తెలుగు News

‘సలార్‌’ మూవీ రివ్యూ

పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం సలార్‌. ఈ సినిమాకి 'కె.జి.యఫ్' డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి హైప్స్‌ ఉన్నాయి. ఈ సినిమా...

రైతు బిడ్డ ‘పల్లవి ప్రశాంత్‌’ అరెస్ట్‌పై శివాజీ స్పందన

  తెలుగు బిగ్ బాస్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గ్రాండ్‌ ఫినాలే రోజు ఆయన ఫ్యాన్స్ కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టడంతో పలువురిపై...

‘దూత’ సిరీస్‌లో హైలైట్ ఆమే అంటున్న ఆడియన్స్

నాగచైతన్య నటించిన వెబ్‌ సిరీస్ దూతకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మధ్యకాలంలోని తెలుగు వెబ్‌సిరీస్‌లలో 'దూత' ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు విక్రమ్ కుమార్ కథను మలిచిన తీరు, కథనాన్ని...

రజనీకాంత్‌ ‘లాల్‌ సలాం’ వాయిదా!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'లాల్‌ సలాం'. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ...

‘యాత్ర 2’ నుండి జగన్‌ స్పెషల్‌ పోస్టర్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చి మంచి హిటైన చిత్రం 'యాత్ర'. తాజాగా యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2 మూవీ రానుంది. త్రీ ఆటమ్...

సీఎం జగన్‌కు మహేష్‌ బాబు బర్త్‌డే విషెస్‌

  ఈ రోజు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు సోషల్‌ మీడియా వేదిక రాజకీయ నాయకులతో పాటు పలువురు సెలబ్రెటీలు పుట్టిన రోజు...

‘ఊరిపేరు భైరవకోన’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఊరిపేరు భైరవకోన'. థ్రిల్లర్ జానర్‌గా వస్తున్న ఈ సినిమాకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో టైగర్...

విజయ్‌ సేతుపతి ‘మేరీ క్రిస్మస్‌’ ట్రైలర్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. తమిళంతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న...

బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన స్వగ్రామం కొల్లూరులో పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్-7 టైటిల్...

అడివి శేష్‌- శృతిహాసన్‌ మూవీ టైటిల్‌ ‘డెకాయిట్‌’

టాలీవుడ్ యంగ్‌ హీరో అడివి శేష్ - శృతిహాసన్‌ జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకి 'డెకాయిట్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌...

రవితేజ ‘ఈగల్‌’ టీజర్‌ వచ్చేసింది

టాలీవుడ్ మాస్‌ హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల...

‘బిగ్‌బాస్‌’ నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలంటూ ఫిర్యాదు

తెలుగు బిగ్‌బాస్‌- 7 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. గ్రాండ్‌ ఫైనల్‌ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద రచ్చే జరిగింది. బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రశాంత్‌ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ...

ముంబై మ‌హాల‌క్ష్మి ఆల‌యంలో కుమార్తెతో రామ్‌ చరణ్‌-ఉపాస‌న‌

  స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కామినేనిల పాప క్లిన్ కారా నేటితో ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దంపతులు ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ఆశీస్సులు కోరారు. ఈ జంట ఆలయాన్ని...

రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో కేసులో నలుగురు అరెస్ట్

హీరోయిన్‌ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న అసలు...

ఏప్రిల్‌లో సెట్‌పైకి ‘తలైవర్‌ 171’

తమిళ స్టార్‌ హీరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'తలైవర్‌ 171' (వర్కింగ్‌ టైటిల్‌)తో ఈ సినిమా తెరకెక్కనుందని ఈమధ్యే ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై...

సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్‌ సినిమా ఏ హీరోతోనో తెలుసా!

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్‌ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించాడు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో తెరకెక్కించిన 'యానిమల్' సినిమాతో...

సలార్ సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి

ప్రభాస్‌ తాజా చిత్రం సలార్‌ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సలార్‌ మూవీపై భారీగా హైప్‌ నెలకొన్నది. ఈ చిత్రం రిలీజ్‌...

‘ఈగల్‌’ ట్రైలర్‌ అప్డేట్

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఈగల్‌'. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు...

బిగ్‌బాస్‌-7: శివాజీ విన్నర్‌ కాకుండా స్టార్‌ మా తొక్కేసిందా!

తెలుగు బిగ్ బాస్- 7 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. మరోవైపు కొందరు శివాజీ విజేత కావాల్సింది అని అయితే శివాజీని స్టార్ మా...

ఓటీటీలోకి రానున్న ‘కీడా కీలా’

తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం 'కీడా కోలా'. నవంబర్ 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కామెడీని టచ్ చేస్తూ సాగే క్రైమ్ థ్రిల్లర్. తరుణ్ భాస్కర్, చైతన్య...

విజువల్ ట్రీట్‌గా ‘హనుమాన్‌’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్‌'. ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు...

‘ఈగల్‌’ టీజర్‌ అప్డేట్‌

మాస్ మహా రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈగల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే...

మంచు మనోజ్‌ సినిమాలో నిహారిక

మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ 'వాట్ ది ఫిష్'. మనం మనం బరంపురం.. అనేది క్యాప్షన్‌. వరుణ్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌...

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టీజర్‌ విడుదల

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్‌ వాలెంటైన్‌'. శక్తిప్రతాప్‌ సింగ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా...

బిగ్‌బాస్‌-7: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

తెలుగు బిగ్‌బాస్-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు నమోదైంది. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా...

‘సలార్‌’ రిలీజ్‌ ట్రైలర్‌

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'సలార్' సినిమా నుంచి తాజగా మరో యాక్షన్ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్‌, టీజర్‌, ట్రైలర్‌లు సోషల్‌ మీడియాలో...

బిగ్‌బాస్‌-7: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా!

  తెలుగు బిగ్‌బాస్-7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్ బాస్-7 టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ గెలుచుకున్నాడు. అయితే ఆయనకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంతనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది....

తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌

మంచు మనోజ్‌ తన ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు తన భార్య మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్‌ అంటూ తన అభిమానులతో ఈ విషయాన్ని...

డెవిల్‌: సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప‌శీర్షిక‌. అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతుంది. ఇక ఈ...

‘నా సామిరంగ’ టీజర్‌ అప్డేట్‌

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నా సామిరంగ'. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాతో విజయ్‌ బన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి...
error: Content is protected !!