ఆకట్టుకుంటున్న శృతి హాసన్ ‘ఎడ్జ్’ సాంగ్..
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శృతి హాసన్. కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తండ్రి పేరును ఎక్కడ కూడా వాడుకోకుండానే సొంతగా నిరూపించుకుంది. నటిగానే...
రష్మిక అక్కగా.. సమంత
అక్కినేని సమంత పెళ్లయిన తరువాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు సమంత, రష్మిక కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పైగా వీరిద్దరూ ఆ చిత్రంలో...
దగ్గుబాటి వారి పెళ్లి సందడి…
టాలీవుడ్ యువ నటుడు రానా ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఈరోజు (ఆగస్టు 8) మిహీకా బజాజ్ తో వివాహం రామానాయుడు స్టూడియోస్ లో రానా వివాహం జరగనుంది. రాత్రి 8.30 ముహూర్తం....
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతకు కరోనా
టాలీవుడ్‌లోనూ కరోనా విస్తరిస్తుంది. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి, తేజ, సింగర్ స్మిత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది ఆయన...
చనిపోయే ముందురోజు కథ విన్న సుశాంత్ సింగ్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. సుశాంత్ అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ పలువురిలో మాత్రం ఇంకా ఆత్మహత్యా లేక హత్యా అనే...
ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 2,06,960కి చేరింది. గత 24 గంటల్లో 62,938 కరోనా...
”క్లాస్ ఆఫ్ ‘83” ట్రైలర్
బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ''క్లాస్ ఆఫ్ ‘83'' అనే సినిమాతో డిజిటల్ రంగం లోకి అడుగుపెడుతున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో సయ్యద్ యూనస్ హుస్సేన్ జైదీ రచించిన 'ది క్లాస్ ఆఫ్...
ఓటీటీలో కృష్ణుడు తొలి సినిమా.. ఫస్ట్‌లుక్ రిలీజ్
టాలీవుడ్‌లో 'వినాయకుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారాడు. తన కూతురు నిత్య పేరు మీద 'నిత్య క్రియేషన్స్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆయన తొలిసారిగా 'మై భాయ్...
అనిల్ రావిపూడితో అఖిల్!
అక్కినేని అఖిల్.. ఇప్పటి వరకు హీరోగా మూడు సినిమా చేసిన ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం...
ఆదివాసీ యువతి పాత్రలో కాజల్ అగర్వాల్
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఈ సామెత హీరోయిన్లకు బాగా సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్లయితే దశాబ్దాల పాటు చిత్రసీమలో పాతుకుని ఉండేవారు కానీ ఇప్పుడు ఎంత టాప్ హీరోయిన్ అయినా ఎంతకాలం...
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి ఈ ఉదయం కన్నుమూశారు. ఈ మేరకు బీఏ రాజు ట్వీట్ చేశారు....
ముంబై ముద్దుగుమ్మకు మరో ఛాన్స్
టాలీవుడ్‌లో ముంబై ముద్దుగుమ్మలకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎలా నటించడానికైనా అభ్యంతరం చెప్పరని, గ్లామర్ విషయంలో అసలు అడ్డే ఉండదని భావన. అందుకే పారితోషికం ఎక్కువైనా ముంబై భామలకు మన దర్శక...
అజ్ఞాతం వీడిన సుశాంత్ ప్రియురాలు రియా
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎట్టకేలకు అజ్ఞాతం వీడింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు...
మరో ప్రముఖ నటి ఆత్మహత్య
హిందీ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హీరో సుశాంత్ మృతి ఘటన మరువక ముందే వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ, టీవీ నటి అనుపమ పాథక్ దహిసర్ లోని...
రానా-మిహీకాల మెహందీ ఫంక్షన్‌లో మెరిసిన తార
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి - మిహీకా బజాజ్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిన్న గురువారం సాయంత్రం మెహందీ వేడుకకు అతిథులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి అక్కినేని సమంత...
అభిమానులకు సూపర్ స్టార్ సూచనలు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 9న పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు కీలక సూచన చేశాడు. 'ప్రియమైన అభిమానులకు.. మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా...
సుశాంత్ ఫోన్ నంబర్ బ్లాక్ చేసిన గర్ల్ ఫ్రెండ్..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో ట్విస్ట్ అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. సుశాంత్ ఫోన్ నంబర్ ను అతని...
మరో క్రేజీ ప్రాజెక్టుపై దృష్టిపెట్టిన చిరంజీవి..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్టుపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన...
హైదరాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడిచేసిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సందడి చేశారు. ప్రభాస్‌తో ఫోటోలు దిగేందుకు ఆర్టీఏ అధికారులతో పాటు అక్కడకు వివిధ పనులతో వచ్చిన వాళ్లు ఎగబడ్డారు. ప్రభాస్...
హర్రర్ వెబ్‌సిరీస్‌లో కాజల్
స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పుడు ‘వెబ్ సిరీస్’ల బాట పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా అవకాశాలు లేని వారికి కూడా ఇది మంచి అవకాశాలు తెచ్చిపెడుతోంది. అందుకే టాలీవుడ్‌లో స్టార్‌హీరోలతో కలిసి...
స్టార్ హీరోయిన్‌కి తల్లిగా నయనతార..
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘అన్నాత్తే’’. ఇందులో కుష్బూ, మీనా, నయన తార, కీర్తీ సురేష్.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో కీర్తి...
హల్దీ వేడుకలో మెరిసిపోతున్న మిహీకా
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఆగస్టు 8న వీరి వివాహం.. ఈ తరుణంలో సందడి మొదలైంది.. పెళ్లి పనుల హడావిడి ఇరు కుటుంబాల్లోనూ...
మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య..
సీని ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న ప్రస్తుత...
బెల్లంకొండ శ్రీను రాక్షసుడు సీక్వెల్
రాక్షసుడు సినిమాతో విజయాన్ని అందుకున్న బెల్లంకొండ శ్రీను ఇప్పుడు దానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. దర్శకుడు రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. రాక్షసుడు నిర్మాత కోనేరు సత్యనారాయణ...
నితిన్ సినిమాలో బోల్డ్ పాత్రలో నయన్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర...
కలర్ ఫొటో టీజర్ విడుదలచేసిన విజయ్ దేవరకొండ
అమృత ప్రొడక్షన్స్ నుంచి ఇప్పటికే ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కలర్ ఫోటో’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను...
సుశాంత్ మేనేజర్ దిశా మృతిపైనా దర్యాప్తు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 8న ముంబై మలాద్ లోని తన అపార్ట్ మెంట్...
నిర్మాతగా కృష్ణుడు
టాలీవుడ్‌లో ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ వంటి సినిమాల్లో హీరో గా నటించిన హీరో కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్య క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ఆయన స్థాపించారు....
బీరూట్ ఘటనపై మహేష్ స్పందన
లెబనాన్ దేశం రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 100 మందికిపైగా చనిపోయారు, 4 వేల మందికి పైగా గాయపడ్డారు. బీరూట్‌లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగింది. అయితే...
మైత్రి మూవీ మేకర్స్‌తో రామ్ చరణ్ సినిమా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో రామ్ చరణ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' తర్వాత...





