Telugu Big Stories

ఆలియా భట్ ఓటేయదట!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు ఈసీ, అటు ప్రముఖులు భారీ ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆలియా భట్‌ మాత్రం ఓటింగ్ దూరంగా...

తల్లి ఫిర్యాదుపై.. సంగీత క్లారిటీ

నటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని కుమార్తె బలవంతం చేస్తోందని ఆమె తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని...

చిత్రలహరి మూవీ రివ్యూ

మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్‌ తేజ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది....

ఓటు వేసి ఆమెను గెలిపిస్తే.. ఒక్కొక్క వీధికి బావలుసయ్యా తప్పనిసరి.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మాకు ఓటెయ్యండంటే మాకు ఓటెయ్యండి అని ప్రజలను అభ్యర్థించారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. మొత్తానికి ఏపీలో...

రజనీ ‘దర్బార్‌’

'సూపర్‌స్టార్‌' రజనీకాంత్ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి 'దర్బార్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో...

చంద్రబాబు ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం!!

'ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు డిపాజిట్‌ కూడా రాదని, వైసీపీ గెలుపు ఖాయమని.. బాబు ఖేల్ ఖతం' అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ...

అనకాపల్లిని ఓ స్మార్ట్‌సిటీగా మారుస్తా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్‌ను ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏ పనీ చేయలేదని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్‌ కాదు కదా.. కనీసం అండర్‌...

లోటస్‌పాండ్‌లో కూర్చొని రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు కుట్ర: చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన రోడ్‌షో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, జిల్లాలోని అన్ని...

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలోని ముఖ్యంశాలను శనివారం ప్రకటించారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని మేనిఫెస్టోకు పూజలు చేయించిన సీఎం.. ఉండవల్లిలోని ప్రజావేదికలో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్‌ హీరోయిన్

యంగ్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఆలియా భట్‌, డైసీ ఎడ్గార్‌జోన్స్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అజయ్‌దేవగణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు....

ప్రచారంలో మీతో లేకపోయినా.. మా పూర్తి మద్దతు ఎప్పుడూ మీకే: అల్లు అర్జున్‌

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన మామయ్యలు పవన్‌ కల్యాణ్‌, నాగబాబుకు మద్దతు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి, అదే...

మజిలీ రివ్యూ

అక్కినేని నాగ చైతన్య ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మాస్‌ యాక్షన్‌ జానర్లో తెరకెక్కించిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్‌ కావటంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్‌ డ్రామానే ఎంచుకున్నాడు చైతూ....

హంద్రీ – నీవా క్రెడిట్ మహానేతకేనా?

రాయలసీమ కరువు తీరుస్తున్న హంద్రీ – నీవా సుజల స్రవంతి దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంగా రూపొందుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోఅరుదైనఎత్తిపోతలసాగునీటిపథకాలు ఉన్నప్పటికీహంద్రీ-నీవాపథకానికిఉన్నప్రత్యేకతలువేరు. ప్రపంచంలో ఏ సాగునీటి ఎత్తిపోతల పథకానికి...

విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలి: హిజ్రా సంఘాలు

తమిళ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సూపర్‌ డీలక్స్‌'. సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ కూడా...

జనసేన మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్‌...

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బాబు

పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నాం అంటున్నారు... వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు కావచ్చు.. ఇక రైతుల విషయాలల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ యువతకు ఉద్యోగాలను...

బ్రహ్మీ ఈజ్ బ్యాక్‌.. వెంకన్నను దర్శించుకున్న కామెడీ కింగ్.. వీడియో

నవ్వుల రారాజు బ్ర‌హ్మానందానికి ఉన్న‌ట్లుండి ఆ మ‌ధ్య హార్ట్ ఎటాక్ రావ‌డం అంద‌రికీ షాక్ ఇచ్చింది. అస‌లు ఆయ‌న‌కు ఏమైంది అనే ఆస‌క్తి అభిమానుల్లో క‌నిపించింది. ఆరోగ్యంగా క‌నిపించిన బ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ...

భర్త నిక్‌పై అభిమాని లోదుస్తులు విసిరితే.. గాల్లో ఊపి సందడి చేసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్‌

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాల్లో లోదుస్తులు ఊపుతూ అందరికీ చూపించడం కలకలం రేపింది. శనివారం ప్రియాంక భర్త నిక్ జోనాస్, ఆయన సోదరుడు కెవిన్ నిర్వహించిన... కాన్సర్ట్‌కి మొదటిసారి వెళ్లిన ఆమె...

పోలరవం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారు: మోడీ

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలరవం ఇరిగేషన్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం...

నాపై ఒక్కటే.. జగన్‌పై 31 కేసులు ఉన్నాయి : చంద్రబాబు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని పునరుద్ఘాటించారు. కోటి మంది ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు-కుంకుమ ఇస్తున్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో...

ఆ హీరోతో డేటింగ్ చేయడం లేదు: కైరా

బాలీవుడ్‌ నటులు కైరా అద్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కైరాను సిద్ధార్థ్‌ గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తను...

విడాకుల ఆలోచనలో ప్రియాంక, నిక్‌??

బాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నిక్‌యాంక దంపతులు. ప్రియాంక చోప్రా వయసులో తన కన్నా పదేళ్లు చిన్న వాడైన హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే....

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ రివ్యూ

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్'‌. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల...

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూశాకే హైకోర్టు తుది తీర్పు

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మూవీ రిలీజ్‌పై ఏప్రిల్‌...

10 వేల మంది యువ రైతుల్ని తయారు చేస్తా: పవన్ కల్యాణ్

అనంతపురం జిల్లా నుంచే 10 వేల మంది యువ రైతుల్ని తయారు చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్‌ వెళ్లినప్పుడు వ్యవసాయంపై అక్కడ స్ఫూర్తి పొందానని.. ఇక్కడి కంటే దారుణమైన...

షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. సమంత ‘సూప‌ర్ డీల‌క్స్’ A స‌ర్టిఫికేట్

అక్కినేని స‌మంత న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో హీరో. త్యాగ‌రాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు తాజాగా ఈ...

‘సూర్యకాంతం’ ట్రైలర్‌

గతేడాది హ్యాపీ వెడ్డింగ్‌ సినిమాతో పలకరించి మెగా డాటర్‌ నిహారిక కొణిదెలకు ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే మరోసారి సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తూ.. రాహుల్‌ విజయ్‌తో కలిసి 'సూర్యకాంతం'గా ప్రేక్షకుల...

తన పెళ్లిపై రూమ‌ర్స్.. ఫైర్‌ అయిన సాయి పల్లవి

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ల పెళ్లిల్ల‌పై వ‌ర‌సగా రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. న‌య‌న‌తార‌, అనుష్క లాంటి వాళ్ల త‌ర్వాత ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి గురించి కూడా ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. అస‌లు...

నాగబాబు కొడుకుగా.. నిహారిక బ్రదర్‌గా.. ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్‌లో విజయ్‌ దేవరకొండ స్పీచ్..

మెగాడాటర్ నిహారిక, రాహుల్ విజయ్ నటించిన చిత్రం 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరై చిత్ర...
error: Content is protected !!