మాస్ లుక్‌లో మహేష్ బాబు
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గురువారం టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహేష్ బాబు మహర్షి టీజర్‌ను పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే...
సిక్స్ ప్యాక్ తో ప్రిన్స్ రీఎంట్రీ
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్‌గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం...
రాయల్టీ హక్కులపై గాయకుల పోరాటం
పాట, మాట, సంగీతం వీటిని రూపొందించాలంటే మామూలు విషయంకాదు. పూర్తి స్థాయిలో విషయంపై అవగాహనా ఉండాలి. ఫలానా సీన్ పై కమాండ్ ఉండాలి. కవితాత్మకంగా ఆలోచించగలగాలి. అప్పుడే ఒక పాట పుడుతుంది. మంచి...
కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము పవన్, జగన్‌కు ఉందా: లోకేష్
అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్, పవన్‌లు ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ములేదని,...
రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది... పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఓ సారి పర్యటనకు వెళ్లి కాలికి స్వల్పగాయంతో సమీక్షలు,...
వరుణ్ తేజ్ చిత్రంలో రమ్య కృష్ణ!
రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విజయవంతంగా సినిమాలు చేస్తూ మరోసారి హాట్ ఫెవరెట్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, అగ్ర హీరోలు, దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా ఉండే...
శ్రీదేవి పాత్రలో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న అనేక పాత్రలు...
విశ్వరూపం -2 వాయిదా?
కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం విశ్వరూపం -2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటంతో ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు....
కరుణానిధి శవ పేటిక పై ఏముంది?
'విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు'. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంతగా ఎవరికీ వర్తించవేమో.. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న 'కలైజ్ఞర్' శవపేటిక మీద తమిళంలో ఈ...
మెగాస్టార్ తరువాత చిత్రంలో అనుష్క
మెగాస్టార్ చిరంజీవి తరువాత చిత్రం కోసం కథనాయికగా అనుష్క.. త్రిషలతో పాటు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్‌ల పేర్లు కూడా పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే క్రేజ్ పరంగా చూసినా.. జోడి పరంగా చూసినా అనుష్క...
కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త: చంద్ర బాబు నాయుడు
గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సభికులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబసభ్యులకు...
హీరోయిన్ తల్లిగా మధుబాల
సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది మధుబాల. ముఖ్యంగా రోజా సినిమాలో ఆమో నటనకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్తుగా మారిన...
కలైంజర్ కడసారి చూపుకోసం క్యూ కడుతున్న తమిళ హీరోలు
కలైంజర్ కరుణానిధి తమిళులకు రాజకీయ దురంధరుడు.. ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారికి సూత్రదారి అనే చెప్పాలి. అంతలా ద్రవిడ సిద్ధాంతాన్ని తనలో ఇముడ్చుకున్నారు. కరుణానిధి. ఆయన మరణంతో డిఎంకె శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. వేలాది...
ఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయం: బాలకృష్ణ
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందిచారు. కరుణానిధి మృతి రాజకీయాలకు మాత్రమే కాదు.. చిత్రపరశ్రమకూ కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. ఓ అత్యుత్తమైన రాజకీయ నేతను కోల్పోయామని...
ఆగష్టు 9న మహేష్ అభిమానులకు డబుల్ ట్రీట్
సూపర్ స్టార్ మహేష్ 25 చిత్రం నుంచి వచ్చే ప్రతి వార్తకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూంటారు. ఇప్పటికే ఇప్పటికే పోస్టర్ల ద్వారా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు...
కరుణానిధి మహాప్రస్థానం
తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం(ఆగస్ట్ 7న) సాయంత్రం కన్ను మూశారు. కరుణానిధి...
ఈ రోజు మాకు బ్లాక్ డే
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ.. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి...
డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు...
‘నర్తనశాల’ మూవీ టీజర్
యువ నటుడు నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న రెండోవ చిత్రం 'నర్తనశాల'. లెజెండరీ చిత్రమైన నర్తనశాల చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా షూటింగ్‌ను...
‘దేవదాస్’ ఫస్ట్‌లుక్
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ 'దేవదాస్'. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక, ఆకాంక్ష సింగఖ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై...
పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌కు ఓటు
జపసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును పశ్చిమగోదావరి జిల్లాలో నమోదు చేయించుకున్నారు. గతనెల 17వ తారీఖున ఓటుహక్కు వచ్చింది. పవన్‌కు టీడీజెడ్ 117567 నంబరుతో ఓటరు గుర్తింపు కార్డు మంజూరు...
‘సైరా’ సినిమా కోసం కొత్త సెట్ సిద్ధం
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' సినిమా కోసం కొత్త సెట్ సిద్ధమైంది. షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. షూటింగ్‌కు కొంచెం విరామం వచ్చిన కారణంగా ఇక ఏ మాత్రం ఆలస్యం...
‘శ్రీనివాసకళ్యాణం’ నుంచి ‘మొదలవుదాం.. తొలి ప్రేమగా’
దిల్‌రాజు నిర్మాణంలో నితిన్, రాశీఖన్నా హీరోహీరోయిన్ గా నటిస్తున్ చిత్రం 'శ్రీనివాసకళ్యాణం'. ఈ చిత్రాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ...
భారీ ధరతో ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్నా చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి సారిగా త్రివిక్రమ్, తారక్‌లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో...
ఈ ఫోటో కోసమే సితార నాతో పాటు.. మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మహేష్ బాబుకు 25వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ సినిమాకు రిషి అనే...
బాలకృష్ణ గా తారక్?
నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారం తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్'. ఈ సినిమాని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటీకే పలు ముఖ్యమైన పాత్రల కోసం యువ నటుల్ని ఎంచుకున్నాడు దర్శకుడు క్రిష్....
టీ-సర్కారుపై గుత్తాజ్వాల మండిపాటు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతోంది. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని గుత్తా...
వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు
వైసినీ సీనియర్ నేత పెన్మెత్స సాంబశివరావు మనవడు, సినీ నటుడు కృష్ణుడు(వినాయకుడు ఫేం హీరో) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో...
రామ్ చరణ్ హీరోయిన్ బికినీ ఫోజ్
రామ్ చరణ్ హీరోగా తెరంగ్రేటం చేసిన సినిమా 'చిరుత' ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. చిరుత తరవాత 'కుర్రాడు' లాంటి సినిమా చేసినా ఈ తర్వాత పూర్తిగా...
‘డియర్ కామ్రేడ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
'అర్జున్ రెడ్డి' చిత్రంతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ తరువాత ఈ యువ హీరో నటించిన ఏ చిత్రము ప్రేక్షకుల ముందుకు రాలేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం...





