రెండో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు రెండు మూడు రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఇంత ఉన్నయో తెలియదు. టాలీవుడ్‌లో దిల్ రాజుకు తిరుగులేని ఇమేజ్ ఉంది....
‘ఉప్పెన’ నుండి విజయ్ సేతుపతి ఫస్ట్‌లుక్..
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకి కృతి...
మోడీ సామాన్యుడివి కాదయ్యా.. మాధవీలత సంచలన వ్యాఖ్యలు
ఆదివారం రోజున పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సినీ...
హీరోగా హర్భజన్ సింగ్ ఎంట్రీ..
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సరికొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు సినీ హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. హర్భజన్ హీరోగా తమిళంలో ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెరకెక్కుతోంది....
‘అరణ్య’లో ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా!
స్టార్ కిడ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి. మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బహుముఖ పాత్రలు చేసి మెప్పించిన నటుడు రానా. కేవలం తెలుగు చిత్రాలకే...
అర్జున్ కూతురు ఐశ్వర్య టాలీవుడ్ ఎంట్రీ..
యాక్షన్ కింగ్ అర్జున్ కి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. తమిళంలో సీనియర్ స్టార్ హీరోగా ఆయన తన జర్నీ కొనసాగిస్తున్నారు. అర్జున్ తన కూతురు ఐశ్వర్యను కొంతకాలం క్రితమే కన్నడ .....
‘రొమాంటిక్’ హాట్ పోస్టర్ రిలీజ్..కొడుకుతో మరీ ఇంతలా..
పూరి ఆకాష్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా 'రొమాంటిక్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూరి సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే ఛార్మితో కలిసి...
‘కేజీఎఫ్ 2’లో టాలీవుడ్ నటుడు
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ‘కేజీఎఫ్’ చిత్రం సౌత్ ఇండస్ట్రీలో సంచనలం సృష్టించి బాక్సాఫిక్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో యశ్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు....
ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు.. సుధీర్ బాబు ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్‌లో భావోద్వేగభరితంగా ఓ పోస్ట్ చేశాడు. 2012, ఫిబ్రవరి 10న ఆయన పూర్తిస్థాయి హీరోగా నటించిన తొలి సినిమా 'ఎస్‌ఎమ్‌ఎస్-శివ మనసులో శ్రుతి' విడుదలైంది. ఆ...
చిరు ‘152’వ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఇదే.. వైరల్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం '152' వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా షూట్ చేస్తున్నారు. 100 రోజుల్లోపుగా సినిమా షూటింగ్ పూర్తి...
‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో మూడోసారి రౌడీ హీరో!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్లో నటించిన 'టాక్సీవాలా'.. 'గీత గోవిందం' సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. 'గీత గోవిందం' వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులను...
నమ్రతకు మహేష్ బాబు స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన సతీమణి నమ్రత చాల ఆన్యోనంగా ఉంటారు. మహేష్ చిన్న బ్రేక్ దొరికిన ఫ్యామీలితో గడపడానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. నమ్రత కూడా భర్త పిల్లల...
ఆర్జీవీ కు రాజమౌళి శుభాకాంక్షలు… రాము తాత అంటూ.. ట్వీట్… వైరల్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సోషల్ మీడియా వేదికగా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు శుభాకంక్షాలు తెలిపాడు. ఆయన తన ట్వీట్టర్‌లో వర్మ తాతయ్య అయ్యాడంటూ శుభాకాంక్షలు తెలిపాడు. 'రామూ...
యాంకర్ అనసూయకు వేధింపులు.. రంగంలోకి పోలీసులు
బుల్లితెరపై యాంకర్ గా అనసూయ భరద్వాజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా.. సినిమాల్లో కూడా తన నటనతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ నటి అనేక సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా...
రామ్ చరణ్‌పై ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రసంశలు
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి ప్రసంశలు కురిపించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో...
దిశ ఎక్కడ? ఆమెకు ఏం జరిగింది? .. వలయం ట్రైలర్
హిప్పీ బ్యూటీ 'దిగంగన' హీరోయిన్‌గా నిర్మితమవుతున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వలయం’. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్నాడు. చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ చిత్రం...
ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్
ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యేదాకా ఆయన హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
అబ్దుల్ కలాంగా అలీ.. పోస్టర్ విడుదల
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జీవిత కథతో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలీ 'అబ్దుల్ కలామ్' గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ పోస్టర్...
కాలి నడకన తిరుమలకు ‘జాను’ టీమ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'జానూ' చిత్రం మంచి టాక్ ను తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోగా, చిత్ర బృందం తిరుమలకు వచ్చి, నేటి ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామిని...
చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన రామ్ చరణ్..
టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన పెద్ద మనసును చాటుకున్నాడు. చనిపోయిన అభిమాని కుటుంబానికి బాసటగా ఉంటానని మాటిచ్చి ఆర్ధిక సాయం అందించాడు. మెగా ఫ్యామిలీ కి అత్యంత...
బుట్ట బొమ్మ సాంగ్‌కు డాన్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ .. వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన సూపర్ హిటైన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలుగొట్టింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ...
అఘోరగా కనిపించనున్న బాలకృష్ణ
దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘సింహా’ (2010), ‘లెజెండ్’ (2014) చిత్రాల మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే...
పుల్లెల గోపీచంద్‌కు ‘జీవిత సాఫల్య పురస్కారం’
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. కోచ్‌ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి గోపీచంద్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐఓసీ అథ్లెటిక్...
ఫోర్బ్స్ జాబితాలో సాయి పల్లవి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది....
బాలీవుడ్‌కు సమంత, నాగచైతన్య..!
టాలీవుడ్ యువ జంట అక్కినేని నాగ చైతన్య, సమంత.. వీళ్లిద్దరు పెళ్లైన తర్వాత జంటగా నటించిన ‘మజిలీ’. ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్నే సాధించింది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమా...
ఏప్రిల్-2న ‘నిశ్శబద్దం’
స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ...
ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ నటుడు..?
యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉండటంతో, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడటం లేదు....
‘F3’లో మహేశ్ బాబు.?
టాలీవుడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస హిట్లతో మంచి జోరు మీదున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అనీల్ కెరియర్లో...
‘రౌడీ వేర్‌లో బన్నీ’.. వైరల్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా 'అల.. వైకుంఠపురములో..' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఆయన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 'రౌడీ' అనే...
వైసీపీ వైరస్ ‘కరోనా’ను మించిపోయింది: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను వైసీపీ వైరస్ మించిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుడిదారులు...





