సానియా నీ కుమారుడిని నా దగ్గరే ఉంచేసుకోనా..!
'నేనిప్పుడు పిన్నినయ్యా ను!!! ఇజ్జూను చూస్తుంటే తినేయాలని అన్పిస్తుంది. కానీ ప్రస్తుతానికి నా చేతిని తినేందుకు తనకు అనుమతినిచ్చాను. సానియా నీ కుమారుడిని శాశ్వతంగా నా దగ్గరే పెట్టుకోనా' అంటూ బాలీవుడ్ హీరోయిన్...
‘ప్రేమ వెన్నెలా.. రావే ఊర్మిళా..’ ప్రేయసితో చిందులేసిన సాయి ధరమ్ తేజ్
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలోని...
కోర్టును తప్పు దోవ పట్టించారు.. సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం – మంచు మోహన్ బాబు
ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై మోహన్‌బాబు...
ఏపీలో బెట్టింగ్ ముఠా అరెస్ట్.. డైరీలో సంచలన నిజాలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో టైం లేదు. పట్టుమని పదిరోజుల్లోనే పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఉత్కంఠ ఊపేస్తున్న ఏపీ పాలిటిక్స్ పై కోట్లలో పందాలు...
‘మన్మథుడు 2’ టీమ్‌ని పరిచయం చేసిన నాగార్జున
అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిస్తున్న 'మన్మథుడు 2' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్ చేశారు. 'నేను, నా 'మన్మథుడు 2'...
జయలలిత బయోపిక్‌పై కంగనా స్పందన
దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఈ చిత్రాన్ని 'జయ' టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ సినిమాను...
పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తుంది: చంద్రబాబు
సోమవారం సాయంత్రం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గర్జించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తోందని, రైతులు పండించిన పంటను...
వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్, పలువురు సినీ నటులు
సినీ నటులు జీవిత, రాజశేఖర్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ ఉదయం వారు జగన్‌తో సమావేశమయ్యారు....
ప్రభాస్‌తో సమంత!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో, జిల్' సినిమాలు చేస్తున్నారు. మొదటి సినిమా ఆగష్టు 15 వ తేదీన విడుదల కాబోతున్నది. దీని తరువాత 'జిల్' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే...
‘వాల్మీకి’ హీరోయిన్ ఎవరంటే!
'ఎఫ్ 2' సినిమా భారీ విజయం తరువాత వరుణ్ తేజ్ తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమా రీమేక్ 'వాల్మీకి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు....
నాకోసం ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి: సోనాక్షి సిన్హా
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా .. పెళ్లి చేసుకుని త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నానని అంటున్నారు. ఈ విషయాన్ని 'సూపర్ డ్యాన్సర్ 3' అనే కార్యక్రమంలో ఆమె వెల్లడించారు. 'కళంక్' సినిమా ప్రచార కార్యక్రమంలో...
జగన్ మోహన్ రెడ్డి చేయగలిగిందే చెబుతారు: ఎస్వీ కృష్ణారెడ్డి
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయగలిగిందే చెబుతారని, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో...
అందుకే బీజేపీలో చేరుతున్నా: పొంగులేటి
కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేశానని, కరడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న తాను తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరుతున్నట్లు సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు....
మలైకా అరోరా పెళ్లి పై మొదటి భర్త అర్బాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి మలైకా అరోరా.. బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 15న వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని...
అన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి: పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ శ్రీకాకుళాన్ని వాడుకున్నాయే తప్ప అభివృద్ధి చేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కుటుంబ పాలనే నడుస్తోందని, అన్ని...
గాజువాకలో జనసేన అధినేత ఇల్లు ఇదే..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ .. గాజువాకలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి, తన నివాసం కోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పవన్.. గత వారం నామినేషన్ వేసిన...
అందుకే గాజువాక నుంచి పోటీ: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని అగనంపూడి శివాలయం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. భారీగా తరలివచ్చిన...
చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే: మోహన్‌బాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుది కుటుంబపాలన అని ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి 365 రోజులూ సరిపోవని వ్యాఖ్యానించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మోహన్‌బాబు మాట్లాడుతూ.....
వివేకా హత్యపై ఏప్రిల్ 15 వరకు మాట్లాడొద్దు: హైకోర్టు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసును వచ్చే నెల 15కు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.. పలు...
తండ్రి బయోపిక్‌తో పరిచయంకానున్న కపిల్ దేవ్ కూతురు
1983 సంవత్సరం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది క్రికెట్. ఇండియన్ క్రికెట్ టీమ్ మొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. వరల్డ్ కప్ ను గెలవడంతో సారధి కపిల్ దేవ్ ప్రముఖ...
శంకర్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో!
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ తీయాలనుకుంటున్నాడట ఆయన. ఈ సినిమాలో...
ఐదేళ్ల కష్టాన్ని ఐదు నిమిషాల్లో మరిచిపోయా: చంద్రబాబు
ఏపీ అభివృద్ధి చూసి పక్క రాష్ట్ర సీఎం ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే జగన్‌తో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 'అమరావతికి శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు ఇద్దామని...
విశాల్ ట్వీట్‌పై రాధారవి స్పందన
స్టార్ హీరోయిన్ నయనతారపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాధారవి తీరును పలువురు కోలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తప్పుపడుతున్నారు. రాధారవి వ్యవహార శైలి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు...
తల తెగిపడినా జగన్‌లా మోదీ ముందు మోకరిల్లబోను: పవన్
జనసేన తెదేపా భాగస్వామేనంటూ వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పారు. తల తెగిపడినా జగన్‌లా మోదీ, అమిత్‌షాల...
పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చంద్రబాబు,...
హీరో విశాల్‌కు గాయాలు
ప్రముఖ తమిళ హీరో విశాల్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన సీ. సుందర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. చిత్రీకరణ టర్కీలో జరుగుతోంది. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్ బైక్...
స్టార్ హీరోపై అరెస్ట్ వారెంట్!
కన్నడ స్టార్ హీరో సుదీప్ పెద్దగా పరిచయం అక్కర్లేదు నటుడు. 'ఈగ, బాహుబలి' సినిమాలతో ఆయనకు తెలుగునాట కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది....
ఊర్మిళ రాజకీయాల్లోకి రావడంపై.. వర్మ రియాక్షన్!
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు నటి ఊర్మిళ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గురించి అప్పుడప్పుడూ ఆయన సోషల్‌మీడియాలో మాట్లాడుతుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా 'రంగీలా' సినిమాలో ఊర్మిళ...
‘సీత’ వాయిదా?
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సీత' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ డేట్...
‘మజిలీ’కి అతిథిగా వెంకటేశ్
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మూవీ 'మజిలీ'. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. 30న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్రబృందం ఘనంగా ఏర్పాటుచేయనుంది. వేడుకకు...





