తెలుగు News

సమంత ఫిట్‌నెస్‌ వీడియో.. స్ఫూర్తి ఎవరో తెలుసా!

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఫిట్‌నెస్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదు. ఆమె కొత్త కసరత్తులతో తెగ సాధన చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో తీసిన ఫొటో, వీడియోను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేశారు....

Mr మజ్ను మూవీ రివ్యూ

అక్కినేని యంగ్‌ హీరో తన తొలి రెండు సినిమాలు 'అఖిల్‌', 'హలో' తో అభిమానులను నిరాశపరిచాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మూడో సినిమాగా తన వయసుకు...

వైసీపీలో చాలా అవమానించారు: వంగవీటి రాధా

విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. ఈ అవమానాలు మరొకరికి జరగకూడదని అన్నారు. తన...

కేసుపై స్పందించిన నటి భానుప్రియ

ప్రముఖ నటి భానుప్రియపై సామర్లకోటలో ప్రభావతి అనే మహిళా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురిని హింసిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని కేసు పెట్టింది. ఈ కేసుపై నటి భానుప్రియ స్పందించింది. ప్రభావతి...

ఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ ఏమన్నాడు?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లు వంటి వారు. అప్పట్లో మద్రాస్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంతో వీరి కృషి అమోఘం. ఎన్టీఆర్ సినిమా...

రేపు విశాఖలో వామపక్షాలతో జనసేన చర్చలు

జనసేన, వామపక్షాల సమావేశం శుక్రవారం విశాఖపట్నంలో జరగనుంది. సాయిప్రియా రిసార్ట్స్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నికల పొత్తులు, మేనిఫెస్టో, ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి.. తదితర అంశాలపై జనసేన అధ్యక్షడు...

వయసుతో పాటు అందమూ పెరుగుతుందా..!

గ్లామర్ ప్రపంచంలో గ్రామర్ తో పనిలేకపోయినా.. గ్లామర్ మాత్రం చాలా అవసరం. అందుకే అందం విషయంలో చాలా కేర్ తీసుకుంటుంటారు. అందంగా ఉండాలంటే ముందు మనసు ఆనందంగా ఉండాలి. వయసు పెరిగినా.. తరిగిపోని...

ఆలోచింప చేసేవిధంగా మహేష్ ట్వీట్‌..

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒక స్టార్ గా సినిమా విషయంలో ఎంత డేడికేట్ గా పనిచేస్తాడో.. కుటుంబం విషయంలోనూ అంతే డెడికేషన్ తో ఉంటాడు. ఇంకా చెప్పాలంటే కుటుంబానికి...

భానుప్రియపై కేసు నమోదు..!

ప్రముఖ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు...

నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌: ఉపాసన

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరారట. తన ఉద్యోగం ఎలా ఉంది అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను అడుగుతున్నారు. విషయమేంటంటే.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశంలో భాగంగా...

హరీష్ శంకర్‌తో వరుణ్‌ తేజ్ నెక్ట్స్‌ మూవీ..!

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఇటీవల 'ఎఫ్‌ 2' తో రికార్డ్ వసూళ్లు సాధిస్తున్న వరుణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్...

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ప్రముఖ తమిళ దర్శకుడు..!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాలో కీలక పాత్ర చేస్తావా? అని అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న...

‘లవర్స్‌ డే’ ఆడియో లాంచ్‌లో కన్నుగీటిన అల్లు అర్జున్.. వైరల్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ తనకు ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు) అంటే చాలా ఇష్టమని అంటున్నారు‌. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్‌గా నటించిన 'ఒరు అడార్ లవ్‌' చిత్రం తెలుగులో...

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఓటు హక్కును తొలగించాలి

యోగా గురువు బాబా రాందేవ్‌ జనాభా నియంత్రణపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే వారికి ఓటుహక్కు తొలగించాలని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఓ...

లక్ష్మీబాయి నా బంధువు కాదు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పనని అంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సి'. క్రిష్‌ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా దర్శకత్వం...

ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న ప్రియాంకా..!

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కుమార్తె, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా ఆమె నియమితులైన...

యూపీ రాజకీయాల్లో యువ నేతలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం బుధవారం అమేథీ చేరుకున్నారు. ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా యూపీ యువత కలలను నెరవేరుస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీ...

ఇండస్ట్రీలో ఎవరూ వద్దంటున్న కాజల్‌..!

సినిమా రంగంలో వ్యక్తిని మాత్రం తాను పెళ్లి చోసుకోబోనని అంటోంది అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. ఈ మధ్య కాజల్‌ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారట. ఈ నేపథ్యంలో...

నారా లోకేష్‌పై నాగబాబు సెటైర్లు..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారాలోకేశ్‌పై మెగాబ్రదర్‌ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మై ఛానెల్‌ నా ఇష్టం" పేరిట యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభిన ఆయన.. పొలిటికల్‌ ఫీచర్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు....

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల మార్చిలోనే..!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. సినిమాలో అన్నీ నిజాలే చెప్తామని చెప్పిన వర్మ, వరసగా ఫొటోలను రిలీజ్ చేస్తూ...

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ షురూ!

రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. బుధవారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నటి ఛార్మి క్లాప్‌ కొట్టారు. నిర్మాత స్రవంతి రవి...

రజనీ కుమార్తె రెండో పెళ్ళికి ముహుర్తం ఫిక్స్‌..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారట. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య పెళ్లాడబోతున్నారట. గతేడాది సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో వీరి...

సింగిల్ ఫ్రేమ్ లో తారక్‌, చెర్రీ, అఖిల్‌.. ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ స్టార్స్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అఖిల్‌ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. మంగళవారం రాత్రి తారక్‌, చెర్రీ అఖిల్‌ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోను అఖిల్‌...

‘యాత్ర’కు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్!

వైఎస్ ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ దర్శకత్వం...

హన్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్‌!

కోలీవుడ్‌ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ హన్సిక. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈమెకు యువతలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందరూ ఆమెను జూనియర్ కుష్బు అంటుంటారు....

లారెన్స్‌ బాలీవుడ్‌ ఎంట్రీ..!

కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన లారెన్స్‌.. తనలోని ప్రతిభను చాటుకున్నారు. దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు.. ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు...

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటిషన్..!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్‌ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అతి త్వరలోనే సినిమాను థియేటర్స్ లోకి...

రైతుల చుట్టూ రాజకీయం..!

పదవులు స్థిరమని భ్రమించేవారు, ఓట్లు గుంజి నిన్ను మరిచేవారు నీవే దిక్కని వస్తరు పదవోయ్.. రోజులు మారాయి సినిమాలోని ఏరువాక సాగరో రన్నో.. చిన్నన్న.. పాటలోని చివరి చరణంలో మాటలివి. గేయ రచయిత...

కాపులకు 5% రిజర్వేషన్లు చరిత్రాత్మకం : చంద్రబాబు

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరినా కేంద్రంలోని బీజేపీ నేతలు ఒప్పుకోలేదని అందుకే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం...

కేసీఆర్ ఫాంహౌస్‌లో మహాయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం సంప్రదాయబద్ధంగా సాగుతోంది. రెండోరోజు యాగంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సహస్ర చండీయాగానికి కేసీఆర్...
error: Content is protected !!