తెలుగు News

‘లాలా భీమ్లా’ వీడియో సాంగ్ ప్రోమో

పవర్‌ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ , రానా క‌లిసి న‌టిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయ‌క్'. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. దీపావ‌ళి...

‘సర్కారు వారి పాట’ న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం‘సర్కారు వారి పాట’. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 13న...

దుల్కర్‌ సల్మాన్‌ ‘కురుప్‌’ ట్రైలర్‌

'మహానటి' ఫేం దుల్కర్‌ సల్మాన్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కురుప్‌’. ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ని విడుదలచేసింది. కేరళకు చెందిన ఒకప్పటి...

దాసరి నివాసానికి సివిల్‌ కోర్టు నోటీసులు

సిటీ సివిల్ కోర్టు సినీ దర్శకుడు దివంగ‌త‌ దాసరి నారాయణరావు నివాసానికి నోటీసులు పంపింది. దాస‌రి తనయులు దాసరి అరుణ్, దాసరి ప్రభు వ్యాపార కార్య‌క‌లాపాల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం...

‘టైగర్ నాగేశ్వర రావు’గా రవితేజ

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2021 ప్రారంభంలో “క్రాక్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ అదే ఉత్సాహంతో దుసుకూపోతున్నారు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో...

‘భీమ్లా నాయక్‌’ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ“భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్...

‘మేజర్‌’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మహేష్‌బాబు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి...

‘రైజ్ ఆఫ్ శ్యామ్’ ప్రోమో

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సాయి...

సీనియర్‌ హీరోయిన్‌లతో కీర్తి సురేష్‌ సెల్ఫీ

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు లో మరియు తమిళంలో సినిమాలలో నటస్తూ.. బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి....

ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణ

టాలీవుడ్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారు. ఆయన గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అక్టోబరు 31వ తేదీన చికిత్స నిమిత్తం ఆయన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి...

ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం​

రానా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రానా తనపై వచ్చిన రుమర్స్‌పై ఘాటుగా స్పందిస్తుంటాడు. తాజాగా రానాకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఇటీవల తను నటించిన...

వెండితెరపై సుమ రీఎంట్రీ!

తెలుగులో స్టార్‌ యాంకర్‌గా దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. అందులోను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో...

‘నేను పర్‌ఫెక్ట్‌ కాదు’.. సమంత పోస్ట్‌ వైరల్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కెరీర్‌ విషయంలో దూకుడు పెంచింది. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. మరికొన్ని కథలూ...

‘ఆచార్య’ రెండో పాటకు ముహూర్తం ఫిక్స్‌

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా...

నవంబరు 26న ‘గుడ్‌ లక్‌ సఖి’

  జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్‌ నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి రైఫిల్‌ షూటర్‌గా నటించింది. నాగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించిన...

‘మణిశంకర్’ ఫస్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ అందించారు. లైట్ హౌస్ సినీ...

‘రాజా విక్రమార్క’ట్రైలర్‌ విడుదల

కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సారిపల్లి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కార్తికేయ కనిపించనున్నారు. తాన్యా రామచంద్రన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నవంబరు...

మరోసారి తమ ఉదారతను చాటుకున్న సూర్య దంపతులు

తమిళ స్టార్‌ హీరో సూర్య-జ్యోతిక దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేవారంగంలో ముందుండే ఈ జంట మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. తమిళనాడులోని ఇరులర్‌ గిరిజన తెగ సంక్షేమానికి రూ.కోటి విరాళంగా...

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్‌.. మైండ్ బ్లోయింగ్: అల్లు అర్జున్‌

'ఆర్ఆర్ఆర్' విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ చూస్తే...

నాని సినిమాలో నిత్యామీనన్‌

నిత్యామీనన్ తన దైన స్టైల్‌లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆమెకి ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆమె టాలీవుడ్‌లో మరో సినిమాను అంగీకరించినట్టు తెలుస్తోంది. నాని హీరోగా నటిస్తున్న...

భయపెడుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి దెయ్యం గెటప్ లో నెటిజన్లను థ్రిల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ లుక్ ఆయన మూవీకి సంబంధించినది కాదు. అక్టోబర్ 31వ...

నటి ఊర్మిళకు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడో వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినీ పరిశ్రమలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ టెన్షన్ పెంచుతోంది. యువనటి...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ప్రమోషన్స్‌ ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమా నుంచి...

‘అనుభవించు రాజా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం “అనుభవించు రాజా”. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ జూదగాడిగా, బాధ్యత తెలియని యువకుడిగా, కేవలం లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టుగా...

నవంబర్‌ 6న ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌'. సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు...

రవితేజ 70 వ చిత్రం ప్రకటన

మాస్ మహారాజ రవితేజ 70వ చిత్రాన్ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు. “హీరోస్...

‘ఆశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ 2019, నవంబర్‌26న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా ఆర్జీవీ రూపొందిన చిత్రం ఆశ ఎన్‌కౌంటర్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు....

‘అన్‌స్టాపబుల్‌’ ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రోమో

నందమూరి బాలకృష్ణ. తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’వేదికగా నవంబర్‌ 4 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్‌’ మొదటి...

‘పుష్పక విమానం’ ట్రైలర్‌

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి...

పునీత్‌ రాజ్‌ కుమార్‌కు టాలీవుడ్‌ ప్రముఖుల వీడ్కోలు

కర్ణాటక రాజధాని బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్‌ రాజ్ కుమార్‌ భౌతిక ఖాయాన్ని సందర్శించారు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి మరియు...
error: Content is protected !!