Telugu Big Stories

పొట్టి దుస్తులు ధరించిన యువతులను రేప్‌ చేయండి.. వైరల్‌ వీడియో

నువ్వు రికార్డు చేస్తున్నావా? హాలో గాయిస్‌.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్‌) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్‌ చేయించుకునేందుకు ఈ లేడీస్‌ షార్ట్‌ డ్రెస్సెస్‌...

మహేష్ బాబు మహర్షి మూవీ జ్యూక్ బాక్స్ విడుదల

మహేష్ బాబు మహర్షి మూవీ కి సంబంధించిన న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో...

నిత్యా మీనన్‌కి పొగరు.. నిషేధిస్తామంటూ బెదిరింపులు

స్క్రిప్టు ఎంపికలో హీరోయిన్‌ నిత్యా మీనన్‌ది చాలా ప్రత్యేక శైలి. పాత్ర అన్ని విధాలుగా నచ్చితే తప్పా ఆమె సంతకం చేయడం కష్టం. కాగా ఓ ప్రాజెక్టు విషయంలో నిర్మాతలతో సమావేశం కావడానికి...

నాగ్‌ విందులో సందడి చేసిన మంచు లక్ష్మి

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున, అమల దంపతులు పోర్చుగల్‌లో తమ స్నేహితులు, 'మన్మథుడు 2' చిత్ర బృందం కోసం పార్టీ ఏర్పాటు చేశారు. నాగ్, రకుల్ జంటగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'....

ఆదిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. అది కోసేస్తా బిడ్డ.. అంటూ వార్నింగ్‌

'జబర్దస్త్' కమెడియన్‌ హైపర్ ఆదిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి విరుచుకుపడింది. తనదైన శైలిలో బూతులు మేళవించి ఓ పదునైన పోస్టును ఫేస్‌బుక్ ద్వారా వదిలింది. సీనియర్ జర్నలిస్టు, 'కుండబద్దలు' యూట్యూబ్ ఛానెల్ యజమాని...

సమంతకి ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి తన శ్రమతో నేడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత. తన గొప్ప వ్యక్తిత్వంతో అక్కినేని వారసుడు నాగచైతన్య మనసు దోచి ఆ ఇంటికి...

పోలీసు కస్టడీలో వర్మ!

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారట. ఈ విషయాన్ని వర్మ స్వయంగా చెప్పారు. ట్విటర్‌లో తన వీడియోను షేర్‌ చేస్తూ.. 'నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు...

వారణాసిలో మోడీకి పోటీగా రైతుల నామినేషన్‌

వారణాసిలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన నిజామాబాద్ పసుపు రైతులను స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా.. స్థానిక రైతుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. నామినేషన్లు వేసేందుకు...

పబ్లిక్‌గా ప్రియుడికి ముద్దు పెట్టిన నటి.. వీడియో వైరల్‌

హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లొకాండె.. మణికర్ణికతో సినీరంగంలోకి అడుగుపెట్టి, ఎంట్రీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికర్ణికలో కంగనాకి సపోర్టుగా జల్కరి బాయి పాత్రలో ఒదిగిపోయి మంచి మార్కులు...

బ్లాక్ అండ్ వైట్ బికినీలో బోటెక్కిన రాధికా ఆప్టే

ఎవరు ఎన్నీ అనుకున్న పటించుకోకుండా.. బాలీవుడ్‌ స్టార్‌కి ఎక్కువ పోర్న్ స్టార్లకు తక్కువ అన్నట్టుగా వీలైనప్పుడల్లా నగ్నంగా పోజులిచ్చే రాధికా ఆప్టే మరోసారి రెచ్చిపోయింది. ఉన్న అందాలను ఆరబోసుకోవడానికి కాకపోతే ఒళ్లంతా కప్పుకోమంటారా? అయినా...

‘కాంచన-3’ హీరోయిన్ కి తప్పని లైంగిక వేధింపులు.. మార్ఫింగ్ ఫొటోలు లీక్‌ చేస్తానంటూ బెదిరింపులు

సినీ ఇండస్ట్రీలను 'మీటూ' ఉద్యమం ఒక ఊపు ఊపేసింది. అవకాశాల కోసం వచ్చిన మహిళా నటులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చాలా మంది బాధితులు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. దీనిపై అప్పట్లో...

నాగబాబు ‘జబర్దస్త్‌’ మానేస్తారా?

బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో 'జబర్దస్‌'. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' షోకి న్యాయనిర్ణేతలుగా సినీ నటులు నాగబాబు, రోజాలు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో...

విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం: పవన్ కల్యాణ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విషయంలో బోర్డు అవకతవకలతో రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు రోజులుగా తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డు ముందు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన...

వేశ్యగా బన్నీ హీరోయిన్‌.. ఇదీ క‌ల్మ‌షం లేని హ‌ృదయం అంటోంది

టాలీవుడ్‌లో అల్లు అర్జున్ సరసన 'ఆర్య-2' లో నటించిన శ్రద్దాదాస్.. ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్‌ని ఆక‌ట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలా గ్యాప్ త‌రువాత ఓ షార్ట్ ఫిల్మ్...

‘బిగ్ బాస్-3లో ఉదయభాను… పారితోషికం ఎంతో తెలుసా!

తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 3' కి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ ఉండటంతో తెలుగులో ప్రయోగాత్మకంగా 2017లో సీజన్1 స్టార్ట్ చేయగా.....

టాలీవుడ్ హీరోలు గాజులు తొడుక్కొని చీరలు కట్టుకొండి.. ఛీ.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సంచలన నటి శ్రీరెడ్డి శివాలెత్తింది.. 'కాస్టింగ్ కౌచ్' ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్...

కోర్టులో ప్రభాస్ ‌’మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’.. కథ కాపీ అని తేల్చేశారు

రచయిత్రి శ్యామలారాణి నవల 'నా మనసు నిన్ను కోరె' కథ, 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమా కథ ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది. 2017 సెప్టెంబరులో శ్యామల తన కథను...

దీపికా పదుకొనె లిప్ లాక్ వీడియో.. వైరల్‌

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యదార్థ ఘటనతో తెరకెక్కుతున్న చప్పక్ సినిమాలో యాసిడ్ బాధితురాలి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. అయితే ఈ...

జనసేన చెప్పే మార్పు మొదలైంది: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. జనసేన చెప్పే మార్పు మొదలైందని.. దాన్ని కొనసాగిద్దామని అన్నారు. ఆదివారం గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల్లో వారి అనుభవాలను...

నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది.. మహేశ్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్‌

ఈరోజు (ఏప్రిల్ 20) సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు సందర్భంగా విషెష్ అందించారు మహేష్ బాబు. సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫొటోను షేర్...

నాన్నకు ప్రేమతో.. కేసీఆర్‌కు శ్రీరెడ్డి ఎమోషనల్ లెటర్‌

సంచలన నటి శ్రీరెడ్డిఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకి వస్తుంటుంది అయితే..ఇప్పుడు కాస్త వెరైటీగా వార్తల్లో నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నటి శ్రీరెడ్డి బహిరంగ లేఖ రాస్తూ వార్తల్లోకెక్కింది. ఇటువంటి లెటర్లుల కేసీఆర్‌కు లక్షల్లో...

‘కాంచ‌న 3’ మూవీ రివ్యూ

భయపెట్టడం ఎలాగో బాగానే నేర్చుకున్నారు రాఘ‌వ లారెన్స్‌. 'ముని', 'కాంచ‌న' సిరీస్‌లో వ‌చ్చిన సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గర మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకున్నాయి. ఒకే క‌థ‌ని అటూ ఇటూ మార్చి, దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు...

‘జెర్సీ’ మూవీ రివ్యూ

నేచ్యురల్‌ స్టార్‌ నాని నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు 'జెర్సీ'తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా నాని ఆశించిన విజయాన్ని...

రకుల్‌పై టాలీవుడ్‌ మన్మధుడు కోపం

టాలీవుడ్‌ 'కింగ్' అక్కినేని నాగార్జున.. సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై కోపంగా ఉన్నారట. నాగ్‌, రకుల్‌ జంటగా 'మన్మథుడు 2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రకుల్‌ నటించిన 'దే దే...

మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టిన వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రంతో ఎన్టీఆర్‌ జీవితంలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారాయన. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితాధారంగా...

కంగనాపై మీ నాన్న చెప్పు విసిరారు.. కంగన సోదరి రంగోలీ

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ.. సినీ నటి ఆలియా భట్‌ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కంగన.. ఆలియా నటనను వెక్కిరిస్తూ కామెంట్‌ చేశారు. దాంతో...

ఆ షో అడల్ట్ కోసం.. ఏది తీసుకోవాలో.. ఆ కెపాసిటీ మేం మీకు ఇస్తున్నాం

జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా పేరొందిన రష్మి గౌతమ్.. హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించింది. ఇక అప్పుడప్పుడూ రిబ్బన్ కటింగ్స్‌తో జనం మధ్యకు వచ్చి షాపింగ్ మాల్స్‌లో హడావిడి చేస్తున్న రష్మి...

నగ్నంగా నిల్చుంటే గానీ… శిక్షణ ఇవ్వనన్నాడు.. యాక్టింగ్ గురు వినయ్ వర్మపై కేసు

వినయ్ వర్మ... సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ... హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో...

‘చిత్రలహరి’ సినిమాపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'చిత్రలహరి' సినిమా చక్కగా ఉందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌లుగా నటించారు. కిషోర్‌ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మైత్రీ...

చంద్రబాబుకు రూ.3 వేల పింఛన్.. బాలయ్యకు మెరుగైన వైద్యం.. వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎపుడు ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ద్వారా బాలయ్య, చంద్రబాబును టార్గెట్ చేసి తాను అనుకున్నది...
error: Content is protected !!