ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసుల్లో 17...
అలాంటి సీన్లకు దూరంగా ఉంటానంటున్న లావణ్య త్రిపాఠి
కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ బయటకు రావడం లేదు. ఎవరికి వారు ఇంట్లోనే ఉండిపోయారు. సినీ తారలు మాత్రం ఇంట్లోనే యూట్యూబ్...
తెలంగాణలో 50 దాటిన కరోనా మృతులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వలస కార్మికులకు,...
ప్రముఖ నటుడికి కరోనా పాజిటివ్..
దేశవ్యాప్తంగా కరోనా కరోనా విభృంభిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. కరోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కరోనా కంట్రోల్ కాకపోవడంతో...
ప్రియాంక చోప్రా ఫొటోలు.. వైరల్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్ ఎదిగింది. తరుచు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఈమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా..అమెరికన్ పాప్ సింగర్ నిక్...
జగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
ఏపీ సీఎం జగన్‌కి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు....
చిరంజీవి సినిమాలో విజయశాంతి?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కనిపించనున్నారట. చాల కాలం తరువాత వీరిద్దరు ఒకే తెరపై కనువిందు చేయనున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు...
సుద్దాల అశోక్ తేజకు ఆపరేషన్ విజయవంతం..
సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో అశోక్ తేజ హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ గాస్ట్రోలాజి ఆస్పత్రిలో చేరాడు. కాగా అతడికి కాలేయ...
ఆస్పత్రికి వెళ్ళిన అజిత్ దంపతులు.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏమైందో అని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 22న అజిత్ తన భార్య షాలినితో...
‘అనుష్క శర్మ’పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్ 'అనుష్క శర్మ'.. 'పాతాళ్ లోక్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది....
దర్శకేంద్రుడుకి శుభాకాంక్షల వెల్లువ..
టాలీవుడ్ దిగ్గజం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్, క్రిష్, సురేష్ ప్రొడక్షన్స్ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు...
దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేస్తాం: కిషన్ రెడ్డి
లాక్‌డౌన్ కారణంగా మూతపడిన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలువురు సినీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయన పలు...
విజయ్ దేవరకొండపై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు..
హీరోయిన్, నిర్మాత ఛార్మి హీరో విజయ్ దేవరకొండ సెట్లో ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవని అంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఫైటర్' వర్కింగ్ టైటిల్ తో చిత్రం తెరకెక్కుతున్న...
శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ ఫిక్స్..
దర్శకుడు శేఖర్ కమ్ముల తర్వాత సినిమా కూడా కన్ఫార్మ్ అయ్యింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ...
నాగబాబు ట్వీట్లుపై పవన్ కల్యాణ్ స్పందన..
మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబు గాడ్సే పై చేసిన ట్వీట్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పోల్చడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడి ఏకంగా పోలీసు కేసులు...
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ‘హరికిషన్’ కన్నుమూత
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ (57) కన్నుమూసారు. ఆయన గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస...
సీనియర్ నటి వాణశ్రీ కుమారుడు ఆత్మహత్య
ప్రముఖ, సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కళుకుండ్రంలోని ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా...
కరెన్సీ పై వారి ఫొటోలు కూడా చూడాలని ఉంది
జనసేన నేత, నటుడు నాగబాబు గాడ్సే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్,...
నేను చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి
పాకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి 4...
పాక్‌లో ఘోర విమాన ప్రమాదం
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. కొద్దిసేపటిలో ల్యాండ్ అవుతుందనగా ఈ దుర్ఘటన జరిగింది. జనావాసాల మధ్య విమానం...
తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా.. మరో ముగ్గురు మృతి
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు రోజులుగా భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒకేరోజు 62 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల...
‘బిగ్‌బాస్ -4’లో ఆ నలుగురు .. మరి హోస్ట్ ఎవరో తెలుసా!
లాక్‌డౌన్ వల్ల అన్ని షూటింగ్‌లకు వాయిదా పడ్డాయి. సినిమాలు, సీరియళ‌్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే బిగ్‌బాస్ రియాలిటీ షో ఈసారి ఉంటుందా? లేదా అని అభిమానులు తెగ...
హైదరాబాద్ హలీమ్‌ని మిస్ అవుతున్నా: పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉంది. ఈ భామ తాజాగా తమిళంలో అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం...
కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
లాక్‌డౌన్ తో నిలిచిపోయిన టాలీవుడ్ కార్యకలాపాలను పునఃప్రారంభించి, ఉపాధి లేక అలమటిస్తున్న సినీ కార్మికులను ఆదుకోవాలని చిత్రరంగ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు,...
షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్..
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ...
అభిమానులకు మహేష్ సూచనలు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని హీరో సూచన చేశాడు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయని...
ఎన్టీఆర్‌పై పూనమ్ కౌర్ భావోద్వేగ ట్వీట్.. వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్.. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న... ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే, ఆమె తన సినిమాల కంటే పలు...
సిక్స్ ప్యాక్‌తో మహేష్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు జిమ్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు మరింత బలం చేకూర్చాయి. పరశురామ్...
అక్కతో నేచురల్ స్టార్..
టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని.. తాజాగా తన అక్క దీప్తితో ఉన్న ఓ ఫొటో బయటికి వచ్చింది. అది ఇప్పటిది కాదు.. నాని సినిమాల్లోకి రాకముందు.. ఆయన హీరో కాకముందు...
కోల్‌కతాను అతలాకుతలం చేసిన ఆంఫన్ తుపాను
పశ్చిమ బెంగాల్‌పై ఆంఫన్ తుపాను పంజా విసిరింది. కోల్‌కతాలో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి కోల్‌కతాలో వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను తీరం దాటిన సమయంలో భీకర గాలులతో విరుచుకుపడింది. భారీ...





