Telugu Big Stories

గుంటూరు కారం: సెకండ్‌ సాంగ్‌ ప్రోమో విడుదల

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి. మాస్ గెటప్‍లో మహేశ్ టీజర్, పోస్టర్లు కూడా...

రామ్‌ చరణ్‌ మరో అంతర్జాతీయ అవార్డు

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చ‌ర‌ణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది....

దగ్గుబాటి అభిరామ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఘనంగా జరిగింది. డిసెంబర్‌ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో...

చిరంజీవికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'మెగా156'. బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. యూవీ- చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే. ఇక...

డిసెంబర్‌ 6న దగ్గుబాటి అభిరామ్‌ పెళ్లి!

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరగబోతోంది. పెళ్లికూతురు వారి దగ్గర బంధువే. తన...

పాన్‌ ఇండియా మూవీగా సిల్క్‌ స్మిత బయోపిక్‌

80ల‌లో అగ్ర‌హీరోల‌తో క‌లిసి న‌టించి త‌న అందాల‌తో ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపింది సిల్క్‌ స్మిత. తన అందచందాలో కుర్ర‌కారు గుండెల్ని పిండేసింది. నేడు సిల్క్‌ స్మిత జయంతి. అయితే సిల్క్ జీవితాన్ని...

‘సలార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సలార్‌'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో...

ఓట్లు వేసిన సెలబ్రెటీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది....

‘వార్‌-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

వార్- 2 సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా...

యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు: డైరెక్టర్

Animal Movie: యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదని స్వయంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు. ఈ మూవీకి A సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని అనడం గమనార్హం. డిసెంబర్...

‘కాంతార చాప్టర్‌-1’ ఫస్ట్‌లుక్‌ విడుదల

క‌న్న‌డ న‌టుడు రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. అయితే...

యానిమల్‌: తెలుగు ట్రైలర్‌

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ నటుడు రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం యానియల్‌. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు...

నా సంతోషాల సమూహం.. కూతురికి బన్నీ విషెస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ గారాల పట్టి 'అల్లు అర్హ' గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. సోషల్‌ మీడియాలో అర్హకి మంచి క్రేజ్‌ ఉంది. కళ్లెదుట తన ముద్దుల కూతురి అల్లరిని చూసి...

త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: తమిళ నటుడు

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల నటి త్రిష పై ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఆ వ్యాఖ్యలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా...

‘ఆదికేశవ’ ట్రైలర్‌ విడుదల

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని...

త్రిషతో బెడ్‌రూం సీన్‌ ఉంటుందకున్న తమిళ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై తాజాగా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. తళపతి విజయ్, త్రిష కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన చిత్రం 'లియో'. ఈ సినిమాలో మన్సూర్ అలీ...

అన్‌ స్టాపబుల్‌-3: యానిమల్‌ ఎపిసోడ్‌ ఎప్పుడంటే

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో 'అన్ స్టాపబుల్ -3'. ఈ షోలో ఇటీవల 'భగవంత్ కేసరి' టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాతోనే ఈ సీజన్ మొదలు...

తండ్రి జ్ఞాపకార్థం మరో మంచి పనికి మహేష్‌ శ్రీకారం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు రియల్‌గా కూడా శ్రీమంతుడే. మహేష్ బాబు ఇప్పటికే ఎంబీ ఫౌండేషన్ ద్వారా 2500 మందికి పైగా చిన్నారి గుండెలకు ఊపిరి పోశారు. ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారు....

లెజెండరీ క్రికెటర్‌తో వెంకటేష్‌ సెల్ఫీ

టాలీవుడ్ వెంకటేష్‌ మంచి క్రికెట్‌ లవర్‌ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సందడి చేశాడు వెంకటేశ్‌. వెంకటేశ్‌ వెస్టిండీస్‌ లెజెండరీ...

హనుమాన్‌: సూపర్‌ హీరో సాంగ్‌ విడుదల

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతు వచ్చింది. ఇప్పడు సంక్రాంతిని టార్గెట్ చేసి...

ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 9:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు....

మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అతిథిగా పుష్ప

ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్ భూపతి - పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం మంగళవారం. హార్రర్ కామెడీ జోనర్‌లో ఫీ మేల్ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి...

నటి రాధ కూతురు కార్తీక పెళ్లి ఫిక్స్‌

సీనియర్‌ నటి రాధ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్ర‌ముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడిన రాధ ఆ తరువాత దుబాయ్ లో సెటిలైన సంగ‌తి తెలిసిందే. రాధ‌కుమార్తెలు కార్తీక నాయిర్, తుల‌సి...

గుంటూరు కారం: దమ్‌ మసాలా సాంగ్‌ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా,...

కమల్‌హాసన్‌- మణిరత్నం మూవీ టైటిల్‌ ఫిక్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో కమల్ హాసన్- లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కమల్ కెరీర్ లో 234వ చిత్రం. రేపు (నవంబర్ 7)...

‘ఈగల్‌’ టీజర్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయమని...

అదిరిన ‘గుంటూరు కారం’ ఫస్ట్‌సింగిల్‌ ప్రోమో

సూప‌ర్ స్టార్ మ‌హేష్- త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. మహేష్ మాస్ లుక్ కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి...

ఇండియన్‌-2 ఇంట్రో విడుదల

ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో ఇరవై ఏళ్ళు క్రితం వ‌చ్చిన ఇండియన్‌ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమల్‌ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు...

వరుణ్‌- లావణ్యల పెళ్ళి ఫోటోలు వైరల్‌

టాలీవుడ్‌ ప్రేమజంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలో వీరి పెళ్లి వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు...

తంగలాన్‌: పాముని రెండు ముక్కలుగా చేసిన విక్రమ్‌

తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు‌. భిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం తంగలాన్. పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా...
error: Content is protected !!