తెలుగు News

అక్కినేని సుశాంత్‌ న్యూలుక్‌.. వైరల్‌

టాలీవుడ్‌లో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు హీరో సుశాంత్. కాళిదాసు, కరెంట్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 'చిలసౌ' వంటి కథా ప్రాముఖ్యమున్న చిత్రంతో సుశాంత్‌కు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ సినిమా...

కంగనా ఇంటి వద్ద తుపాకి పేలుళ్లు..!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇంటికి సమీపంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ప్రస్తుతం కంగనా మనాలీలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి తన ఇంటికి సమీపంలో తుపాకీ...

నాని సినిమా జెర్సీతో పాటు కార్తి ఖైదీ..

నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ మూవీ గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. క్రికెట్ పట్ల ఓ ఆటగాడికి ఉన్న ఆసక్తిని హృద్యమైన రీతిలో భావోద్వేగభరితంగా చూపించిన చిత్రం....

అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న రామ్‌

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్‌' సినిమాలో నటిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోనూ రామ్ రెండు...

కరోనాతో ఏపీ మాజీమంత్రి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఓ మాజీ మంత్రి బలయ్యారు. బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్...

అనాధలను దత్తత తీసుకున్న దిల్ రాజు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయిన చిన్నారులు, రెండురోజుల క్రితం అనారోగ్యంతో తల్లికూడా మరణించింది....

జాన్వీ ‘గుంజన్ సక్సేనా’ ది కార్గిల్ గర్ల్ ట్రైలర్‌

కార్గిల్ యుద్ధంలో విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఈ సినిమాలో జాన్వీ...

బిగ్‌బాస్‌‌-4 అప్డేట్..

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. గత సీజన్ కి హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జునే సీజన్-4కు కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ ఇటీవల...

దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట విషాదం..

డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కమ్ముల మృతి చెందారు. తండ్రి మరణం తో శేఖర్ కమ్ములతో పాటు ఆయన కుటుంబం విషాదం లోకి వెళ్ళిపోయింది....

వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎందుకు తప్పించారంటే?

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను...

ఆచార్యలో విలన్‌గా రియల్‌ సోనూసూద్‌

సోనూసూద్ పలు చిత్రాలలో విలన్ పాత్రలలో తనదైన శైలి అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్‌ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆచార్య' సినిమాలో ప్రధాన విలన్...

వెబ్‌ సిరీస్‌లో అక్కినేని హీరో!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. అనుకున్న కథను వీలైనంత బడ్జెట్‌లో రూపొందించేందుకు వెబ్‌ సిరీస్‌లు సరైన వేదికగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా కాస్త ఘాటైన కంటెంట్‌ను...

బర్త్ డే స్పెషల్.. మరో మంచి పనికి శ్రీకారం చుట్టనున్న సోనూసూద్‌

కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా సోనూసూద్‌లోని రియల్ మనస్వత్వం ప్రపంచానికి తెలిసింది. ఎక్కడ ఎవరికీ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకు కదిలాడు. 20 ఏళ్లలో తాను కష్టపడి సంపాదించిన డబ్బులను మంచినీళ్లప్రాయంలా...

మూవీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న నటుడు

సీని పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొందరు మరణిస్తుంటే.. మరికొందరు ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో మరో...

రాజమౌళికి కరోనా.. వ్యంగ్యంగా స్పందించిన ఆర్జీవీ

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. గత రాత్రి ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన ఫ్యామీలి మొత్తం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే...

ఎన్టీఆర్‌కు జంటగా శ్రీదేవి కూతురు

టాలీవుడ్‌ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ '30వ' సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ రానున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి 'అయినను పోయి...

బుట్టబొమ్మగా ‘జాన్వీ’

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సిఇనమా హిందీలో...

టాలీవుడ్ దర్శకుడికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లో పలువురు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి...

భారత్‌లో అన్‌లాక్‌ 3.0 మరికొన్నిటికి అనుమతి

భారత్‌లో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించిన కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ఆగస్ట్ 5 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేయనుంది. అయితే...

శివాజీ రాజా త‌న‌యుడు కొత్త సినిమా షురూ

టాలీవుడ్‌ నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా ద్వారా కిందటేడాది విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘జెమ్’...

పులికి పాలు తాగిస్తున్న మెగా కోడలు.. నెటిజన్ల ప్రశంసలు

మెగా కోడలు ఉపాసన తరచు వార్తల్లో నిలుస్తుంది. ఉపాసన సమాజంలో జరిగే ఇష్యూస్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఏదైనా ముఖ్యవిషయం ఉంటే అందరితో...

వెబ్‌సీరీస్‌లో నటించనున్న సాయిపల్లవి

హీరోయిన్‌ల్లో సాయి పల్లవికి ఓ ప్రత్యేకత వుంది. కథ, పాత్ర నచ్చాలి. 'నో ఎక్స్ పోజింగ్' వంటి కండిషన్లు కూడా పెడుతుంది. అందుకే, సాయిపల్లవి సినిమాలు మనకు తక్కువగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ...

సుశాంత్ ప్రియురాలిపై కేసు నమోదు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రియాచక్రవర్తిపై...

ధైర్యంతోనే కరోనా వైరస్‌ను ఎదుర్కోగ‌లం

ప్ర‌ముఖ హీరో విశాల్, ఆయన తండ్రి జి.కె.రెడ్డి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే..ఈ సంద‌ర్భంగా విశాల్ ఓ వీడియో విడుద‌ల చేశాడు.విశాల్ మాట్లాడుతూ - ``నాన్న గారికి జూన్‌లో క‌రోనా...

స్టూడియో పెట్టనున్న సుధీర్‌ బాబు

టాలీవుడ్‌లో హీరో సుధీర్‌ బాబు.. గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తరచు తన అభిమానుల కోసం ఫిట్‌నెస్‌ ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ స్టూడియో పెట్టాలనే...

తొలిసారి ఖాకీడ్రెస్‌లో కనిపించనున్న త్రిష

'నీమనసు నాకు తెలుసు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ త్రిష కృష్ణన్. ఆ తర్వాత ప్రభాస్ 'వర్షం' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్...

‘పవర్ స్టార్’ పై ప్రకాష్‌ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. డీజిటల్ వరల్డ్ లో బిజీబిజీగా ఉంటూ కాంట్రవర్సీ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా వర్మ 'పవర్ స్టార్' సినిమా...

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి రొమాంటిక్ పోస్టర్

అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ పూజా హెగ్డే మధ్య...

‘కేజీఎఫ్2’ నుండి ‘అధీర’ లుక్‌ విడుదల

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కేజీఎఫ్‌‌1' ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్‌: చాప్టర్‌2'ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో...

మెగా డాటర్‌ ఎంగేజ్‌మెంట్ డేట్‌ ఫిక్స్‌

మెగా డాటర్ నిహారిక కొణిదల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. వీరి వివాహం ఈ...
error: Content is protected !!