Telugu News

‘మజిలీ’కి హ్యాండిచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌?

అక్కినేని నాగచైతన్య, సమంతలు పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న పిరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర...

సుమలత, హీరో నిఖిల్‌ సినిమాలు బంద్‌

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. దూరదర్శన్‌లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ...

సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి.. మీడియాతో వివేకా కుమార్తె సునీత

వైఎస్‌ వివేకా హత్య కేసులో సిట్‌ దర్యాప్తుపై ప్రభావం పడేలా మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తోందని, దీన్ని ఆపాలని వివేకా కుమార్తె సునీత కోరారు. గత ఐదు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో...

అమీర్‌పేట్ – హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం

అమీర్‌పేట్‌, హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం అమీర్‌పేట్‌ స్టేషన్‌లో జెండాఊపి ఈ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో...

హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్

తన చిన్నాన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ...

మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు

హీరో మంచు విష్ణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అందజేయనున్నట్టు...

రవితేజతో వెంకటేశ్‌ సినిమా?

ప్రముఖ హీరో వెంకటేశ్‌ కు మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. మహేష్ బాబుతో కలిసి చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన 'ఎఫ్ 2' సినిమాలు బ్లాక్...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ హైకోర్టు తీర్పు!

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌', 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాల విడుదల నిలుపుదలను హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల కారణంగా ఈ రెండు సినిమాల విడుదల నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో భోజన విరామ పిటిషన్‌...

రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్‌ పోటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా...

‘మన్మథుడు’ సీక్వెల్‌ ముహూర్తం ఖరారు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. చాలా మంది హీరోలు కొత్త కథలతో రిస్క్ చేయడం ఎందుకనో.. ఒకప్పటి వాళ్ల పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నారు. ఆల్రెడీ నాగార్జున..'సోగ్గాడే...

ఛానల్ పెట్టనున్న సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారత్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఈ ఏడాది ఈద్ కు సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రేస్...

పెళ్లి తర్వాత నా కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నా: సమంత

నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి.. ఇలా అన్నీ కుదరడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టిందని హీరోయిన్‌ సమంత అన్నారు. ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి...

ఎన్టీఆర్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ!

రామ్ గోపాల్ వర్మ.. ఒక సినిమాను తీయడమే కాదు దాన్ని ఏరకంగా ప్రమోట్ చేసుకోవాలో కూడా ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వర తెలియదేమే. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పూటకో టెక్నిక్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంపై మండిపడ్డ పోసాని

ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని 'ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు' సినిమా తీయలేదని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా...

మూడూ సినిమాలో బిజీగా ఉన్న హీరో!

హీరో ఆది 2017లో రెండు వరుస పరాజయాలతో ఆలోచనలో పడ్డాడు. కొంచెం టైమ్ తీసుకుని మంచి కథల్ని చూజ్ చేసుకున్నాడు. గతేడాది 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ' అ నే రెండు సినిమాలను...

‘మా’ కుర్చీ వివాదం!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నరేశ్‌ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22న...

గాయని చిన్మయి నిషేధంపై స్టే

కోలీవుడ్‌లో మీటూతో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది....

శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా

క్రేజీ తార సిల్క్‌ స్మిత పాత్రలో ఒదిగిపోయి బోల్డ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌. ఇటీవలే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కూడా బసవతారకంగా కనిపించారు. తాజాగా తన అభిమాన నటి కోసం...

స్వీటీతో ‘సైలెన్స్’గా హాలీవుడ్‌ స్టార్‌

ప్రముఖ నటి అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ 'సైలెన్స్'. దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్...

వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యే నిర్ధారించిన పోలీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. కొద్ది సేపటి క్రితమే కడపలోని రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం...

ఎన్నికల తరువాతే అంటున్న నాగార్జున!

ప్రముఖ హీరో నాగార్జున తన తర్వాతి సినిమాలను వరుసగా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 'మన్మథుడు 2' సినిమాకు రెడీ అయిన ఆయన 'బంగార్రాజు' ప్రాజెక్టుపై కూడా ఒక కన్నేసి ఉంచారు. 'సోగ్గాడే చిన్ని...

చిరంజీవికి హైకోర్టులో ఊరట

ఐదేళ్లుగా నడుస్తున్న ఓ కోర్టు కేసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారం చేసే సయమంలో చిరంజీవిపై అప్పట్లో కేసు నమోదైంది. 2014 ఏప్రిల్ 27న నిర్దేశించిన...

మంచు విష్ణు ‘ఓటర్’ ట్రైలర్‌

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓటర్'. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 'అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌...

జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ హామీల జల్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన ఆ పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు...

బీజేపీ, వైసీపీ ఒప్పందం నిజమే!..స్టింగ్‌ ఆపరేషన్‌తో బయటపెట్టిన ఆంగ్ల ఛానల్‌ టైమ్స్‌ నౌ

బీజేపీ, వైసీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైసీపీ విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను...

కోలీవుడ్‌ ఫ్యాన్స్ రమ్మన్నారు.. వచ్చేశాను.. రష్మిక ట్విటీ

తమిళ చిత్ర పరిశ్రమకు రమ్మన్నారు.. వచ్చేశా అంటున్నారు హీరోయిన్‌ రష్మిక. కార్తి హీరోగా 'రెమో' ఫేం బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా...

నానితో అదితి!

హీరో నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు పోలింగ్‌ పెట్టి మరీ ప్రచారం చేస్తున్న వర్మ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుండి వర్మ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలతోనే సినిమాకి కావాల్సినంత ఇమేజ్‌ను తెచ్చాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండటంతో రాబోయే ఎన్నికల్ని...

జనసేనకు అండగా నిలవండి.. మెగా అభిమానులకు నాగబాబు పిలుపు

జన సైనికులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, సినీ నటుడు నాగబాబు తెలిపారు. తమ కార్యకర్తలను మానసికంగా ఎంత వేధిస్తే తాము...

ఇద్దరు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన జనసేన

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ సందడి మొదలైంది. ఇంకా ఎన్నికలకు నెల రోజుల మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక...
error: Content is protected !!