Telugu News

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతకు కరోనా

టాలీవుడ్‌లోనూ క‌రోనా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, తేజ, ‌సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దాన‌య్య‌కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది ఆయ‌న...

చనిపోయే ముందురోజు కథ విన్న సుశాంత్ సింగ్

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ మృతి మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. సుశాంత్ అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ పలువురిలో మాత్రం ఇంకా ఆత్మహత్యా లేక హత్యా అనే...

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 2,06,960కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో 62,938 క‌రోనా...

ఓటీటీలో కృష్ణుడు తొలి సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

టాలీవుడ్‌లో 'వినాయకుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారాడు. తన కూతురు నిత్య పేరు మీద 'నిత్య క్రియేషన్స్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆయన తొలిసారిగా 'మై భాయ్...

సుశాంత్‌ ఫోన్ నంబ‌ర్ బ్లాక్ చేసిన గర్ల్‌ ఫ్రెండ్‌..

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో మ‌రో ట్విస్ట్ అనేక అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. సుశాంత్ ఫోన్ నంబ‌ర్ ను అత‌ని...

హైదరాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో సందడిచేసిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సందడి చేశారు. ప్రభాస్‌తో ఫోటోలు దిగేందుకు ఆర్టీఏ అధికారులతో పాటు అక్కడకు వివిధ పనులతో వచ్చిన వాళ్లు ఎగబడ్డారు. ప్రభాస్...

సూపర్‌ స్టార్‌ సినిమాలో రౌడీ హీరో

పూరీ జ‌గ‌న్నాథ్‌- విజ‌య్ దేవ‌ర కొండ‌ కాంబినేష్‌లో వస్తున్న సినిమా ఫైటర్‌. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకుండానే ఈ అమ్మడు మరో...

కొత్త సినిమా ప్రకటించిన శర్వానంద్‌

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ‘శ్రీ‌కారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-త‌మిళ భాషలో ఒకే సమయం లో మరో సినిమా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో...

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిగా రకుల్‌..

హాట్‌ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వ్యాపారరంగంలో కూడా బిజీగా ఉంది. సినిమాల విష‌యానికొస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-క్రిష్ కాంబినేష‌న్ లో రానున్న చిత్రంలో నటించనున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా...

రోల్‌ రైడా ‘నాగ‌లి’ ట్రైలర్‌

బిగ్‌బాస్‌ ఫేం రోల్ రైడా ర్యాప్ సాంగ్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ యువ ర్యాప‌ర్ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించాడు. నాగ‌లి పేరుతో రూపొందించిన మ్యూజిక్ వీడియో ట్రైల‌ర్ ను విడుద‌ల...

అక్టోబర్‌లో ‘ఫైటర్’ పాటలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం "ఫైటర్". ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా...

కరోనాతో ఏపీ మాజీమంత్రి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఓ మాజీ మంత్రి బలయ్యారు. బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్...

వెబ్‌ సిరీస్‌లో అక్కినేని హీరో!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. అనుకున్న కథను వీలైనంత బడ్జెట్‌లో రూపొందించేందుకు వెబ్‌ సిరీస్‌లు సరైన వేదికగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా కాస్త ఘాటైన కంటెంట్‌ను...

భారత్‌లో అన్‌లాక్‌ 3.0 మరికొన్నిటికి అనుమతి

భారత్‌లో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించిన కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ఆగస్ట్ 5 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేయనుంది. అయితే...

శివాజీ రాజా త‌న‌యుడు కొత్త సినిమా షురూ

టాలీవుడ్‌ నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా ద్వారా కిందటేడాది విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘జెమ్’...

తొలిసారి ఖాకీడ్రెస్‌లో కనిపించనున్న త్రిష

'నీమనసు నాకు తెలుసు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ త్రిష కృష్ణన్. ఆ తర్వాత ప్రభాస్ 'వర్షం' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్...

థ్రిల్లర్ మూవీతో అదాశర్మ

హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హిందీ నటి అదాశర్మ. తొలి చిత్రంతో ఆకట్టుకున్న ఈ నటికి ఆ తరవాత టాలీవుడ్‌లో సరైన హిట్ తగల్లేదు. ‘క్షణం’ సినిమాలో అదాశర్మ తన నటనతో...

డిశ్చార్జ్‌ అయిన ఐశ్వర్య రాయ్

ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ ముంబైలోని నానావతి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆసుపత్రిలో 10 రోజులు ఆమె చికిత్సపొందారు. తాజా పరీక్షల్లో ఆమెకు కోవిడ్...

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ గుండెపోటుతో మరణించారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూశారు. నిన్న రాత్రి 8.50 గంటలకు...

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

టాలీవుడ్‌లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ (72) కన్నుమూశారు. 72 ఏళ్ల వయసు ఉన్న సూర్యనారాయణ.. హైదరాబాద్‌ లో తన నివాసంలో గుండెపోటుతో తుడిశ్వాస విడిచారు....

సినీ నటి రాధ పై కేసు

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనపై సినీనటి రాధ ప్రశాంతి దురుసుగా ప్రవర్తించిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. రాధ ప్రశాంతి నివాసం ఉంటున్న బిల్డింగ్ లో సెక్యూరిటీ...

అఖిల్‌ పేరును టాటూ వేయించుకున్న యాంకర్‌

అక్కినేని నవ మన్మధుడు 'అఖిల్' మంచి హిట్ కోసం ఎదురు చుస్తున్నాడు. కానీ ఫాలోయింగ్ మాత్రం కొదవ లేదు ఈ కుర్ర హీరోకి. ఒక్క హిట్ త‌న ఖాతాలో లేక‌పోయినా అఖిల్ అంటే...

బాలీవుడ్‌లోకి ‘అరుంథతి’

టాలీవుడ్‌లో సూపర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుష్క. 2009 లో వచ్చిన 'అరుంధతి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన అనుష్క.. అరుంధతి సినిమా...

బిగ్‌బాస్‌ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్‌

తెలుగు 'బిగ్‌బాస్' సీజన్‌-4 త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు.. నిర్వాహకులు ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నుండే అందులో పాల్గొనే కంటెస్టెంట్లు పేర్లు ప్రచారం జరుగుతుంది. అందులో హీరో తరుణ్...

సల్మాన్‌ ఖాన్‌ మళ్లీ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దలను నెటిజన్లు టార్గెట్ చేశారు. వీరిలో సల్మాన్ ఒకరు. ఈ మధ్య...

పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్‌

భీష్మ సినిమాతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు హీరో నితిన్. త్వరలో పెండ్లికి ఆయన షాలిని అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. కాగా ఇప్పటికే ' ఏప్రిల్ 16న' వీరి వివాహం జ‌ర‌గాల్సింది. కానీ...

ప్ర‌యోగాత్మ‌కంగా ఆదిత్య ఓమ్ ‘బందీ’.. ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌లో "లాహిరి లాహిరి లాహిరిలో" సినిమాతో తెరంగ్రేటం చేసిన హీరో ఆదిత్య ఓమ్‌. విజ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం"బందీ". ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌...

మెగా బ్రదర్ నాగబాబు ‘విజిల్ షో’

కొత్తతరం హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు మెగా బ్రదర్ నాగబాబు డిజిటల్‌ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఈ షోలు ప్రసారం కానున్నాయి. ఇందులో ఒకటి స్టాండప్‌ కామెడీ షో,...

ప్రముఖ కన్నడ నటి కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చిత్ర సీమకు చెందిన దిగ్గజ నటులు కన్నుమూసారు. తాజాగా మరో నటిని కోల్పోయింది. కన్నడలో ఎన్నో సినిమాల్లో తల్లి, అమ్మమ్మ, నానమ్మ...

దర్శకుడిగా స్టార్ హీరో తనయుడు

తమిళంలో వరుస హిట్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు విజయ్. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ తనయుడు జసన్ సంజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు....
error: Content is protected !!