Telugu News

రవితేజతో ‘టాక్సీవాలా’ హీరోయిన్!

మాస్‌ రాజా రవితేజ తన నెక్స్ట్ సినిమాలో డిస్కో రాజాగా కనిపించనున్నారు. దర్శకుడు వీ.ఐ ఆనంద్, రవితేజ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ సినిమాకి రామ్‌ తాళ్లూరి నిర్మాతగా ....

‘యన్‌టిఆర్‌‌’ నుంచి తొలి పాట

'ఎన్టీఆర్‌' జీవిత కథ ఆధారంగా హీరో బాలకృష్ణ 'యన్‌టిఆర్‌‌' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ...

‘ఎన్‌‌.టి.ఆర్‌’కి మేనేజర్‌గా వెన్నెల కిశోర్‌!

హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ తన చక్కటి నటన, కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఈసారి సీరియస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్‌‌.టి.ఆర్‌' లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారట....

మరో హీరో సినిమాకు రానా వాయిస్

టాలీవుడ్‌ నటుడు 'రానా దగ్గుబాటి'.. హీరోగా, విలన్ గా నటిస్తూ కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ఎవెంజర్స్ తెలుగు వెర్షన్‌కు రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రానాది...

‘ఆర్‌ ఆర్‌ ఆర్’‌ మూవీలో ప్రియమణి?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్న సగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి 'ఆర్‌ ఆర్‌ ఆర్'‌ (వర్కింగ్‌...

‘వినయ విధేయ రామ’ నుంచి ఫ్యామిలీ సాంగ్‌!

రామ్‌ చరణ్‌.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 'వినయ విధేయ రామ' సినిమా రాబోతోన్నసంగతి తెలిసిందే. మాస్‌, యాక్షన్‌ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న బోయపాటి.. ఈసారి తన మార్క్‌ను మిస్‌ కాకుండా.....

మహేష్‌ మల్టీప్లెక్స్‌ పై వర్మ ట్వీట్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బిజినెస్‌మెన్‌గా మారిపోయాడు. అదేంటీ బిజినెస్‌మెన్‌ ఎప్పుడో అయిపోయాడు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కూడా అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఇక్కడ మాట్లాడేది సినిమా గురించి కాదులేండి. ఈ...

రైలు కోసం భూమి ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ

గుజరాత్‌-మహారాష్ట్ర మధ్య బుల్లెట్‌ రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొత్తం 508 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ కారిడార్‌ కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి 1,400...

తన భార్యను పొగడ్తలతో ముంచెత్తిన రజనీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్‌ స్టార్‌. గురువారం విడుదలైన రజనీ...

కంగనా ‘మణికర్ణిక’కి మరో ఎదురుదెబ్బ

క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ'. ఈ చిత్రానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ఇందులో టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన...

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‌ఫ్రైజ్

'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై ఫైట్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ను ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 3 వరకు ఈ...

పెళ్లి వేడుకలే కడుపు నింపేవి: కపిల్‌ శర్మ

ప్రముఖ బాలీవుడ్‌ హాస్యనటుడు కపిల్‌ శర్మ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి గిన్నీ ఛత్రత్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా శుభలేఖను కూడా ట్విటర్‌ వేదికగా...

‘జీరో’ మూవీ సెట్లో అగ్ని ప్రమాదం

ప్రముఖ నటుడు షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జీరో. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్‌ సరసన కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా...

పాకిస్థాన్‌లో మ్యూజియంగా ‘కపూర్‌’ నివాసం

బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ పూర్వీకుల నివాసాన్ని పాక్‌ ప్రభుత్వం మ్యూజియంగా మార్చనుంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో పెషావర్‌లోని...

జాన్వితో నటిస్తా: దేవరకొండ

బాలీవుడ్‌ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌తో తప్పకుండా నటిస్తానని అంటున్నారు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్' కార్యక్రమంలో ఇటీవల...

తమిళ హీరోయిన్ సూసైడ్

తమిళ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు సంపాదించుకుంటున్న హీరోయిన్ రియమిక్క బుధవారం వలసరవాక్కంలోని తన నివాసంలో ఉరివేసుకునిఆత్మహత్య చేసుకుంది. గత నాలుగు నెలలుగా వలసరవాక్కంలోని ఒక అద్దె ఇంట్లో సోదరుడు ప్రకాష్ తో కలిసి...

రజనీ ఎంట్రీ సన్నివేశం కోసం సినిమాను ఆపేశారు!

  రజనీకాంత్‌ నటించిన '2.ఓ' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. తమిళనాడులో ఓ థియేటర్‌లో రజనీ ఎంట్రీ సన్నివేశాన్ని సెలబ్రేట్‌‌ చేసుకోవడం కోసం సినిమా...

బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్న నటి

శ్వేతా బసు ప్రసాద్‌ 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు. తర్వాత 'కాస్కో', 'రైడ్‌', 'కళావర్‌ కింగ్‌' తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో...

క్రో మ్యాన్ ఫోటో షేర్‌ చేసిన అక్షయ్‌

'2పాయింట్ 0' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతున్నది. ఇప్పటికే భారీగా టికెట్స్ సేల్స్ జరిగాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీలోను భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నది ఈ...

విక్రమ్‌తో నాని నెక్ట్స్‌ మూవీ ..!

టాలీవుడ్‌లో ఇష్క్‌, మనం, 24, హలో లాంటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్‌ కుమార్‌ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో...

‘2పాయింట్ 0’ థియేటర్లలో తెలుగు సినిమా టీజర్లు..

సూపర్‌ స్టార్‌ రజనీ, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 2పాయింట్ 0 సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా...

ఆ సినిమా కోసం బరువు తగ్గనున్న ప్రభాస్!

స్టార్‌ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న'సాహో' మూవీ చివరి దశ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ...

‘మిస్టర్ మజ్ను’ విడుదల పై అఖిల్‌ క్లారిటీ!

అక్కినేని యువ హీరో అఖిల్ చేసున్న తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చాల రోజుల నుండి షూట్ జరుపుకుంటోంది. టీజర్ బాగుండటంతో...

వర్మ ‘భైరవగీత’ వాయిదా

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన 'భైరవగీత' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను నవంబరు 30న విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని సెన్సార్‌...

శ్రద్ధాకు తెలుగు అతిథ్యం

'సాహో' సినిమా షూటింగ్‌లో శ్రద్ధాకపూర్‌కు లభిస్తున్న స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇది. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్,...

‘2.ఓ’ సినిమాపై వివాదం

దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో రజనీకాంత్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం '2.ఓ'. దేశ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో '2.ఓ'ను తెరకెక్కించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్‌...

‘2.ఓ’ అమీ జాక్సన్‌ మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)

'2.ఓ' సినిమాలో రజనీకాంత్‌ హీరోగా నటించారు. శంకర్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు...

శ్రీదేవి సెకన్లపాటు ఆ సాంగ్‌లో కనిపిస్తుందట..!!

శ్రీదేవి మరణించి దగ్గర దగ్గర సంవత్సరం కావొస్తున్నది. ఎదో ఒక సందర్భంలో ఇండియన్ సినిమా అభిమానులు శ్రీదేవిని స్మరించుకుంటూనే ఉంటారు. ఆమె సడెన్ గా మరణించడం తీరనిలోటే అని చెప్పాలి. జాన్వీ కపూర్...

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా ఫిట్‌నెస్‌ వీడియోస్

బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీకి ఫిట్‌నెస్‌ వర్కవుట్స్‌ చేయడమంటే చాలా ఇష్టం. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పోస్ట్‌ చేసే వీడియోలే నిదర్శనం. కఠినమైన వర్కవుట్స్‌ను కూడా దిశా తేలికగా చేసేస్తుంటారు. కాగా.. దిశా...

ఎలాంటి ప్రచారం జరిగినా భయపడను: నటి

నటి గాయత్రి రఘురాం శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ అడయారులో పోలీసులకు పట్టుబడి వారితో వాగ్వాదానికి దిగిన విషయం కలకలం సృష్టించింది. రూ.3,500 జరిమానా కూడా చెల్లించినట్లు ప్రచారం జరిగింది....
error: Content is protected !!