తెలుగు News

రానా-చైతన్య సందడి.. ఫొటో వైరల్‌

టాలీవుడ్ యంగ్‌ హీరో రానా ఇటీవలే ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. కరోనా నేపధ్యంలో ఆగ‌స్టు 8న కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో 'రానా-మిహికా' వివాహ బంధంతో ఒక్క‌టయ్యారు. వీరి...

ఓటీటీలోనే నాని ‘వి’ సినిమా

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన 'వి' చిత్రం. మార్చి 25న ఈ సినిమా థియేటర్ విడుదల కావలసివుంది. అయితే.. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు ఇది కూడా ఓటీటీ లో రిలీజ్‌ కానుండడం...

శివ పార్వతి ఆరోపణలపై ప్రభాకర్ స్పందన

సీనియర్ నటి శివ పార్వతి‌ కరోనా బారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. శివపార్వతి తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె కరోనా...

అల్లు అర్జున్‌ న్యూలుక్‌.. వైరల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు హైద‌రాబాద్‌లోని త‌న నిర్మాణ సంస్థ 'గీతాఆర్ట్స్' కార్యాలయం కనిపించాడు. అక్క‌డ ఎప్పుడూ ఉండే సంద‌డి, హంగామా ఇప్పుడు క‌నిపించలేద‌ని నిరాశ‌కు గుర‌య్యాడు‌. ఈ విషయాన్ని ఆయ‌నే...

ఒక్కరోజులో వేలల్లో మెసేజ్‌లు.. సారీ చెప్పిన సోనూసూద్‌

సినీనటుడు సోనూసూద్ కరోనా విపత్కర పరిస్థితుల్లో చేసిన సహాయాల గురించి అందరికీ తెలిసిందే. ముంబైతోపాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సురక్షితంగా ఇంటికి పంపించిన సోనూసూద్‌ని నెటిజన్లు, రాజకీయ నాయకులు ప్రసంశించారు....

రాయలసీమ ఎత్తిపోతలను బలిపశువును చేయాలని చూస్తున్న బి జె పీ?

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు ఆంధ్రప్రదేశ్లోని సగానికి పైగా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని బలిపశువును చేయాలని కేంద్రంలో అధికారం లో ఉన్న బి జె పీ ప్రయత్నిస్తోందా...

మరో విషాదం.. టాలీవుడ్‌ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో మరో విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కెఎఫ్‌సీ...

మెగాస్టార్‌ తీసిన మొదటి ఫొటో..

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు. వరుస పోస్ట్ లతో ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న చిరంజీవి తనకు...

అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఓటీటీలోనే..

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా.. గత ఐదు నెలల నుంచి థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. కాగా అప్పటికే పూర్తయిన చిత్రాల విడుదలకు పెద్ద ఇబ్బంది ఏర్పడింది. దీంతో కొందరు నిర్మాతలు తమ...

బాలీవుడ్‌ హీరో స‌ల్మాన్ ఖాన్‌ హ‌త్య‌కు కుట్ర

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై హత్యకు కుట్ర జరగడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సల్మాన్ ను చంపడానికి ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తెలియడంతో సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ కు చెందిన...

‘వదినమ్మ’ నటికి కరోనా.. ఆ నటుడిపై తీవ్ర వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. అందులో...

ప్రభాస్‌ ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా కీర్తిసురేష్

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా 'ఆదిపురుష్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సీరీస్ 350 కోట్ల బడ్జెట్టుతో ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు...

సుశాంత్‌ సోదరి పై రియా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపద్యంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి సుశాంత్‌ సోదరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు....

సీబీఐ చేతికి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ముంబై పోలీసులను దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు...

సంపత్‌ నందితో ఊర్వశి రౌతేల మూవీ

శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం 4గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు...

‘బుచ్చినాయుడు కండ్రిగ’ మూవీ ట్రైలర్

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అందుకే సినిమాలకు ఓటీటీలే మార్గంలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదల అయ్యాయి. తాజాగా ఆహాలో విడుదల కాబోతున్న...

‘ఆదిపురుష్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సినిమా ‘ఆదిపురుష్’ను ఈ రోజు (మంగళవారం) ప్రకటించిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్‌తో 'తానాజీ' వంటి హిస్టారికల్ మూవీని రూపొందించిన ఓం రౌత్ ఈ...

సందీప్‌ వంగా తో విజయ్‌..

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లో విజయ్‌ దేవరకొండ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక దర్శకుడు సందీప్...

మెగాస్టార్ బర్త్‌డేకు ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ రెడీ

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు(ఆగస్టు 22) జరుపుకుంటున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటినుంచే మొదలు పెట్టారు. కాగా ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ డైరెక్షన్‌లో 152...

ఉద్దానం సమస్య పరిష్కారానికి సీఎం శ్రీకారం

ఉద్దానం – ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులకు కేంద్రం. అక్కడి నీటిలో ఉన్న విషపూరిత రసాయనాల వల్ల ప్రజల పెద్ద సంఖ్యలో కిడ్నీ సమస్య బారినపడుతున్నారు. తాగునీరే కాలకూట విషమై అక్కడి ప్రజల ప్రాణాలను...

సింగర్స్‌‌ సునీత, మాళవికకు కరోనా

ప్రముఖ సింగర్స్‌ సునీత, మాళవిక కరోనా బారిన పడ్డారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓ టీవీ ఛానెల్ కోసం రూపొందించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరికీ...

‘ది బిగ్‌ బుల్’‌.. ఇలియానా ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్‌ బిగ్‌బీ అభిషేక్ బచ్చన్, ఇలియానా నటిస్తున్న సినిమా " ది బిగ్ బుల్". స్టాక్ మార్కెట్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ హీరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు....

ఈషారెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్

టాలీవుడ్‌లో 'అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, ‘అ’ వంటి సినిమాల్లో నటించిన ఈషాకు పెద్దగా కలిసిబ్రేక్ రాలేదు....

“ఆదిపురుష్”గా ప్రభాస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్ర‌భాస్‌కు బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్‌లు సైతం ముందుకు వస్తున్నారు. ఈ క్ర‌మంలో 'తానాజీ' డైరెక్టర్‌ ఔంరౌత్‌తో క‌లిసి...

మాధవీ లతపై కేసు నమోదు

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత పై కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈమె...

సందీప్‌ కిషన్‌ ‘వివాహ భోజనంబు’ ప్రీలుక్‌

హీరో సందీప్ కిషన్ గురించి కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం తగల్లేదు. తన సొంత బ్యానర్ వెంకటాద్రి టాకీస్ నిర్మాణంలో 'నిను వీడని నీడను...

దృశ్యం డైరెక్టర్‌ నిషికాంత్‌ మృతి

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ (50) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలం నుండి లివర్ సిరోసిస్‌తో అనే వ్యాదితో బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగాలేక ఆయన ఇటీవల (31 july)...

మరో వివాదంలో అమిర్‌ ఖాన్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిర్‌ ఖాన్‌ తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో...

మరో దర్శకుడిని లైన్‌లో పెట్టిన పవన్‌ కళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీఎంట్రీ తరువాత నటిస్తున్న తొలి చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక...

రామ్‌ మరో సంచలన ట్వీట్‌…

విజయవాడలోని స్వర్ణ ప్యాలస్ లో రమేశ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత పలు పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ అంశంపై సినీ హీరో రామ్ పోతినేని కూడా...
error: Content is protected !!