‘రంగ రంగ వైభవంగా’ సెన్సార్ పూర్తి
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను...
బీజేపీ నేతతో.. నితిన్ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది....
‘రహస్య’ మూవీ టీజర్ విడుదల
నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్న చిత్రం 'రహస్య'. శివ శ్రీ మీగడ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని గౌతమి.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు...
అనసూయ ఆంటీ వివాదం.. శ్రద్దా సపోర్ట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
ట్విటర్‌లో ఆంటీ అనే పదం ట్రెండ్ అవుతుంది. సుమారు 60 వేల ట్వీట్లు, మీమ్స్, కామెంట్లు, వీడియోలతో ట్విటర్ హోరెత్తిపోతోంది. ఆంటీ అని పిలవడం ఏజ్ షేమింగ్ అని అనసూయ మండిపోతుంటే.. మేము...
‘బ్రహ్మాస్త్ర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా ఎన్టీఆర్
రణ్‌బీర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా...
అలీ కూతురి నిశ్చితార్థం.. వీడియో వైరల్
టాలీవుడ్ హాస్య నటుడు అలీ కూతురు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం...
‘కోబ్రా’ తెలుగు ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్- అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'కోబ్రా'. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను...
‘రంగ రంగ వైభవంగా’ టైటిల్ సాంగ్ విడుదల
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. కేతిక శర్మ జంటగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు....
ఆంటీ అని పోస్టులు పెడితే.. కేసు పెడతా: అనసూయ
సీనీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై మండిపడ్డారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన...
‘అర్జున్‌రెడ్డి’ డిలీట్ సీన్.. వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తీసుకొచ్చిన సినిమా 'అర్జున్‌రెడ్డి'. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ సందీప్ వంగా 'అర్జున్ రెడ్డి' నుంచి ఓ...
‘లైగర్’ ఫస్ట్‌డే కలెక్షన్.. ఎంతటే
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. నిన్న (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో, ఈ...
‘దసరా’ రిలీజ్ డేట్ వచ్చేసింది
నేచురల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ తో కనిపించనున్నాడు. నాని ఈ స్థాయి లుక్ తో కనిపించనుండటం...
ప్రభాస్- మారుతి మూవీ టైటిల్ ఇదేనా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్ర నిర్మాణసంస్థ...
కోబ్రా: కొత్త ట్రైలర్ విడుదల
కోలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రం 'కోబ్రా'. సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళంతో పాటు...
స్పృహలోకి వచ్చిన బాలీవుడ్ హాస్య నటుడు
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ 15 రోజులు తరువాత ఈ రోజు (గురువారం) ఉదయం స్పృహలోకి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై వ్యక్తిగత కార్యదర్శి గర్విత్...
‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు’.. అనసూయా ట్వీట్ వైరల్
యాంకర్ అనసూయా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ చేసిన ఓ ట్వీట్ సంచలన రేపుతుంది. ఉసురు ఊరికే పోదు అంటూ తెలుగులో ఆమె చేసిన...
బిగ్‌బాస్ ఫేం తనీష్ ‘అంతేలే కథ అంతేలే’
బిగ్‌బాస్ ఫేం తనీష్, సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ట హీరోలుగా నటిస్తున్న చిత్రం 'అంతేలే కథ అంతేలే'. సహర్ కృష్ణన్.. హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని...
‘సూర్య 42వ’ సినిమా షూటింగ్ ప్రారంభం
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా 42వ సినిమా తాజాగా చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది. తాజా అప్‌డేట్ ప్రకారం చెన్నైలో...
‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీశ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న.. ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైంది. ఈ సినిమాతో తెలుగు తెరకి...
‘ఇండియన్ 2’ మూవీ.. అప్డేట్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ .. డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కి.. తాజా చిత్రం 'ఇండియన్ 2'. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోంది. పలు కారణాల వల్ల వాయిదా...
ఎన్టీఆర్ కారణంగానే మా పెళ్లి జరిగింది: స్వప్న దత్
ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్ మాట్లాడుతూ... ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తమ ప్రేమ పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణమని అన్నారు. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన...
దూసుకుపోతున్న ‘కోబ్రా’ టీజర్
కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. సెవెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను...
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: వీడియో సాంగ్ విడుదల
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను...
‘ఆర్ఆర్ఆర్’లో చరణ్- ఎన్టీఆర్ సీన్‌లు చూస్తే.. జెమిని సర్కస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది: ఆర్జీవీ
రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' దేశ వ్యాప్తంగా ఘనజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఒక సర్కలా...
హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ గౌతం రాజు కుమారుడు
టాలీవుడ్ కమెడియన్ గౌతం రాజు కుమారుడు.. కృష్ణ హీరోగా, సుమీత హీరోయిన్‌గా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల గౌరమ్మ సమర్పణలో రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను నిర్మిస్తున్నారు....
విడాకులు తరువాత తొలిసారి కలుసుకున్న ధనుష్- ఐశ్వర్య
తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నా సంగతి తెలిసిందే. తన అల్లుడు, కూతురు విడిపోకుండా ఉండేందుకు రజనీ తనవంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు....
హనుమాన్: తేజ సజ్జ పోస్టర్ విడుదల
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న లో 'జాంబిరెడ్డి' తరువాత వస్తున్న రెండో చిత్రం 'హనుమాన్'. టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని...
‘శాకిని డాకిని’ మూవీ టీజర్ విడుదల
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. దక్షిణ కొరియా చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్'కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ...
‘దహనం’ మూవీ పోస్టర్ విడుదల
పలు అవార్డులు అందుకున్న 'దహనం' మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో కనిపించారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారిమూర్తి సాయి తెరకెక్కించిన ఈ...
రాఘవేంద్రరావు చేతుల మీదుగా… నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కొంతసేపటి...





