తెలుగు News

తల్లైన ప్రియాంక చోప్రా

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా- నిక్‌ జోనస్‌ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. సరోగసి ద్వారా ప్రియాంక తల్లైంది. ఈ విషయాన్ని ఈ దంపతులు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'సరోగసీ...

నాగశౌర్య కొత్త సినిమా టైటిల్‌ , ఫస్ట్‌లుక్‌ విడుదల

నేడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్...

రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు రోషన్‌!

హీరో శ్రీకాంత్‌ కొడుకు నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్‌. ఈ సినిమా అనంతరం కొంత గ్యాప్‌ తీసుకొని పెళ్లి సందడి సినిమాతో మరోసారి అలరించాడు ఈ యంగ్‌ హీరో....

మరోసారి మహేష్‌కు విలన్‌గా హీరో గోపీచంద్‌!

టాలీవుడ్ లో మొదటిగా విలన్ పాత్రల్లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారిపోయాడు గోపీచంద్. గోపీచంద్ తన కెరియర్ తొలినాళ్లలో విలన్ పాత్రలతో మెప్పించాడు. ఆ తరువాత యాక్షన్ హీరోగా తన...

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే: మహేష్‌ బాబు ప్రోమో

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ వ్యవహారిస్తున్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది....

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రెండు విడుదల తేదీలను ప్రకటించిన మూవీ యూనిట్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ నెల 7న విడుదల అవ్వాల్సిన కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్...

రవితేజ తల్లిపై కేసు నమోదు

టాలీవుడ్‌ హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి...

యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు కరోనా

దేశంలో కరోనా మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్‌ యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని...

విడాకుల ప్రకటన తొలగించిన సమంత.. వైరల్‌

టాలీవుడ్ ప్రేమ జంట సమంత, నాగచైతన్య కొన్ని నెలల కిందట విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో గతేడాది ప్రకటించి సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. తమ దారులు...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున దంపతులు

అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు ఉదయం భార్య అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన.. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఆధికారులు...

మీరా జాస్మిన్‌ రీఎంట్రీ!

తెలుగు ప్రేక్షకులకు మీరా జాస్మిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ .. పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. అయితే మీరా...

బంగార్రాజు: ‘నువ్వు సిగ్గుపడితే బాగుంటావే’ సాంగ్‌ టీజర్‌

నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న...

హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు గారు: చిరంజీవి

నేడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవి స్పందిస్తూ... 'సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్...

దాసరి నారాయణరావు కుమారుడు అరెస్ట్‌

ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అరుణ్‌కుమార్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ 2 బైకులను...

‘అతడు ఆమె ప్రియుడు’ ట్రైలర్‌

సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా 'అతడు ఆమె ప్రియుడు'. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి...

టాలీవుడ్‌ నటుడు శ్రీను మృతి

టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్‌ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంచాడ శ్రీనివాస్ కన్నుమూశాడు. అతడు సుమారు 40కి పైగా...

సీఎం జగన్‌కు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది....

‘ఎఫ్‌ 3’: వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌ మీడియో

నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పలు సర్ప్రైజ్‌లు వచ్చాయి. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న 'గని' సినిమా నుంచి 'పవర్ ఆఫ్ గని' పేరుతో ఓ స్పెషల్ వీడియో...

అల్లు అర్జున్‌ తో లైకా ప్రొడక్షన్స్‌ మూవీ!

ప్రముఖ నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్ కి మంచి పేరు ఉంది. లైకా బ్యానర్లో సినిమా అంటే ఎంత భారీతనం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఆమధ్య 'రోబో 2.0' ను ప్రేక్షకులముందుకు తీసుకు...

‘సామాన్యుడు’ మూవీ ట్రైలర్‌

తమిళ హీరో విశాల్‌ నటించిన తాజా చిత్రం 'సామాన్యుడు'. 'నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌' అనేది ఉపశీర్షిక. విశాల్‌ తన సొంత బ్యానర్‌ 'విశాల్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ'పై (VFL) నిర్మిస్తున్న ఈ చిత్రానికి...

హోస్ట్‌గా మారనున్న వెంకటేశ్!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రానా వంటి వారు హోస్ట్ గా చేసిన కార్యక్రమాలు భారీ రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా విక్టరీ వెంకటేశ్ హోస్ట్‌గా మారనున్నట్లు...

గని: వరుణ్‌ బర్త్ డే స్పెషల్ టీజర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ నేపధ్యంలో వరుణ్‌ హీరోగా నటిస్తున్న 'గని' సినిమా నుండి 'పవర్ ఆఫ్ గని' టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి వరుణ్‌తేజ్‌కు...

నాగార్జున సినిమాలో హీరోయిన్‌గా సోనాల్ చౌహన్!

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' సినిమాను చేస్తున్నాడు. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున...

‘స్టాండప్‌ రాహుల్‌’ నుండి పదా పదమంటోంది సాంగ్‌ విడుదల

రాజ్ తరుణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'స్టాండప్ రాహుల్' సినిమా రూపొందింది. 'కూర్చుంది చాలు' అనేది ట్యాగ్ లైన్. శాంటో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, నందకుమార్ - భరత్...

స్విమ్మింగ్ పూల్ లో ఛిల్ల్ అవుతున్న జాన్వీ..

అతిలోక సుందర్ శ్రీదేవి కుతూరు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెపాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇటీవల కొద్దిగా జ్వరంతో బాధపడిన ఈబ్యూటీ తాజాగా కోలుకున్నట్లు...

ఎ. ఎస్. రవికుమార్ చౌదరి డైరెక్షణ్‌లో సప్తగిరి సినిమా

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగాను పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి విజయవంతమైన...

మరోసారి నెగెటివ్‌ పాత్రలో నాని!

మొదటి నుంచి నాని తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళుతున్నాడు. ఒక వైపున హీరోగా సక్సెస్ లను అందుకుంటూనే, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గతంలో...

‘హీరో’ సినిమాపై రామ్‌చరణ్‌ రివ్యూ

సూపర్ స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షణ్‌లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి...

ధనుష్‌, ఐశ్వర్యల విడాకులపై ఆర్జీవీ ట్వీట్‌.. వైరల్‌

కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌, ఐశ్వర్యలు వారి 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికినట్లు ప్రకటించిన సంగతి తెలిసందే. వారు ఎందుకు విడిపోయారు అని ప్రేక్షకలోకం ఓ వైపు ఉత్సుకతో, మరోవైపు...

గర్భిణీగా సమంత!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'యశోద' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరి మరియు హరీష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ గా...
error: Content is protected !!