తెలుగు News

పోలీసులకు సాయం చేసిన శ్రీకాంత్‌

కరోనా వైరస్‌ కట్టడి కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను ప్రశంసించడమే కాకుండా తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ పోలీసులకు శానిటైజర్లు, ఆహారాన్ని...

5 భాషల్లో నిఖిల్‌ సినిమా!

యంగ్‌ హీరో నిఖిల్.. 'అర్జున్ సురవరం'తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి '18 పేజిస్' కాగా, మరొకటి 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టాడు నిఖిల్‌....

క్రిష్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమాపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమాపై మెగా బ్రదర్...

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ .. పోర్న్‌ సైట్ల చూడటంలో భారత్ ఫస్ట్‌ ప్లేస్‌

కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది భారత ప్రభుత్వం. అందువల్ల ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే అందులో కొంత...

మరోసారి సమంత సినమాలో చైతన్య గెస్ట్‌ రోల్‌!

అక్కినేని సమంత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.అయితే ఈ సంవత్సరం వచ్చిన జాను సినిమాతో కొంచెం నిరాశపరిచింది సమంత. అయితే...

ఏపీలో ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఉచితం

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓకీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ 3 మాస్కుల...

తెలుగు రాష్ట్రాలో పెరుగుతున్న కరోనా బాధితులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 531 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు...

లాక్‌డౌన్‌లో పోలీసుల చేయి నరికిన దుండగులు

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు సర్వమానవాళి హడలెత్తిపోతోంది. అగ్రదేశాలను సైతం గడగడలాడిస్తున్న ఈ భయంకరమైన కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌లో లాక్‌డౌన్ ఒక్కటే...

కేటీఆర్ పంచ్‌తో ఆర్జీవీ ముక్కు పంక్చర్

కాంట్రవర్సీలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు కూడా నిలిచిపోవటంతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు మందులేక అల్లాడి పోతున్నారు. ఇంట్లో బోర్ కొట్టి చిన్న పిల్లల్లా...

సల్మాన్‌ఖాన్‌తో నటించడంపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..

పూజాహెగ్డే బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ రోగా నటించిన 'మొహంజోదారో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్‌ 4'...

రీమిక్స్‌ చేయనంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

సాయి ధరమ్‌ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..మొన్నటి వరకు ఈ హీరో సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయి తప్ప.. సక్సెస్ చిక్కలేదు. చిత్ర లహరి సినిమా తో...

భారత్‌లో 3 జోన్లుగా లాక్‌డౌన్‌…!

భారత్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....

కొడుక్కి మహేష్‌ బాబు పేరు పెట్టిన డైరెక్టర్‌

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన...

ప్రభాస్‌ దర్శకుడికి మెగా ఆఫర్‌!

హీరో శర్వానందన నటించిన 'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం అయిన సుజీత్.. తన రెండో చిత్రాన్నే స్టార్‌ హీరో ప్రభాస్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. పాన్ ఇండియా...

చిట్టి సితార డాన్స్‌ చూశారా!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కూతురు సితారకు సంబంధించిన వార్తలు, వీడియోలపై నెటిజన్లు బాగా ఆసక్తి కనబర్చుతారు. తాజాగా సితారకు సంబంధించిన అప్ డేట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో మహేశ్ భార్య నమ్రత పోస్ట్...

మరోసారి పవన్‌ కల్యాణ్‌తో కాజల్‌ రొమాన్స్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తరువాత క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో...

బాలయ్యకు విలన్‌గా భూమిక!

టాలీవుడ్‌ ప్రముఖ నటుబు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గతంలో 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాల వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరు హ్యాట్రిక్ కొట్టేందుకు మరో సినిమాను...

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 909 కేసులు, 34 మరణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డవారి సంఖ్య 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదుకాగా, 34 మంది మృతిచెందారు....

మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్న ఎన్టీఆర్‌!

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ఆయన 2017లో ప్రసారమైన 'బిగ్‌బాస్‌ సీజన్‌1' రియాల్టీషోతో తొలిసారి బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యావహరించిన...

తెలంగాణలో 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..

రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు...

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1035 కేసులు, 40 మంది మృతి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు ఉంది. మరో వైపు క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే వున్నాయి.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1035...

వకీల్‌ సాబ్‌లో నటించడం లేదు: శృతిహాసన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్‌ సాబ్‌'. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్‌' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో 'వకీల్‌ సాబ్'గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే....

బన్నీ సినిమాలో కైరా అద్వానీ ఐటమ్‌ సాంగ్‌..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో 'పుష్ప' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. స్మగ్లింగ్ చేసే బృందంలోని...

కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ మూవీ?

టాలీవుడ్‌ స్టార్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ .. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ' ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్...

ఆవిడ మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై యుద్ధంలో తాను సైతం అంటూ ముందుకొచ్చారని. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారని వార్తలు హల్‌చల్‌...

బిగ్‌బాస్‌ బ్యూటీ హాట్‌ అందాలు

బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నందిని రాయ్. అయితే బిగ్ బాస్‌కు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్...

తెలంగాణ పొలీసులుకు కృతజ్ఞతలు చెప్పిన రౌడీ!

తెలంగాణ లో కరోనా వైరస్‌ విజృభిస్తుంది.ఈ మహ్మమారి కారణంగా 21 రోజుల లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ...

చిరంజీవి తల్లి గొప్ప మనస్సు.. ఈ వయస్సులో మెగా సాయం

కరోనా వైరస్‌ దేశంలో విజృభిస్తుంది. ఏ వైపునుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో అని ప్రాణాలు చేతబట్టుకుని జీవనం సాగిస్తున్నారు ప్రజలు. దీన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన...

రియల్‌ హీరో.. ప్రతిరోజూ 45 వేలమందికి ఆహారం

కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ వైరస్‌ కట్టడి కోసం సెలబ్రెటీలు తమవంతు సాయం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు సినీ కార్మికులకి, పేదలకి ఆసరాగా నిలుస్తున్నారు. దానిలో భాగంగా.....

బన్నీకి విలన్‌గా బాలీవుడ్‌ హీరో!

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. కాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఆ సినిమా పేరుతో...
error: Content is protected !!