తుఫాన్ ట్రైలర్
ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేశ్ ఓంప్రకాశ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘తుపాన్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జులై 16 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్...
తీవ్ర విషాదంలో నటి కవిత.. భర్తను కూడా మింగేసిన కరోనా
కరోనా మహమ్మారి ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. కాగా సీనియర్ నటి కవిత గత పది రోజుల క్రితమే కొడుకు సంజయ్ రూప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమారుడిని పోగట్టుకుని పుట్టెడు...
ఎలాంటి హంగులు లేకుండా ఉండాలి: రష్మిక
టాలీవుడ్‌లో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తరువాత బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. హిందీలో 'మిషన్...
మరోసారి ఆస్పత్రిలో చేరిన దిలీప్‌కుమార్
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్(98) మరోసారి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి...
అవిక గోర్ న్యూ మూవీ ఫస్ట్ గ్లింప్స్
అవిక గోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగు సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. ఆఫర్లు వెళ్లినా అంతగా...
‘సభకు నమస్కారం’ అంటున్న అల్లరి నరేశ్
టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ నేడు(జూన్ 30) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా నటిస్తున్న58వ చిత్రం ఇది. ఈ సినిమాకి...
ఏకగ్రీవంగా ‘మా’ అధ్యక్ష ఎంపిక!
'మా' ఎన్నికల ఇప్పడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అధ్యక్ష బరిలో ఐదుగురు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నామని ప్రకటించారు. ఇక...
పెళ్లి కొడుకుగా ముక్కు అవినాష్.. ఫొటో వైరల్
లాక్‌డౌన్ సమయంలో పలువురు సెలబ్రెటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్ధస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అవినాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోతో...
‘నారప్ప’ సెన్సార్ పూర్తి
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'నారప్ప'. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా సూపర్ హిట్ అయింది ధనుశ్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది....
అక్షయ్ కుమార్‌కు జంటగా రకుల్!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో సినిమాలు చేస్తుంది. అయితే బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో తెలుగులో ఆమెకి సినిమాలు తగ్గిపోయాయి అనే చెప్పాలి. ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు...
మోనాల్‌కి అఖిల్ పెట్టిన నిక్‌నేమ్ ఎంటో తెలుసా!
తెలుగు బిగ్‌బాస్-4 లో లవ్ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మోనాల్-అఖిల్. ఈ షో తరువాత కూడా మోనాల్- అఖిల్ తరుచూ కలవడం, ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు దీంతో...
‘ఆర్‌ఆర్‌ఆర్’ కొత్త పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసులు ట్వీట్.. వైరల్
ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ తాజాగా కొత్త పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే...
బాలీవుడ్ డెబ్యూ కోసం హిందీ నేర్చుకుంటున్న బెల్లంకొండ!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వీవీ వినాయక్ డైరెక్షన్‌లో పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్...
బిగ్‌బాస్-5 హోస్ట్‌గా రానా!
తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటికే 4 సీజన్లు పూర్తి చేసుకుంది. 5 సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి అని...
ఆంజనేయస్వామి ఆలయం నిర్మించిన హీరో అర్జున్
యాక్షన్ హీరో అర్జున్ సర్జా తమిళనాడులోని చెన్నైలో ఆంజనేయస్వామి ఆలయం నిర్మించాడు. 15 ఏళ్ల క్రితం తలపెట్టిన గుడి నిర్మాణం ఇప్పుడు పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో...
ఆర్‌ఆర్‌ఆర్ వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన టీమ్
'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న సమయానికే(అక్టోబర్ 13) ఆర్‌ఆర్‌ఆర్ సినిమాని విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ధర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్,...
ఆర్ నారాయణమూర్తి అరెస్ట్
టాలీవుడ్ నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్ అయ్యాడు. తన పనేదో తాను చూసుకుంటూ.. తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంటాడు. దాంతో పాటు సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటాడు. ఉద్యమ సినిమాల...
శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన అజయ్ భూపతి డైరెక్షన్‌లో 'మహాసముద్రం' చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా సీరియస్ డ్రామాగా సాగనుంది....
పెళ్లి కోసం డబ్బు ఆదా చేస్తున్నా: విఘ్నేష్
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార-విఘ్నేష్ శివన్‌లు గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవలె వీరి పెళ్లి మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది...
రజినీకాంత్ పై నటి కస్తూరీ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆ కారణంగానే రాజకీయప్రవేశం చేయడం లేదు అని తెలిపారు. కాగా ఇటీవలే రజినీ కాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్ళాడు....
ఓటీటీలో ‘నారప్ప’ వచ్చేది అప్పుడేనా!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన చిత్రం ‘నారప్ప’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 14న విడుదల కావల్సి ఉంది అయితే కరోనా సెకండ్‌వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే...
కత్తి మహేశ్ కంటి చూపుపై వార్త వైరల్
టాలీవుడ్ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల,...
చైనా అధ్యక్షుడిని కలిసిన బ్రహ్మాజీ!
'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ 'మా' ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ...
జూలై 1 నుంచి రంగంలోకి దిగనున్న రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకొంది. దీంతోపాటు శరత్ మండవ...
‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ
'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నామినేషన్ వేస్తుండటం గౌరవప్రదంగా భావిస్తున్నానని తెలిపాడు. 'మా' కుటుంబ సభ్యుల బాధలు తనకు బాగా తెలుసన్న...
‘మా’ అధ్యక్ష బరిలో మరో సీనియర్ నటుడు
'మా'( మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం నలుగురు సభ్యులు ప్రకాశ్‌రాజ్, నటుడు మంచు విష్ణు, నటీమణులు జీవిత, హేమలు పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం...
ఘనంగా డైరెక్టర్ శంకర్ కుమారై వివాహం
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం నేడు (ఆదివారం) ఉదయం ఘనంగా జరిగింది. రోహిత్ దామోదరన్ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. అతి తక్కువ మంది అతిథుల...
కార్తీ సినిమాలో విలన్‌గా సీమ్రాన్!
కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. పి.ఎస్. మిత్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్‌లు గా నటస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ...
ఈ రెండు ఆప్షన్లే అంటున్న నాని!
టాలీవుడ్ హీరో నాని కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనకుంది ఈ రెండు ఆప్షన్లే. వీటిలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోండి.. అంటూ 1. వ్యాక్సిన్...
‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ ప్రారంభం
నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కూడా ఆయన యూత్ మెచ్చే సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. కాకపోతే ఈ సారి ఆయన ప్రేమకి కాస్త ఎక్కువ రొమాన్స్ ను...





