Telugu Trending

చిరంజీవికి నీ-వాష్ సర్జరీ

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మోకాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో చిరంజీవి వారం రోజుల పాటు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్...

దేవర సినిమాలో కీలక పాత్రకు సీనియర్ నటి

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవ‌ర‌'. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌...

జైలర్ మూవీతో నిర్మాతలకు లాభాల పంట

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'జైల‌ర్' నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ పండిస్తోంది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీ...

కేజీఎఫ్‌-3 తర్వాతే సలార్-2 వచ్చే అవకాశం

కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. కేజీఎఫ్‌ మూవీ మంచి హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడు కేజీఎఫ్-3 కూడా ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత...

రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ అప్డేట్

రవితేజ హీరోగా రాబోతున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ గజదొంగ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాకు...

బాలీవుడ్‌లో చిరంజీవి భోళాశంకర్

చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం భోళా శంకర్. ఇందులో చిరంజీవికి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ నెల 11న తెలుగులో విడుదలయిన సంగతి తెలిసిందే....

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క - నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. పి.మహేశ్...

శేఖర్‌ కమ్ముల సినిమాలో రష్మిక మందన్న

రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2', రణబీర్ కపూర్ తో బాలీవుడ్‌ లో 'యానిమల్' సినిమా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మరో భారీ...

‘విరూపాక్ష’ టీమ్‌ కొత్త సినిమా ప్రకటన!

చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్ అందుకున్న చిత్రం 'విరూపాక్ష'. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. కార్తిక్‌ దండు దర్శకత్వంలో వచ్చాడు. సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌...

వరుణ్‌ తేజ్‌ న్యూ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'గాండీవధారి అర్జున' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను...

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై మండిపడ్డ సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రతిరోజూ ఏదో హాట్ టాపిక్‌తో వార్తల్లో ఉంటోంది. ఇటీవల బాలీ టూర్‌కు వెళ్లిన సమంత అక్కడి...

ఫ్యామిలీ అంటూ విష్వక్ సేన్ ట్వీట్ వైరల్

టాలీవుడ్‌ యంగ్ హీరో విష్వక్సేన్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విష్వక్సేన్ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కృష్ణ...

స్కంద: కొత్త పోస్టర్లు విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ - మోస్ట్‌ వాటెండ్‌ హీరోయిన్‌ శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ సినిమాకి మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీగా...

సర్జరీ కోసం అమెరికాకు ప్రభాస్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఓసారి సర్జరీ జరిగిందని సమాచారం. తాజాగా మరోసారి కాలుకు సర్జరీ జరుగనుందని తెలుస్తోంది. బాహుబలి సమయంలో ఓ...

‘టైగర్‌ నాగేశ్వరరావు’ టీజర్‌ అప్డేట్‌

రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు'. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై ఓ రెంజ్‌లో హోప్స్‌ ఉన్నాయి. ఇక తరువాత విడుదలైన...

‘భోళా శంకర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'భోళా శంకర్‌'. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లిగా నటించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల...

సత్యరాజ్‌ తల్లి మృతి

తమిళ నటుడు, (బహుబలి) కట్టప్ప సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదాంబళ్ కళింగరాయర్ మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 94. వృద్ధాప్యం కారణంగా కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం...

లక్ష్మీ మీనన్‌తో పెళ్లిపై విశాల్‌ స్పందన

కోలీవుడ్‌ నటుడు విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై విశాల్‌ స్పందించాడు. నటి లక్ష్మీ మీనన్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్...

సిద్ధు జొన్నలగడ్డ – బొమ్మరిల్లు భాస్కర్‌ సినిమా ప్రారంభం

బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురువారం హైదారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని బి.విశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర...

సైలెంట్‌ ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్‌’

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా...

‘గాండీవధారి అర్జున’ ట్రైలర్

మెగా ప్రీన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్నఈ సినిమా, ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి....

హిమాలయాలకు వెళ్లి సూపర్‌స్టార్‌!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్' ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇందుకు ఒకరోజు ముందే రజనీ హిమాలయాలకు వెళ్లారు. బుధవారం ఈ మేరకు యాత్రకు...

ఓజీ: సెప్టెండర్‌2న అగ్ని తుఫాను రాబోతోంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'. ఈ సినిమాకి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుండి ఆసక్తికర...

‘స్కంద’ షూటింగ్‌ అప్డేట్‌

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ హీరో రామ్‌ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి...

మహేశ్‌ బాబుకి ఫ్యాన్స్‌ అరుదైన బహుమతి.. నక్షత్రానికి సూపర్‌ స్టార్‌ పేరు

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ రోజు మహేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్...

గుంటూరు కారం: మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

ఈ రోజు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌, ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 'గుంటూరు కారం'...

బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్ధు జొన్నలగడ్డ!

టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లూ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్వ్కేర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది....

25 రోజులు పూర్తి చేసుకున్న’బేబి’

చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్‌ అయిన చిత్రం 'బేబి'. ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఎస్.కె.ఎన్.నిర్మించిన ఈ సినిమాకి సాయిరాజేశ్ నీలం దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి...

‘గాండీవధారా అర్జున’ ట్రైలర్‌ అప్డేట్

టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. వరుణ్‌ 12 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌, గ్లింప్స్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. చాలా రోజుల...

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా సినీ ఇండస్ట్రీపై పడతారేంటి?: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌మహారాజ రవితేజ హీరోలుగా నటించిన 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్‌ హైదరాబాద్‌లో ద్విశతదినోత్సవ వేడుకను నిర్వహించారు....
error: Content is protected !!