Telugu Trending

NBK 109: సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్

NBK 109: నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా బాలకృష్ణ 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్...

Kannappa: బాణం ఎక్కుపెట్టిన మంచు విష్ణు

kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రోజెక్ట్‌ 'కన్నప్ప' గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ సినిమాలో మొదలు పెట్టిన్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మోహ‌న్ బాబు నిర్మాణంలో వ‌స్తున్న ఈ చిత్రానికి...

Prasanna Vadanam: ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్న సుహాస్‌

Prasanna Vadanam: టాలీవుడ్ న‌టుడు సుహాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో వరుస...

ఒకే రోజు 3 సినిమాల అప్డేట్స్‌ ఇచ్చిన శర్వానంద్!

టాలీవుడ్ యంగ్‌ హీరో శర్వానంద్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన వరుస సినిమాలు అప్డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తున్నాడు. ఈ రోజు శర్వా 3 సినిమాల అప్డేట్‌ ఇచ్చాడు.  35,36 37, ప్రాజెక్టులను...

హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ క్యూటీ: అల్లు అర్జున్‌

పాన్‌ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీకి...

SSMB 29: మహేష్‌ లుక్స్‌ ఎన్ని ఫైనల్ చేశారో తెలుసా‌!

SSMB 29: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు డైరెక్టర్‌ రాజమౌళి కలిసి చేయనున్న సినిమా 'SSMB 29' వర్కింగ్‌ టైటిల్. ఈ సినిమా గురించిన అప్డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు...

NTR: మరో బాలీవుడ్‌ మూవీలో దేవర!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా బీజీగా ఉన్నాడు. ఈమూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది....

Family Star Teaser: కలియుగ రాముడొచ్చాడు కాకో

Family Star Teaser: విజయ్ దేవరకొండ- పరుశురాం కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. వీరి కాంబోలో వచ్చిన గీత గోవిందం ఎంతటి హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ...

సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

టాలీవుడ్‌ హీరో నాగార్జున కెరీర్ లో 'మన్మథుడు' ఎంతో స్పెషల్. విజయ భాస్కర్ డైరెక్షన్‌లో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22...

OTT: హనుమాన్‌తో సహా ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏంటంటే!

OTT: ఈవారం (మార్చి 4) నుంచే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. శనివారం (మార్చి 9) వరకూ సుమారు ఆరేడు సినిమాలు డిజిటల్ ప్రీమియర్స్ కు రెడీ అవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకులు...

స్టేజ్ పై శ్రీలీల విశ్వరూపం.. నెటిజన్ల ప్రశంసలు

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ శ్రీలీల క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇక ఆమె డ్యాన్స్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. తాజాగా హైదరాబాద్‌ చిన్నజీయర్ ఆశ్రమంలో నిర్వహించిన సమత కుంభ్-2024 కార్యక్రమంలో...

‘మొగలిరేకులు’ నటుడు కన్నుమూత

  బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. అతడిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు....

Kalki 2898 AD: ప్రభాస్ మూవీలో మరో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు!

Kalki 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ -నాగ్ అశ్విని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కల్కి 2898 AD'. ఈ భారీ బడ్జెట్ మూవీలో స్టార్‌ నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్...

టాలీవుడ్‌ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంది.. చూసి నేర్చుకోవాలి: భోజ్ పురి నటుడు

భోజ్ పురి నటుడు రవి కిషన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో విలన్‌గా నటించాడు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో పలు సినిమాలు చేశాడు. భోజ్ పురిలో...

సింగర్ చిన్మయిపై కేసు నమోదు!

సింగర్ చిన్మయి శ్రీపాద తరచూ ఎదో ఒక వివాదంలో ఇరుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను...

ఈ ఏడాదిలోనే తొలిబిడ్డకు జన్మనివ్వనున్న దీపికా పదుకొణె

బాలీవుడ్ జంట దీపికా పదుకొణె- రణవీర్ సింగ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. గత కొన్ని రోజులుగా దీపికా ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 77వ బ్రిటీష్ అకాడమీ...

‘గేమ్‌ ఛేంజర్‌’ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్‌ ఖుషి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్‌'. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గత త మూడేళ్లుగా సెట్స్‌...

డ్రగ్స్‌ పార్టీలో టాలీవుడ్‌ దర్శకుడు..

గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు...

Bandla Ganesh: రోజా ఒక పులుసు పాప అంటూ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh: ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మరోసారి మండిపడ్డాడు. రోజా ఒక ఐటెమ్ రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ ఒక...

ఫన్నీగా ‘ఓం భీమ్ బుష్’ టీజర్‌

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓం భీమ్ బుష్'. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు....

Kalki 2898 AD: టైటిల్‌ సీక్రెట్‌ చెప్పిన డైరెక్టర్‌

Kalki 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో తెరకెక్కతుంది. ప్రభాస్‌...

Operation Valentine: లేచి సెల్యూట్‌ కొట్టాలనిపించే మూవీ: చిరంజీవి

మెగా పిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజా జరిగిన సంగతి తెలిసిందే. రక్తాన్నీ, స్వేదాన్ని ధారపోసి చేసిన సినిమా ఇదని, బాధ్యతగా భావించి ఈ...

Bhimaa Trailer: నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊళ్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా!

  Bhimaa Trailer: గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భీమా'. ఈ మూవీకి కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా...

ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ‘భారతీయుడు-2’?

కమల్‌ హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ 'ఇండియన్‌' (తెలుగులో 'భారతీయుడు'). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ఇండియన్‌ 2'(తెలుగులో 'భారతీయుడు 2') రూపొందుతోంది. 'ఇండియన్‌' సినిమాకు దర్శకత్వం...

Niharika Konidela: నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈమధ్యకాలంలో వరుస ఫొటో షూట్‌లు చేస్తుంది మరియు ఇటీవలే ఆమె విడాకులపై కూడా స్పందించింది....

రకుల్‌ పెళ్లి వీడియో చూశారా?

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ జాకీ భగ్నానీ వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరై...

త్రివికమ్‌ యూజ్‌ లెస్‌ ఫెల్లో.. నటి సంచలన వ్యాఖ్యలు

నటి పూనమ్ కౌర్ ఎప్పుడు ఎదో ఒక వివాదస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతునే ఉంటుంది. ఆమె ఎక్కువగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల మీద కౌంటర్లు వేసినట్టుగానే ట్వీట్లు పెడుతుంది. పవన్...

మహేష్‌, బన్నీలకు పోటీగా రవితేజ?

  మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోహీరోయిన్‌లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారరంగంలోనూ రణిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్...

ShahRukh Khan: ఆ హిట్‌ సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్.. షూటింగ్‌ ఎప్పుడంటే!

ShahRukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా 'డంకీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా షారుక్ ఖాన్‌కి సంబంధించిన ఓ వార్త...

Dadasaheb Phalke awards 2024: బెస్ట్‌ డైరెక్టర్‌గా సంచలన దర్శకుడు

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు 2024 ఈవెంట్ నిన్న మంగళవారం (ఫిబ్రవరి 20) రాత్రి ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల్లో యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా...