పవన్ కల్యాణ్ మూవీపై మైత్రీ మూవీస్ ప్రకటన
పవన్‌కల్యాణ్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్‌లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్ మేడ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్...
‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్ వీరేనట!
బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే సీతగా కృతీసన్ నటించగా.. రావణుడిగా...
బిగ్‌బాస్-5లో హాట్ బ్యూటీ!
తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తిచేసుకుంది. ఇక ఐదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై రెండో వారంలో ఈ షోను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు...
ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ (98) ఆస్పత్రిలో చేరారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో దిలీప్‌కు ఇబ్బందులు తలెత్తడంతో ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ని ముంబయిలోని ఖార్ హిందుజ ఆస్పత్రిలో చేర్పించారు....
ది ఫ్యామిలీ మ్యాన్-2లో మరింత బోల్డ్‌గా సమంత పాత్ర
ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. సీజన్-2లో సమంత అక్కినేని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సమంత పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు...
చిరంజీవికి తమ్ముడిగా వరుణ్ తేజ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలో మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహల్ లాల్ పోషించిన ప్రధాన...
ఎస్పీ బాలుకి టాలీవుడ్ ఘన నివాళి.. ప్రముఖుల స్పందన
గానగంధర్వుడు లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు(జూన్ 4). ఎస్పీబీ 75వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది. స్వరబ్రహ్మ డైమండ్ జూబ్లీ వేడుకలను ఈరోజు...
‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ వచ్చేసింది
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ...
మహేష్ బాబు వేకప్ మంత్ర.. ఫొటో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది సితార. వీరికి సంబంధించిన ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా...
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎంతో నష్టపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌తో ఇండస్ట్రీలో మళ్లీ సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో...
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన దివి
బిగ్‌బాస్ ఫేం దివి ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో హౌస్‌లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. అంతకు ముందు సూపర్ స్టార్ మహేశ్ బాబు...
షేర్నీ ట్రైలర్
బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన తాజా చిత్రం ‘షేర్నీ’. అమిత్ మసుర్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ...
హాలీవుడ్ సినిమా తీయబోతున్న రాజమౌళి!
టాలీవుడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళి వరుస హిట్లులతో టాప్ డైరెక్టర్ గా వెలుగొందాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాదు.. ప్రపంచ సినిమా దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇక...
బాలీవుడ్ ఎంట్రీకి ఓకే చెప్పిన అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న...
రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రణిత..ఫొటోలు వైరల్
హీరోయిన్ ప్రణిత సుభాష్ పెళ్లి పీటలెక్కింది. రహస్యంగా నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది బాపుగారి బొమ్మ. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక...
హ్యాపీ బర్త్‌డే నాన్న: మహేష్ బాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు....
అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన వైరాముత్తు
ప్రముఖ రచయిత వైరాముత్తు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ కురుప్ (KURUP) అవార్డును తాను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలు అందించిన ఓఎన్‌వీ కురుప్ పేరుపై ఆ రంగంలో విశిష్ట...
అల్లు శిరీష్- అనూ ఇమ్మాన్యుయేల్ .. ‘Prema కాదంట’!
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు శిరీష్...
ముంబైలో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసిన అమితాబ్!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంటిని రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ ఇంటికి...
తాతపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ 99వ జయంతి సందర్బంగా నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. లాక్‌డౌన్...
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా మీడియా వేదికగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి...
రిటైర్‌మెంట్ తీసుకోనున్న రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రయాణంలో 160కి పైగా చిత్రాలు చేశారు. దేశంలోనే స్టార్ హీరోగా...
రెహమాన్ నిర్మాతగా.. పి సుశీలా బయోపిక్!
ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం '99 సాంగ్స్'. సంగీతం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. 99 సాంగ్స్ చిత్రంతో ఏ.ఆర్.రెహమాన్ స్క్రీన్...
ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ క్లారిటీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఇవి కూడా పాన్‌ఇండియా సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్...
అందుబాటు లోకి వచ్చిన చిరు ఆక్సిజన్ బ్యాంక్స్
మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లుగానే ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం తెలుగు రాష్ట్రాలోని పలు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి...
ఉత్కంఠ భరితంగా ‘అనుకోని అతిథి’ ట్రైలర్
సాయి పల్లవి, ఫహద్ ఫాజిల్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’ని తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 28 నుంచి ఈ సినిమా ఓటీటీ ఆహాలో విడుదల...
ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్
టాలీవుడ్ నటులు శ్రీనివాస్ రెడ్డి, కన్నడ హిట్ మూవీ 'దియా' ఫేమ్ దీక్షిత్ శెట్టి - వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముగ్గరు మొనగాళ్లు’. అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో...
మే 31న మహేష్‌బాబు ట్రిపుల్ ధమాకా
మే 31న సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మూవీస్‌కు సంబంధించిన ట్రిపుల్ ధమాకా రాబోతుందట. మే 31న ‘సర్కారు వారి పాట’ మూవీకి...
తోడ బుట్టిన బ్రదర్స్ కి, బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే: చిరంజీవి
ఈ రోజు (మే 24) అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు అందరూ తమ అన్నాదమ్ముల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్...
దర్శకేంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు నేడు. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఒకదానికి మించి మరో సినిమా శతదినోత్సవాలు జరుపుకునేవి. అనేక పౌరాణిక .. జానపద .. చారిత్రక సినిమాలను చేసిన...





