తెలుగు News

కరోనాతో టాలీవుడ్‌ సినీ రచయిత కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. నంద్యాల రవి మృతి పట్ల పలువురు...

‘విరాటపర్వం’ థియేటర్స్‌లోనే: మూవీ యూనిట్‌

దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల డైరెక్షనలో వస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. 1990 నాటి నేపథ్యంలోని నక్సలైట్ల జీవన విధానం.. ఆశయ సాధనలో వాళ్లు...

25 లక్షలు విరాళం ఇచ్చిన మురుగదాస్‌

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ కూడా తన వంతు ఆర్థిక సాయం అందించారు....

కరోనా నుంచి కోలుకుంటున్నా: ఎన్టీఆర్‌

  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్నానని చెప్పారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగవుతోందని... త్వరలోనే నెగెటివ్ వస్తుందని ధీమా...

దేశంలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మి: సోనూసూద్‌

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పుడు ఆపద్బాంధవుడయ్యాడు. సాయం కోసం ఆపన్నులు అర్థించిన వెంటనే నేనున్నాంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తున్నాడు. ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించిన...

‘మ‌గువా మ‌గువా’ ఫుల్‌ వీడియో సాంగ్‌

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటించిన తొలి చిత్రం వ‌కీల్ సాబ్. ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు కూడా శ్రోత‌ల‌ను...

కోవిడ్ బాధితుల కోసం సూర్య బ్రదర్స్‌ కోటి విరాళం

తమిళ హీరోలు సూర్య బ్రదర్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి విపత్తు వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటానికి ముందుకు వస్తుంటారు. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను చదవిస్తూ... పలు సేవా కార్యక్రమాలు...

రష్మిక నోట పెళ్లి మాట… ఆ ఇంటి కోడలు కావాలనే కోరిక!

టాలీవుడ్‌లో ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన్న. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. కన్నడ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు...

ప్రియుడితో శృతిహాసన్ ఫొటోలు వైరల్

శృతి హాసన్ కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. శ్రుతిహాసన్ తాజాగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది. వీరిద్దరూ ప్రేమలో...

కరోనా బాధితులకు సోనూసూద్ మరో ఆపన్న హస్తం

ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా విపత్కాల సమయంలో ఎంతోమందిని ఆదుకుని నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు. ఇప్పుడు పేదలంతా సోనూసూద్‌ను దేవుడంటున్నారు. కొంతమంది తమ పిల్లలకు సోనూసూద్...

అభిరామ్‌ సినిమాకి నోచెప్పిన కృతి శెట్టి!

దగ్గుబాటి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు...

‘విజయ్‌ సేతుపతి’ ట్రైలర్‌

తమిళ నటుడు విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. విజయ్ చందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 15న...

నర్సుల దినోత్సవం సందర్భంగా మహేష్‌ బాబు ట్వీట్

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇలాంటి...

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కరోనాతో కన్నుమూశారు. 1990లో ఆలిండియా రేడియో ద్వారా విశాఖ వాసులకు సుపరిచితం. చిరంజీవి యమకింకరుడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 30కి...

సాయి పల్లవికి బాలీవుడ్ ఛాన్స్ !

శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి సాయి పల్లవి. విభిన్నమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమిళం,...

సీఎం కొడుకుతో శివానీ రాజశేఖర్‌

సీనియర్‌ నటులు జీవిత, రాజశేఖర్‌ల ముద్దుల కూతురు శివానీకి తాజాగా తమిళంలో క్రేజీ ఆఫర్ వచ్చింది. ఇప్పటికే గుహన్‌ దర్శకత్వంలో ఆమె ఓ సినిమాలో చేస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్...

కరోనాపై పోరులో రేణూదేశాయ్ తనవంతు సాయం

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు సహాయ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనేక...

రంజాన్‌ సందర్భంగా ఓటీటీలో ‘చెక్‌’

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం ‘చెక్’. ఈ సినిమా రంజాన్ సందర్బంగా మే 14 నుండి స‌న్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు చిత్రయూనిట్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. భవ్య క్రియేషన్స్...

కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయన్ని ఆయనే స్వయంగా తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా జరిపినపరీక్షల్లో కరోనా నెగిటివ్ గా...

టీఎన్‌ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి సాయం

ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల సాయం అందజేశారు. టీఎన్ఆర్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా...

తెలంగాణలో 10 రోజులపాటు లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ విధించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కోవలో లాక్‌డౌన్ విధిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్...

చీరలో విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్‌

బుల్లితెరపై 'పోరా పోవే' షోతో పాపులరైన తెలుగమ్మాయి విష్ణు ప్రియ. కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో వరుస ఫొటోషూట్లతో హీటెక్కిస్తూనే ఉంది. తాజాగా విష్ణు ప్రియ చీరలో ఉన్న ఫొటోను...

‘జాంబి రెడ్డి’ సీక్వెల్‌కు రెడీ!

టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. 'అ' వంటి తక్కువ బడ్జెట్ సినిమాలను మాత్రమే కాదు, 'కల్కి' వంటి భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కించగలనని...

సలార్‌లో రమ్యకృష్ణ.. పాత్ర ఇదేనట!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్.. రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో తల్లి కొడుకులుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తరువాత ప్రభాస్ మరియు రమ్యకృష్ణలు...

ఐసీయూలో చేరిన నటుడు

నటుడు, రాజకీయ మన్సూర్ అలీఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. మన్సూర్ అలీఖాన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా...

మంచు లక్ష్మి ‘చిట్టి చిలకమ్మ’ యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌

మంచు లక్ష్మి యూట్యూబ్ లో తన కూతురుతో కలిసి 'చిట్టి చిలకమ్మ' అనే యూట్యూబ్ ఛానెల్ లో పిల్లలకు అవగాహణ కల్పించేందుకు పలు వీడియోలను చేస్తూ వస్తోంది. చదువుతో పాటు సామాజిక అంశాలను...

‘స్టాండప్ రాహుల్’ న్యూపోస్టర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'స్టాండప్ రాహుల్'. ఈ సినిమాకు 'కూర్చుంది చాలు' అనేది ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి...

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్‌ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా...

‘డియర్‌ కామ్రేడ్‌’ వల్లే రష్మికకు బాలీవుడ్‌ ఛాన్స్‌

టాలీవుడ్‌ నటి రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. నిజానికి 'డియర్ కామ్రేడ్' సినిమా వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్ లభించిందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రశ్మికను...

‘సలార్‌’ డ్యూయల్ రోల్స్‌లో ప్రభాస్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై...
error: Content is protected !!