ఏపీ ఎన్నికలపై ఇదే లగడపాటి సర్వే
2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు పది సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఆర్జీ ప్లాష్ సర్వే...
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఇవే
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 7 దశల్లో జరిగిన పోలింగ్‌లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇక ఫలితాలే తరువాయి. ఈ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో...
విజయ్ దేవరకొండ తాజా మూవీ హీరో
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో సినిమాను ప్రారంభించాడు. ఇప్పటికే విజయ్ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రాంతికుమార్ దర్శకత్వంలో మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ జరుగుతోంది. ఈ...
మహేష్‌తో మామయ్య అని పిలిపించుకున్న దర్శకేంద్రుడు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్‌బాబు, నటుడు అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు,...
లక్ష్మీబాంబ్ ప్రాజెక్టులో రాఘవ లారెన్స్‌కు ఏమైంది?
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాంచన మూవీని హీందీలో లక్ష్మీబాంబ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. లక్ష్మీ...
చంద్రబాబు స్కెచ్‌లో భాగమేనట..!
సర్వే పేరుతో ఏపీ అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి...
ఇంద్రకీలాద్రిపై మహేష్‌బాబు అండ్ టీమ్
మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమా మే 9 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్లా భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాపై తెలంగాణలో మహేష్ అండ్...
అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నకియారా
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ హీరోయిన్ అయినా స్టార్ కావాల్సిందే. కియారా అద్వానీకి కూడా ఈ అదృష్టమే దక్కింది. భరత్ అనే నేనులో ఈ...
ఎంజాయ్ చేస్తున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ కు హిట్ లేక చాలాకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నది. తోటి స్టార్స్ హిట్స్ కొడుతుంటే రకుల్ ఈ రేస్ లో వెనకబడిపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. తెలుగు,...
ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కారంటున్న లగడపాటి
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్ట్ ఈరోజు విడుదల చేస్తానని కొంత వరకు మాత్రమే వెల్లడించారు. శాస్త్రీయంగా చేసిన సర్వే ఫలితాలు రేపు సాయంత్రం వెల్లడిస్తానని తెలిపారు....
కేంద్రంలో జగన్ మద్దతు వారికే.. వ్యూహాత్మక అడుగులు
కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిన టీఆర్ఎస్, వైసీపీలు కింగ్ మేకర్లు అవుదామని కలలుగంటున్నాయి. ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్...
ఎన్నికల ఫలితాల తర్వాత ముక్కలవ్వనున్న టీడీపీ..!
అధికారంలో ఉంటేనే ఏ పార్టీ అయినా ఐక్యంగా ఉంటుంది. అధికారం పోతే ఎవ్వరూ దగ్గరకు రారు.. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంతో...
వేడెక్కిన ఏపీ రాజకీయం.. క్యాంపులు షురూ.. లగడపాటి సర్వే ఏంటి?
ఎన్ని సర్వేలు చేసినా.. ఎంత ధీమాగా చెబుతున్నా ఏపీలోని ఓటర్లు ఎవరివైపు మొగ్గారన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. తమదే అధికారమని టీడీపీ, వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అనుకూల సర్వేలను బయటపెడుతున్నారు. కౌంటింగ్...
లగడపాటి సర్వే ఈ సాయంత్రమే ..ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు?
ఆంధ్రా అక్టోపస్‌గా, సర్వేల నిపుణుడిగా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజుల ముందు అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నిజానికి 19వ...
ప్రధానిని నిర్ణయించేది దక్షిణాది పార్టీలే..!
దేశంలో జాతీయ పార్టీల పని అయిపోయింది. 2019 అంతా ప్రాంతీయ పార్టీలదే. ఈసారి దేశ ప్రధానిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు ఉత్తర భారత్‌లోని ప్రాంతాలను నమ్ముకొని...
చంద్రబాబు, జగన్, కేసీఆర్ ఏకమౌతారా?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరం అన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్...
పుకార్లే అంటూ కొట్టి పారేసిన సమంత
అక్కినేని వారి కోడలు ప్రముఖ హీరోయిన్ సమంతకు ఆమె తల్లికి పెద్దగా పడటం లేదని అందుకే ఆమెను దూరంగా పెట్టిందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సమంత తనదైన శైలిలో స్పందించింది....
మహేష్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరో
మహేష్ బాబు హీరోగా సినిమాలు, యాడ్స్ చేస్తూనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. మరోవైపు విస్తరిస్తున్న డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. అధునాతన టెక్నాలజీని వినియోగించుకొని నిర్మించిన...
రాళ్లపల్లి నటనంటే నాకెంతో అభిమానం: చిరంజీవి
ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి మృతిపై మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాళ్లపల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తొలిసారి చెన్నైలోని వాణి మహల్‌లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. రాళ్లపల్లి నటనను...
ప్రముఖ నటుడు రాళ్లపల్లి కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో...
ఐసీసీ వరల్డ్ కప్ అధికారిక సాంగ్
ఇవాళ ఐసీసీ అన్ని స్ట్రీమింగ్ వేదికలపై పురుషుల ప్రపంచ కప్ అధికారిక గీతం 'స్టాండ్ బై'ని విడుదల చేసింది. మే 30న ప్రారంభమవుతున్న టోర్నమెంట్ లో మైదానాలు, నగరాల్లో వరల్డ్ కప్ కి...
ప్రభాస్ ‘జాన్’ కోసం భారీ సెట్
బాహుబలి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ సాహో, జాన్ సినిమాలు వరుసగా చేస్తున్నారు. సాహో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేసేందుకు...
సైలెన్స్ మూవీపై మౌనం వీడిన చిత్ర బృందం
అనుష్క ప్రధాన పాత్రలో 'సైలెన్స్' అనే చిత్రం తెరకెక్కుతోంది. 'వస్తాడు నా రాజు' ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైలెన్స్ మూవీపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మౌనం...
టీవీ9 రవిప్రకాష్ మెడకు మరో ఉచ్చు..
టీవీ9 రవిప్రకాష్.. అలంద మీడియా సహా దాని వెనుకున్న టీఆర్ఎస్ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నాడన్న వార్తలు వెలువడ్డాయి. అందుకే తనకు 10 రోజుల గడువు కావాలని తాజాగా సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్...
అబార్షన్లపై నిషేధం.. దుస్తులు తీసేసి నటి నిరసన
అబార్షన్లపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి, మోడల్ ఎమిలీ రటజ్‌కౌవస్కి దుస్తులు విప్పేసి నగ్నంగా నిరసన...
నాని గ్యాంగ్ లీడర్ వచ్చేస్తున్నాడు
నేచురల్ స్టార్ నాని హీరోగా "నాని గ్యాంగ్ లీడర్" సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం)లు నిర్మిస్తున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ...
గూగుల్ ఫొటోలు చూసి షాకైన అదితి రావు
యే సాలీ జిందగీ అనే చిత్రంతో 2011లో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అదితి రావు హైదరి. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సమయంలో తన గురించి సరదాగా గూగుల్‌లో...
ఏబీసీడీ మూవీ రివ్యూ
మెగా ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోగా నటించినా ఇప్పటి వరకు స్టార్...
చంద్రగిరిలో టీడీపీకి చుక్కలు వెనుక కథ ఇదీ..
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉప ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయమే టీడీపీ కొంప ముంచిందని సమాచారం. పోలింగ్ జరిగి నెల రోజుల తర్వాత నియోజకవర్గంలోని ఐదు...
సమీరా రెడ్డి ఫోటో వైరల్
సమీరా రెడ్డి ఎనర్జిటిక్ హీరోయిన్. సెట్స్ లో ఉన్నంత సేపు క్షణం ఖాళీగా ఉండదు. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వాతావరణాన్ని సెట్ లో క్రియేట్ చేస్తుంది. అందుకే సమీరా రెడ్డితో సినిమాలు...





