ఆసక్తికరంగా ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన...
సుధీర్ న్యూమూవీ ఫస్ట్ గ్లింప్స్
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్.. ప్రస్తుతం తన నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే 'గోట్'.....
నెట్ ఫ్లిక్స్ లో ‘భోళాశంకర్’ ఎప్పుడంటే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'భోళా శంకర్'. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు....
బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
బిగ్ బాస్ బ్యూటీ కీర్తి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు కార్తీక్ తో ఆమె నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీరియల్ బిగ్ బాస్ టీమ్, నటీనటులు, సెలబ్రిటీలు హాజరయ్యారు....
‘ఈగల్’ కోసం లండన్‌కు రవితేజ!
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉంటాడు. ప్రస్తుతం ఆయన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో...
మేనల్లుడు పెళ్లిలో నందమూరి హీరోలు.. ఫొటోలు వైరల్
నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆమె 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేశారు....
‘ఇండియా డే పరేడ్’లో సమంత
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 'ఇండియా డే పరేడ్'లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. న్యూయార్క్ వీధుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ రోజు న్యూయార్క్‌లో ఉండటం...
‘హను మాన్’ మూవీ వచ్చేది అప్పడే!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో కొత్త కాన్సెప్ట్‌ల తెరకెక్కుతున్న సినిమాలతో 'హను-మాన్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుంది. ఆ మధ్యలో...
విడుదలకు ముందే రికార్డు క్రియేట్ చేసిన ‘భగవంత్ కేసరి’
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య న్యూ...
ప్రభాస్ సినిమాలో నిధి అగర్వాల్!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు. తమిళంలో కూడా వరుసగా పలు సినిమాలు చేసినప్పటికీ... హీరో శింబుతో లవ్ అఫైర్ అంటూ వచ్చిన వార్తలు ఆమె కెరీర్...
తల్లితో అమెరికా బయల్దేరిన సమంత!
హీరోయిన్ సమంత అమెరికాకు పయనమయ్యారు. ఎయిర్ పోర్టులో తన తల్లితో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి...
‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్
కన్నడలో సంచలనం సృష్టించిన హాస్టల్ బాయ్స్ సినిమా తెలుగులో రిలీజయ్యేందుకు రెడీ అవుతుంది. చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా....
ట్రోలింగ్స్‌తో ఎమోషనల్ అయిన అనసూయ!
అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా బిజీగా ఉంటునే.. మరోపక్క వెండీతెరపై కూడా అదరగొడుతుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె మీద పాజిటివ్ ఇమేజ్...
మాపై ట్రోలింగ్ ఒక స్నేక్ బ్యాచ్ చేస్తున్న పని: మంచు విష్ణు
మా ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. దీంతో వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత కూడా ట్రోల్స్ తగ్గకపోవడంతో స్వయంగా మంచు...
బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. మెరిసిన స్టార్లు
టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి...
ఆదాశర్మ న్యూమూవీ ఫస్ట్‌లుక్
ముంబై భామ ఆదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఏడాది ది కేరళ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న ఈ బ్యూటీ నటిస్తోన్న తాజా చిత్రం C.D....
‘ఆదికేశవ’ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఆదికేశవ'. PVT 4గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే...
స్కంద: గండరబాయ్ సాంగ్ విడుదల
ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట మరియు పోస్టర్‌లకు మంచి స్పందన...
రజనీకాంత్ సినిమాలో శర్వానంద్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. త్వరలోనే జై భీమ్ దర్శకుడితో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తె అయిపోయ్యాయి. ఈ...
మంచ విష్ణు ‘కన్నప్ప’ సినిమా ప్రారంభం
మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు 'కన్నప్ప'ను పట్టాలెక్కించారు. ఈసినిమా ఈ రోజు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత కాగా, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు....
స్టార్ డైరెక్టర్ శంకర్ బర్త్‌డే సెలబ్రెషన్స్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను తెరక్కెకిస్తున్నారు. గేమ్ ఛేంజర్, ఇండియన్ 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నేడు పుట్టినరోజు...
మమ్ముట్టి ‘భ్రమయుగం’
మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం 'భ్రమయుగం'. హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమా షూటింగ్ ఈ రోజునే లాంఛనంగా మొదలుపెట్టారు. చక్రవర్తి రామచంద్ర - శశికాంత్ నిర్మిస్తున్న ఈ...
‘టైగర్ నాగేశ్వర రావు’ టీజర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వర రావు'. వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు...
‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వర రావు'. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా...
కమల్ – మణిరత్నం మూవీలో రజనీకాంత్!
సూపర్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నట్లు వినికిడి. కమల్...
‘మంగళవారం’ గణగణ వీడియో సాంగ్ విడుదల
'ఆర్‌ఎక్స్ 100' సినిమా దర్శకుడిగా అజయ్ భూపతికి, హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో పాయల్ ఎంత బోల్డ్‌గా నటించిదో తెలిసిందే. ఆ టైమ్ ఈ అమ్మడికి మంచి...
బెదురులంక2012: ట్రైలర్
టాలీవుడ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'బెదురులంక2012'. ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన యుగాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బెదురలంక...
‘ది వ్యాక్సిన్ వార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశం మొత్తం సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. తాజా ఆయన మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న 'ది...
విజయ్ సినిమాలో జ్యోతిక!
నటి జ్యోతిక గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 20 సంవత్సరాల క్రితం తమిళంలో స్టార్ హీరోయిన్‌గా హావా చాటింది. ఇక తెలుగులో ఠాగూర్, బాస్, వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు పలు...
ఒకే ఫ్రేమ్‌లో గీతాగోవిందం టీమ్!
పరశురాం డైరెక్షన్‌లో.. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'గీతగోవిందం'. ఈ సినిమా సూపర్ హిటై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలతో విజయ్- రష్మిక జంటకు మంచి...





