Telugu News

కర్నూలు జిల్లాలో రోడ్లపైకి యముడు, చిత్రగుప్తుడు

కరోనా వైరస్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు అంటే చాలామందికి తెలుసు. మనం చాలాసినిమాల్లో వీరిని చూశాం. వారి గెటప్‌లతో ఉన్నవారిని రోడ్లపైకి...

కరోనా కూడా జ్వరం వంటిదే: ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన...

భారత్‌లో 1721 కు చేరిన కరోనా బాధితులు

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1721కి చేరుకుంది. ఇక ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా...

కరోనాతో మరణించిన వారికి రూ. కోటి సహాయం

కరోనా మహమ్మారి విస్తరించకుండా కొందరు, కరోనా బారిన పడినవారిని తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందించేవారు కొందరు... కొందరు వైద్యులు కూడా ఈ మాయదారి వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. అయితే...

కరోనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన

కరోనా మహమ్మారిపై పెద్దగా స్పందించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 2 వారాలు అమెరికాకు అత్యంత కీలకమని ట్రంప్ వెల్లడించారు. మరణాల సంఖ్య లక్ష దాటే ప్రమాదం...

భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1624కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 320కి...

భారత్‌లో 10 కరోనా హాట్‌స్పాట్‌లు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ్టితో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1397కి...

బర్త్‌డే స్పెషల్‌.. అనాథ పిల్లలకు హరీష్‌ శంకర్‌ సాయం

పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసారు. మరి కొంత మంది హీరోలు తమ వంతుగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్‌కు చేతనైనా సాయం చేస్తున్నారు....

వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మోడీ

కరోనా కట్టడిలో భాగంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రత్యేక ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ టీమ్ కోవిడ్ 19పై పోరులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని...

తెలుగు రాష్ట్రాల్లో అల్లాడిపోతున్న మందుబాబులు

తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులు అల్లాడి పోతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అందులో భాగంగా కల్లు దుకాణాలు, వైన్స్, బార్‌లు మూసివేయడంతో మందు బాబులకు కష్టాలు మొదలు అయ్యాయి....

హీరోయిన్లపై సీనియర్ నటుడి ఆగ్రహం

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు 'సీసీసీ' ఛారిటీకి హీరోయిన్ల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడమే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా...

దేశ రాజధానిలో నిజాముద్దీన్‌ అలజడి

దేశ రాజధాని ఢిల్లీలో నిజాముద్దీన్‌ అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం నుంచి బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌ అనుమానంతో 860 మందిని ఢిల్లీలోని...

ఏపీలో 40కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది. రాత్రి 9గంటల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో ఢిల్లీలో మత పరమైన...

కరోనా నుండి కోలుకున్న వృద్ధ దంపతులు

దేశమంతా కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మహమ్మారి 93 ఏళ్ల వృద్ధుడు కేరళలో కోలుకున్నారు. అతనితో పాటు 88 ఏళ్ల వయసుగల ఆయన భార్య కూడా వైరస్‌ను జయించింది. ఈ విషయం...

తెలంగాణలో 77 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఇద్దరు మృతి

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే మరో 6 కరోనా పాజిటివ్‌ కేసలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల...

కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

రాష్ట్రంలో కరోనా విజృభిస్తుంది. తాజాగా కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు జిల్లా కలెక్టర్‌ శశాంక వెల్లడించారు. ఇండోనేసియా వారితో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు....

అక్షయ్‌ కుమార్‌పై నెటిజన్ల ప్రశంసలు

కరోనా పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు తమకు తోచిన విధంగా ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ....

కరోనా ఎఫెక్ట్‌: నారా రోహిత్‌ , సందీప్‌ కిషన్‌ విరాళాలు

యంగ్‌ హీరో నారా రోహిత్‌ కూడా కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షల విరాళం ప్రకటించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు...

తన లవర్‌ని మిస్‌ అవుతుందట!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెగెలిసిందే. అత్యవసర...

విషమంగా బాలీవుడ్‌ సింగర్‌ ఆరోగ్యం!

ప్రముఖ బాలీవుడ్ గాయని సింగర్‌ కపూర్ కు వరుసగా నాలుగోసారి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు.. తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయారు. కరోనా పాజిటివ్ కారణంగా ఆమె మార్చి...

ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరు: కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని,...

గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయాలి: పవన్‌ కల్యాణ్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు....

తెలంగాణ లో కరోనా నుంచి కోలుకున్న 11 మంది

కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ ఈ మహమ్మారిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైరస్‌ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ...

ఆకట్టుకుంటున్న నితిన్‌ బర్త్‌డే గిఫ్ట్‌..

యంగ్‌ హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చారు. సోమవారం ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని 'రంగ్‌దే: గివ్‌ మి సమ్‌ లవ్‌' ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో...

నాన్న.. నా పక్కన మీ మిత్రుడు ఉన్నారు: మంచు లక్ష్మి

మెగాస్టార్‌ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చేస్తున్న ట్వీట్లకు సరదాగా సమాధానాలిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబుతో...

దయచేసి సహకరించండి.. కన్నీళ్లు పెట్టుకున్న వడివేలు

పలువురు సినీ తారలు ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిస్థితులను చూసి కొందరు హీరోలు, హీరోయిన్‌లు మళ్లీ మళ్లీ అవగాహన...

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఓ వైపు రెండు రాష్ట్రాల సీఎంలు కరోనా కట్టడికి తీవ్రమైన చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ సర్కార్...

కరోనాకు సామాజిక దూరమే ఏకైక ఆయుధం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం...

కరోనా బాధితులకు టాలీవుడ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ విరాళం

కరోనా నివారణ చర్యలకు టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ సహాయాన్ని ప్రకటించారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా తన...

కరోనా బాధితులకు మేఘా ఇంజినీరింగ్ రూ. 5 కోట్ల సాయం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
error: Content is protected !!