Telugu Trending

షాక్ ఇస్తున్న విశ్వక్‌ సేన్‌ రెమ్యునరేషన్…!

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయిన సంగతి తెలిసిందే. డిల్...

ఆది సాయికుమార్‌ ‘బ్లాక్‌’ మూవీ ట్రైలర్‌..

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ నటించిన తాజా చిత్రం 'బ్లాక్'‌. జి.బి. కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు...

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

వరుస ఫ్లాప్‌లతో నిరాశలో ఉన్న హీరో గోపిచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని పంతంతో ఉన్నాడు. 'పక్కా కమర్షియల్' మూవీతో ఆడియన్స్ మెప్పు పొందేందుకు సరికొత్తగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్...

హీరోగా రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్‌ కమెడియన్‌!

టాలీవుడ్‌ లో సునీల్‌ తన కామెడీ టైమింగ్స్‌తో స్టార్‌ కమెడియన్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే సునీల్‌ హీరోగా రూటు మార్చారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా...

‘చిత్తం మహారాణి’… టీజర్‌

యజుర్వేద్‌, రచన హీరో-హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'చిత్తం మహారాణి'. కాశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను జెఎస్‌ మణికంఠ, టీఆర్‌ ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సునీల్‌ ముఖ్య పాత్రలో నటించాడు. శనివారం...

తండ్రైన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నటుడు

'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' నటుడు సుధాకర్‌ కోమాకుల తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈనెల 14న బాబు బాబు పుట్టాడని, తల్లీ, బిడ్డ ఇద్దరూ...

క్షమించండి.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్‌ లేఖ..

తన పుట్టిన రోజు(మే 20) సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ సమయంలో ఇంట్లో లేనని..అందుకే కలవడం కుదరలేదని.. క్షమించాలని కోరారు. ఈ...

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. తెలుగు జాతికి బాలకృష్ణ లేఖ

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన మహోన్నత వ్యక్తి, సినీ నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. శత...

మగబిడ్డకు జన్మనిచ్చిన సంజనా గల్రాని

నటి సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రీతూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ...

కోవై సరళ షాకింగ్ లుక్.. వైరల్‌

సీనియర్ హాస్య నటి కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తనదైన మార్కు హాస్యంతో ఆకట్టుకున్నారామె. 2019 లో వచ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు...

కోలీవుడ్‌ యంగ్‌ హీరోతో జతకట్టనున్న సాయిపల్లవి!

హీరోయిన్‌ సాయిపల్లవి గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ మధ్య కాలంలో ఆమె చేసిన 'లవ్ స్టోరీ'...

అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా – స్నేహా రెడ్డి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బన్నీ ఫ్యామిలీకి ఎంతో...

మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీలో నేచురల్ స్టార్…!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. దాంతో సినిమాపై అవచనాలు సహజంగానే భారీగా పెరిగాయి. త్రివిక్రమ్...

ఎఫ్3 మూవీకి సెన్సార్ పూర్తి

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 మూవీ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహన్,...

ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు వెబ్ సిరీస్‌లు మరియు షోలివే

స్టార్‌ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో అటు బాక్సాఫీస్‌ కూడా బాగానే కలెక్షన్లు దండుకుంటోంది. అయితే థియేటర్లను రఫ్ఫాడించేసిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీని షేక్‌ చేసేందుకు...

విక్రమ్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ చరణ్

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్‌'. ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ...

‘క‌ర‌ణ్ అర్జున్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన అనిల్‌ రావిపూడి

అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా 'క‌ర‌ణ్ అర్జున్‌'. మోహ‌న్ శ్రీవ‌త్స డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తాగా...

ఆది సాయికుమార్‌ క్రేజీ ఫెలో.. ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ హీరో ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం 'క్రేజీ ఫెలో'. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా...

వైభవంగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది పినిశెట్టి ఎట్టకేలకు నిక్కీ గల్రానీని వివాహం చేసుకున్నారు.2015లో వచ్చిన `యాగవరైనమ్‌ నా కక్కా`(మలుపు) అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో...

అత్యంత ఖరీదైన కారును కొన్న హీరో విశ్వక్ సేన్!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్, రుక్సార్ దిల్లాన్‌ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ  చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ...

జీ5లో, ఫ్రీగా ఆర్‌ఆర్‌ఆర్‌ చూడొచ్చు!

జూనియర్ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన...

సీఎం కేసీఆర్‌ని కలిసిన విజయ్‌…!

కోలీవుడ్‌ స్టార్ హీరో, ధళపతి విజయ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని . హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిశారు.. సీఎంకి పుష్ప గుచ్ఛం ఇచ్చి కెసిఆర్ .. విజయ్‌ని శాలువాతో సత్కరించారు. అయితే కోలీవుడ్‌...

అదే నా చివరి సినిమా: ఉదయనిధి స్టాలిన్‌

ఓకే ఓకే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఉదయనిధి స్టాలిన్‌. తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి హిట్‌ సాధించాడు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ నటించిన తమిళ చిత్రం 'నెంజుకు నీధి'....

ఓటీటీలోకి వచ్చేస్తున్న జెర్సీ మూవీ….!

తెలుగు నేచురల్‌ స్టార్‌ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి రీమేక్‌ చేశాడు. ఇందులో షాహిద్‌ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు...

‘కణ్మనీ రాంబో ఖతీజా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్…!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌'. రొమాంటిక్‌,...

సలార్ పేరిట అధికారిక ట్విట్టర్ హ్యాండిల్…!

స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉండగానే సోషల్ మీడియా అకౌంట్స్ స్టార్ట్ చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది . బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి ట్విట్టర్ హ్యాండిల్స్...

బాలయ్యతో స్టెప్పులు వేయబోతున్న డింపుల్ హయతి

గద్దలకొండ గణేశ్ సినిమాలో జర్రా జర్రా ఐటమ్ సాంగ్ తో డింపుల్ హయతి కుర్రకారు మతులు పోగొట్టేసింది.. రీసెంట్ గా ఖిలాడి సినిమాలో అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ వరుస ఆఫర్లు తో...

ఓటీటీలోకి ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’….?

విలక్షణ నటుడు మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సన్‌ ఆఫ్ ఇండియా. దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు. మంచు...

విజయ్‌ ఆంటోని కొత్త సినిమా ప్రారంభం

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోనితో జత కట్టడానికి జాతి రత్నాలు చిత్రం నాయకి ఫరియా అబ్దుల్లా సిద్ధమయ్యారు. సుశీంద్రన్‌ డైరెక్షన్‌ లో ఈ చిత్రానికి వెల్లి మయిల్‌ అనే పేరు నిర్ణయించారు....

‘నఘం’ మూవీ టీజర్‌

గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'నఘం'. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ...
error: Content is protected !!