తెలుగు News

‘బాహుబలి’ వంటి సినిమా చేయాలనుందట!

దూసుకెళ్తా చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వీరుపోట్ల ప్రస్తుతం సునీల్ ను హీరోగా పెట్టి 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్భంగా...

సంతోష్‌ శోభన్‌ హీరోగా కొత్త చిత్రం!

'గోల్కొండ హైస్కూల్‌', 'తను నేను' ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అభిజిత్‌ జయంతి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్‌ డైరెక్టర్‌...

కలం బలం గురించి గుర్తుచేసే ‘ఇజం’!

నందమూరి క‌ల్యాణ్‌ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'ఇజం'.ఈ సినిమా ఆడియో ని హైద‌రాబాద్‌లో బుధ‌వారం రాత్రి విడుదల...

బాలయ్య ‘రైతు’ చిత్రం సెట్స్ పైకి!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నాటికి పూర్తవుతుంది. దీని తరువాత చిత్రంగా బాలయ్య 'రైతు' అనే సినిమాను చేయాలని భావిస్తున్నాడు. నిజానికి బాలయ్య 100వ...

రివ్యూ: జాగ్వార్

నటీనటులు: నిఖిల్ కుమార్ గౌడ, దీప్తి సతి, జగపతి బాబు, సంపత్ కుమార్, ఆదిత్యమీనన్, రమ్యకృష్ణ, రావు రమేష్ తదితరులు. సంగీతం: తమన్ ఫోటోగ్రఫి: మనోజ్ పరమహంస నిర్మాత: అనితా కుమారస్వామి దర్శకుడు: మహదేవ్ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక...

నందమూరి, మెగా హీరోల మల్టీస్టార్ కు ముహూర్తం!

గత కొన్ని రోజులుగా కల్యాణ్ రామ్, సాయి ధరం తేజ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమాను రూపొందించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దానికి తగ్గ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ...

‘వైశాఖం’లో స్వచ్ఛ భారత్‌!

జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో...

జీవా, కాజల్ ల ప్రేమ త్వరలోనే!

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో...

‘హైపర్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది: చిత్ర నిర్మాతలు

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌'. ఈ...

‘జ‌త‌గా’ చిత్రానికి సెన్సార్ యు/ఎ!

రింగులజుత్తు సోయ‌గం నిత్యామీన‌న్ - దుల్కార్ స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటేనే యువ‌త‌రంలో విప‌రీత‌మైన‌ క్రేజు. మ‌ల‌యాళంలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర్వాత ఈ జంట న‌టించిన 'ఓకే బంగారం' తెలుగులో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌....

‘న‌రుడా…డోన‌రుడా..’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి!

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌,...

త్రివిక్రమ్, చరణ్ ల సినిమా అప్పుడే!

గత కొంతకాలంగా త్రివిక్రమ్, రామ్ చరణ్ తో ఓ సినిమా తీయబోతున్నాడని దాన్ని పవన్ కల్యాణ్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు అభిమానులు ఎంతగానో సంతోష పడ్డారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి...

నాలుగు సినిమాలపై పవన్ దృష్టి..!

పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల నాటికి వీలైనన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ముందుగా డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యాక్షన్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాతో పవన్...

నితిన్ సినిమా ఎనభై శాతం అక్కడే!

నితిన్, హను రాఘవపూడి ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. నవంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే కథ ప్రకారం...

నిత్య కూడా తగ్గుతానంటోంది!

నిన్నమొన్నటివరకు ముద్దుగా, బొద్దుగా ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు తమ శరీర బరువును తగ్గించుకుంటూ.. అందరికీ షాక్ ఇస్తున్నారు. అందాల బ్యూటీ హన్సిక ఇటీవలే డైట్ చేసి బాగా సన్నబడింది. ఇప్పుడు నిత్యమీనన్ కూడా తగ్గుతానంటోంది. ప్రస్తుతం...

కొన్ని పదాలు ఇబ్బంది పెట్టాయి: అనుపమ పరమేశ్వరన్

మలయాళంలో 'ప్రేమమ్' సినిమాలో మేరీ పాత్రలో నటించి ఇప్పుడు అదే చిత్రానికి తెలుగులో రీమేక్ గా రాబోతున్న 'ప్రేమమ్' సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ తో కాసిన్ని ముచ్చట్లు.. మీ పాత్ర గురించి.. మలయాళంలో కంటే తెలుగులో...

హాలీవుడ్ రీమేక్ లో విక్రమ్..?

విలక్షణ నటుడు విక్రమ్ త్వరలోనే ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక్కడు సినిమా హిట్ తో ఎంజాయ్ చేస్తోన్న విక్రమ్ తదుపరి సినిమా ఇదే అయి ఉండొచ్చని టాక్. అసలు...

దసరాకి చరణ్ గిఫ్ట్!

దసరా కానుకగా ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వడం, కొత్త సినిమాలు మొదలవ్వడం జరుగుతూ ఉంటాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దసరా కానుకగా తను నటిస్తోన్న 'దృవ' సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కొన్ని...

అక్టోబ‌ర్ 21న రానున్న ‘శంక‌ర‌’!

''అత‌ను కాలేజీలో చ‌దువుతున్న కుర్రాడు. ప్ర‌శాంతంగా సాగుతున్న అత‌ని జీవితంలోకి అనుకోని అవాంత‌రాలు వ‌చ్చిప‌డ్డాయి. ఆ అవ‌రోధాల‌ను అత‌ను ఎలా అధిగ‌మించాడు'' అనే క‌థ‌తో తెర‌కెక్కిన చిత్రం 'శంక‌ర‌'. నారా రోహిత్ హీరోగా...

బాలయ్య సినిమా టీజర్ అప్పుడే!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి,జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి...

కెసీఆర్ చేతుల మీదుగా ‘త్యాగాల వీణ’ ఆడియో!

తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో రూపోందించిన చిత్రం "త్యాగాల వీణ " .సుమన్ ,శివక్రిష్ణ , ప్రీతినిగమ్ , సుమశ్రీ , రాజీ , మధుబాల...

య‌ప్ టీవీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సూప‌ర్ స్టార్!

ద‌క్షిణాసియా కంటెంట్ ను క‌లిగిన ప్ర‌పంచ‌పు అతి పెద్ద ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదిక అయిన‌టువంటి య‌ప్ టీవీ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌క‌టించింది. ఓ...

నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్!

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో...

సమంతతో సినిమాలు మాన్పించే ఆలోచన లేదు: చైతు!

నాగచైతన్య, సమంత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే పెళ్ళయిన తరువాత సమంత సినిమాలకు దూరం అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. వాటన్నింటికీ సమాధానం చెబుతూ.. చైతు ఓ...

బిగ్ బీ మెచ్చిన నటుడు!

బాలీవుడ్ లో స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి హీరోలతో అమితాబ్ కలిసి నటించారు. అయితే మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ కు మాత్రం ఈ అవకాశం రాలేదు....

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో కాదు!

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. శృతి సోది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో...

కోపంతో వెళ్ళిపోయిన ప్రకాష్ రాజ్!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కోపంతో ఇంటర్వ్యూ మధ్యలో నుండే వెళ్ళిపోయారు. అసలు విషయంలోకి వస్తే ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న 'మన ఊరి రామాయణం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో...

పవన్ ఓకే చెప్తాడా..?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'జల్సా','అత్తారింటికి దారేది' చిత్రాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే...

10 క‌ళాఖండాల సృష్టిక‌ర్త!

  శంకరాభరణం , సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్న‌టికీ చెక్కుచెద‌ర‌ని కళా ఖండాలు. వీటిని ప్రేక్ష‌క‌లోకానికి అందించి ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ...

సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ ‘ఖైదీ నంబ‌ర్ 150’!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న 'ఖైదీ నంబ‌ర్ 150' సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోంది.  ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల...
error: Content is protected !!