‘శేఖర్’ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'శేఖర్'. ఆయన హీరోగా ఈ 91వ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఆమెనే సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ...
‘రాధే శ్యామ్’ వాయిదా.. ప్రకటించిన చిత్రబృందం
దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్న విషయం విదితమే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్' విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందని...
‘శ్రీవల్లి’ వీడియో సాంగ్ వచ్చేసింది
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా 'శ్రీవల్లి' పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. 'పుష్ప' సినిమాలోని ఈ పాట (లిరికల్ వీడియో) విడుదలైన అనతి కాలంలోనే లక్షల...
మీకు అధికారం ఇచ్చింది మా నెత్తినెక్కి కూర్చోడానికి కాదు: ఆర్జీవీ
ఏపీలో సినిమా టికెట్ల అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీవర్గాలు కాస్త అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన దర్శకుడు...
ఆచార్య: ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ సాంగ్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'లాహే లాహే, 'నీలాంబరి' పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో పాట వచ్చి చేరింది. ఈ...
ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం నాకు ఇష్టం లేదు: చిరంజీవి
టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆ హోదా తనకిష్టం లేదని తెలిపారు. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని...
తల్లి కాబోతున్న కాజల్.. ప్రకటించిన గౌతమ్ కిచ్లూ
టాలీవుడ్ చందమా కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూ నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పారు. కాజల్ తల్లికాబోతున్నారంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ జంట గోవాకు...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ వాయిదా.. ప్రకటించిన చిత్రబృందం
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. స్టార్...
షణ్ముఖ్‌తో బ్రేకప్ ప్రకటించిన దీప్తి
సోషల్‌మీడియా స్టార్స్ బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సునయన, షణ్ముఖ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తమ ప్రేమ బంధానికి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు దీప్తి ప్రకటించారు. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా...
‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం'అర్జున ఫల్గుణ'. 'జోహార్' ఫేమ్ తేజ మర్ని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా...
‘లైగర్’ గ్లింప్స్ విడుదల
టాలీవుడ్ రౌడా హీరో విజయ్ దేవకకొండ నటిస్తోన్న తొలి యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైగర్'. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గింప్స్, టీజర్‌ల...
నా సినిమాలను తెలంగాణ రిలీజ్ చేయలేను: నట్టి కుమార్
టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ ఫేక్ లెటర్లు పెట్టిన వారిపై, వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, డైరెక్టర్, ఎగ్జిబిటర్,...
పుష్ప: ‘దాక్కో దాక్కో మేక’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లో విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన...
భీమ్లా నాయక్: న్యూయర్ స్పెషల్ డీజే మిక్స్.. స్పీకర్స్‌ను సిద్దం చేసుకోండి
పవర్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న...
సుకుమార్ లేకపోతే నేను లేను: అల్లు అర్జున్
డైరెక్టర్ సుకుమార్ ,'ఆర్య' లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సుకుమార్ కూడా...
హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చెప్పారో నాకు తెలియదు: పేర్ని నాని
సినిమా టికెట్ల అంశంపై కమిటీని ప్రభుత్వం నియమించిందని థియేటర్ల వర్గీకరణ, ధరలను ఆ కమిటీ నిర్ధారిస్తుందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ కమిటీ ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి...
గోవాతో బికినీలో సమంత రచ్చ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ ఉంచి కొద్దిగా గ్యాప్ దొరికినా అమ్మడు టూర్స్ చెక్కేస్తోంది. తన స్నేహితురాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్...
నక్సలైట్‌గా రామ్‌గోపాల్‌వర్మ హాల్‌చల్.. వీడియో వైరల్
అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం 'కొండా'. వరంగల్‌లోని కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ...
తిరుమలల్లో జాన్వీ .. నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం వేకువజామున స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ పరిసరాల్లో...
సింగర్ రేవంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్ ఇండియన్ ఐడల్-9 టైటిల్ విజేతగా నిలిచిన...
మరో క్రేజీ ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిత్రాలకు ఓకే చెప్పిన ఆమె.. మరో ఆసక్తికర ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో...
‘రాధేశ్యామ్’ ట్రైలర్ వచ్చేసింది
పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'రాధే శ్యామ్' ట్రైలర్ వచ్చేసింది. నేడు ఈ మూవీ ప్రి-రిలీజ్ వేడుకను రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించారు. ఈవెంట్ లో అతిరధమహారధులు పాల్గొని సందడి...
కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పిన సుష్మితా సేన్!
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రముఖ మోడల్, నటుడు రోహ్మాన్ షాల్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లీవింగ్ రిలేషన్ కి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ...
మరోసారి దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే దేవుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. 'గోపాల గోపాల' సినిమాలో కృష్ణుడిగా అలరించారు పవన్. చేసింది కృష్ణుడి పాత్ర...
‘అన్ స్టాపబుల్’ చివరి ఎపిసోడ్‌లో మహేష్ బాబు సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్' సీజన్-1 ముగిసిపోతోంది. ఈ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు...
‘భీమ్లానాయక్’ విడుదల వాయిదా
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లానాయక్'. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా.....
రాధేశ్యామ్: కృష్ణంరాజు లుక్ విడుదల
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ జోరు పెంచింది. వరుసగా పాటలు విడుదల చేస్తూ హైప్ పెంచుతున్న...
‘బిగ్‌బాస్-5’ తెలుగు విన్నర్ సన్నీ
బిగ్‌బాస్-5 టాప్-2లో సన్నీ, షణ్ముఖ్ ఉన్నారు. బిగ్‌బాస్ స్టేజ్‌పై ట్రోఫీని ప్రదర్శించారు. హౌస్‌లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో జరిగిన కొన్ని సన్నీవేశాల గురించి చర్చించాడు. నాగార్జున హౌస్ నుండి ఇద్దర్నీ స్టేజ్...
శ్యామ్ సింగరాయ్: ‘ప్రణవాలయ’ పాటతో ఆకట్టుకున్న సాయి పల్లవి
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్...
‘పుష్ప’ మూవీ రివ్యూ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో ఇప్పటికే 'ఆర్య', 'ఆర్య 2' వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ మూవీ ప్రకటించగానే అందరిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక...





