరీ జగన్నాథ్...

ఇక్కడి యాక్టర్స్ ను, ఫారెన్ యాక్టర్స్ ను కలిపి సినిమా చేస్తా!

కల్యాణ్ రామ్, అదితి ఆర్య జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇజం'. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ విలేకర్లతో...

ప్రతి సినిమా ప్రయత్నమే!

నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై జె.ఆర్‌.మీడియా ప్రై.లిమిటెడ్‌తో క‌లిసి ఆర్.వి.చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) నిర్మించిన చిత్రం 'శంకర'. తాతినేని స‌త్యప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం అక్టోబర్...

రవిబాబుతో విజయ్ దేవరకొండ!

పెళ్ళిచూపులు చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటుడు విజయ్ దేవరకొండ. అంతకముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు విజయ్ కు వరుస ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి. అందులో భాగంగా...

వర్మ డైరెక్షన్ లో బాలయ్య..?

తాజాగా బాలకృష్ణ, 'సర్కార్3' సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్ళి అమితాబ్ ను, రామ్ గోపాల్ వర్మను కలిసి వారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై ఓ తాజా వార్త హల్...

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ట్రైలర్‌ అదిరింది: అల్లరి నరేష్‌

'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ క.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఒక్క ఐడియా కోటి రూపాయలు అన్నది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ దగ్గర్నుండి ట్రైలర్‌...

కాజల్‌ చేతుల మీదుగా ‘ఒక్కడొచ్చాడు’ టీజర్‌!

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల...

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సింగం-3!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం...

భానుప్రియకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్!

ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేది. కళ్ళతో అభినయాన్ని పలికించే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. అగ్ర హీరోలందరి సరసన నటించిన ఆమెకు ప్రముఖ దర్శకుడు వంశీ...

‘కేశవ’గా రానున్న నిఖిల్!

'స్వామి రారా'.. విడుదలైనప్పుడు చిన్న సినిమానే. మాకు ఇటువంటి సినిమాలే కావాలంటూ ప్రేక్షకులు పెద్ద సినిమా చేసి భారీ విజయం అందించారు. ఈ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్...

‘నరుడా..! డోన‌రుడా..!’ సెన్సార్ పూర్తి!

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం 'నరుడా..! డోన‌రుడా..!'. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌,...

ప్రేమ‌మ్ సినిమా తీయ‌డానికి గ‌ట్స్ కావాలి!

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ప్రేమ‌మ్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మించారు. ద‌స‌రా కానుక‌గా రిలీజైన ప్రేమ‌మ్...

అత్త కోసం నయన్ పాట్లు!

గత కొంతకాలంగా నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'నానుమ్ రౌడీతాన్' సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్...

పూనమ్‌ పాండే మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి!

వి.బి.ఆర్‌. క్రియేషన్స్‌, సూరజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ఫకృద్దీన్‌ ఖాన్‌, విజయ్‌భాస్కర్‌ రెడ్డి నిర్మాతలుగా, భవాని మస్తాన్‌ దర్శకత్వంలో సెన్సేషనల్‌ భామ పూనమ్‌ పాండే ప్రధాన పాత్రలో, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న చిత్రం...

‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ టీజర్‌ రిలీజ్‌!

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ...

విడుదలకు సిద్ధంగా ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’!

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నటించిన 'భాహుబ‌లి' చిత్రంతో కాళ‌కేయ గా  సినిమా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందిన ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం 'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'..  ఈచిత్రాన్ని సూర్య‌దేవ...

కళాకారులను శిక్షించాలనుకోవడం తప్పు!

తన పని తాను చేసుకుంటూ.. వార్తలకు దూరంగా ఉండే ప్రియాంక ఎప్పుడైతే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుండి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే ఓ మ్యాగ్జీన్ కు ఇచ్చిన ఫోటోలతో...

పోసానిని హేళన చేసిన బోయపాటి!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటిని ప్రారంభ దశలో పోసాని కృష్ణ మురలి, ముత్యాల సుబ్బయ్య గారికి పరిచయం...

అమ్మోరు, అరుంధతిలా…నాగభరణంను ఆదరిస్తున్నారు!

నాగభరణం చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. అమ్మోరు, అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని అన్నారు మల్కాపురం శివకుమార్. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన...

హారర్ నేపథ్యంలో ‘చిన్నారి’!

ఉపేంద్ర స‌తీమ‌ణి  ప్రియాంక కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'చిన్నారి'. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. కె.ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. కె....
error: Content is protected !!