సంచలన దర్శకుడితో డేట్ చేస్తానంటున్న సంచలన నటి
సంచలన నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ సీరియస్‌గా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే బ్యూటీ.....
తిట్టించుకోకపోతే నిద్రపట్టదు: రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. తిట్టించుకోకపోతే నాకు నిద్రపట్టదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. బుధవారం బ్రూస్...
అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌తో సన్నీ లియోన్
పెద్దల సినిమాలతో బోలెడంత పబ్లిసిటీ సొంతం చేసుకున్న బ్యూటీ.. సన్నీ లియోన్. అయితే తాజాగా ఈ భామ తనకు ఎంతో పేరు కీర్తి తెచ్చి పెట్టిన రాగిణి ఎంఎంఎస్ సినిమా సిరీస్ లో...
సుడిగాలి ‘సాఫ్ట్‌వేర్’ సుధీర్ కోసం కొట్టుకున్న అందగత్తెలు..
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. ధన్య బాలకృష్ణ హీరోయిన్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను 'ఢీ' బృందం బుధవారం విడుదల చేశారు.
ఇందులో...
రజనీ ‘దర్బార్’ ఫస్ట్ సింగిల్ అదుర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'దర్బార్' చిత్రం ఫస్ట్ సాంగ్‌ను చిత్రబృందం బుధవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. 'దుమ్మూ దూళి' అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు...
లేడీ బ్రూస్లీ టీజర్ యాక్షన్, అందాలతో అదరగొట్టిన వర్మ
వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసే వర్మకు మొదటి నుంచి యాక్షన్ చిత్రాలనంటే పిచ్చి. అందులోను బ్రూస్ లీ కి వర్మ పెద్ద ఫ్యాన్. బ్రూస్ లీ లానే తాను కూడా ఉండాలని చెప్పి...
ఉదయ్ కిరణ్ బయోపిక్ పై సందీప్ కిషన్ స్పందన
టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. వరుస వైఫల్యాల కారణంగా ఆయన కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్...
భాగ్యరాజాపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై తమిళనాట పెద్ద దుమారం రేగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడైన భాగ్యరాజా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్...
అమితాబ్‌తో తేజ సినిమా
దర్శకుడు తేజ సినిమాలు రియలిస్టిక్ చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అయన సినిమాలు ఫెయిల్ అయ్యినా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి గాడిలో పడినా......
ఆ హీరో అంటే ఇష్టం: పూజా హెగ్డే
టాలీవుడ్ లో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్నది. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'ముకుందా' సినిమాతో ఎంట్రీ ఇచ్చినా 'డీజే' మూవీ వరకు పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు....
సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భార్య పిల్లలకు గాయాలు
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌తో సహా ఆయన...
నా కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చిత్రం …ఈ సాయంత్రమే టీజర్ రీలీజ్: వర్మ
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న వర్మ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంటర్...
డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బిగ్‌బాస్ కంటెస్టెంట్
తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ ..మద్యం తాగి కారు నడుపుతూ.. కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు రోజుల కౌన్సిలింగ్ అనంతరం కోర్టుకు తరలించగా జడ్జి సదరు నటుడికి రూ.5వేల జరిమానా విధించారు....
హాట్‌టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ ఇల్లు
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సొంతింటికి మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తాజాగా ఫిల్మ్ నగర్‌లోని కొత్త ఇంటికి మారింది. ఆదివారం తల్లిదండ్రులు,...
సంచలనాల వర్మ మరో సంచలన మూవీ
అందరినీ ఆశ్చర్యపరచడంలో ముందుండే డైరెక్టర్ ఇంకెవ్వరు ఆర్జీవీ. వెంట వెంటనే సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు రామ్ గోపాల్‌వర్మ. ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే ఆయన మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఆయన...
మహిళలపై భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు
దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. దీనిపై ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ...
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో రజినీ దర్బార్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది....
మరోసారి జంటగా చైతన్య, సమంత!
టాలీవుడ్ దంపతులు అక్కినేని నాగ చైతన్య, సమంత. వీరిద్దరు జంటగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన చిత్రం 'మజిలీ'. అయితే మరోసారి ఈ జంట వెండితెరపై భార్యాభర్తలుగా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్కినేని...
ఈ క్షణమే ‘మా’ నుంచి దిగిపోవడానికి సిద్ధం: నరేష్
తెలుగు నటీనటుల సంఘంలో నెలకొన్న వివాదాలపై ఆ సంస్థ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. 'రఘుపతి వెంకయ్యనాయుడు' సినిమా విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన 'మా' అంతర్గత విభేదాలపై...
బాలయ్య సినిమాలో రోజా!
నందమూరి బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చి, బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీరిద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ...
భారీగా ‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
నందమూరి బాలకృష్ణ హీరోగా .. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న చిత్రం 'రూలర్'. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా సోనాల్ చౌహాన్ - వేదిక హీరోయిన్‌లుగా నటించారు....
సంక్రాంతికి రానున్న నందమూరి హీరో
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచివాడవురా' సినిమా విడుదల తేదీను అఫీషయల్ గా కన్ఫర్మ్ చేశారు. జనవరి 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్...
నిర్మాతగా సమంత.?
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు నటి అక్కినేని సమంత. గత కొంతకాలంగా ఆమె హీరోయిన్‌గా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాన్ని అందుకోంటున్నారు. అంతేకాకుండా ఓ నటిగా తనేంటో నిరూపించుకుంటోన్నారు. ఇటీవల...
వ్యాపారవేత్తతో డేటింగ్ .. అదా శర్మ క్లారీటీ
హీరోయిన్ అదా శర్మ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ భామ ప్రస్తుతం 'కమాండో 3' సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విద్యుత్...
బిగ్‌న్యూస్: రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర పడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన కొన్ని...
పునర్నవిని ట్రోల్ చేయొద్దు : రాహుల్
తెలుగు 'బిగ్‌బాస్ సీజన్3' రియాల్టీ షో.. విజేతగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతిఇ తెలిసిందే. అయితే షో నుంచి రాహుల్- పునర్నవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో మేమిద్దరం...
సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాక్
కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె...
తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
తెలంగాణలో 52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హజరుకాబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన కార్మిక సంఘాలు వెనక్కి...
కన్నడలో ఎంట్రీ ఇవ్వబోతున్న కాజల్ అగర్వాల్
లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ తెలుగు టాప్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించింది. కాజల్ సౌత్ లో...
శ్రీముఖికి ఫోన్ చేసా.. మాట్లాడలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్లే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే...





