తెలుగు News

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

టీమిండియాకు ఇది ఘన చరితే. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకుని అరుదైన రికార్డును సాధించింది. ఆస్ట్రేలియాపై పరిపూర్ణ విజయం. 72 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. దిగ్గజ కెప్టెన్లకు సైతం సాధ్యం...

కేసీఆర్‌ రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తే నేను మూడు ఇస్తా: చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తే తిరిగి మూడు గిఫ్ట్‌లు ఇస్తాం తప్ప వదిలే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సీబీఐని జగన్‌ మెడ మీద పెట్టి...

రీల్‌లైఫ్‌లో రియల్‌ జగన్‌..!

వైఎస్ బయోపిక్ 'యాత్ర' లో జగన్ పాత్ర వుంటుందా? వుండదా? వుంటే కనుక ఈ పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ పాయింట్లకు సమాధానం దొరికేసింది. ఈ బయోపిక్‌లో జగన్ పాత్ర కొద్ది నిమిషాలు...

మెగాస్టార్‌కి ఆ హీరోయిన్‌నే ఎంపిక చేసిన కొరటాల శివ..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తవగానే ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెడుతారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి...

మహేష్ హైవే మాఫియా..?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో సినిమాలు చేయాలని టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్, ప్రయోగాలు చేయడానికి మహేష్ బాబు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయన...

నేనూ రాజ్‌పుత్‌నే అని గుర్తుంచుకోండి..!

ఝాన్సీ లక్ష్మీబాయ్‌ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికను వివాదాలు వెంటాడుతున్నాయి. మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌కు ఓ బ్రిటిష్‌ అధికారితో సంబంధం ఉన్నట్టు చూపే...

లక్ష్మీ’s NTR పునర్జన్మ దర్శనం

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" సినిమాకు సంబంధించి ముఖ్యమైన వీడియోను విడుదల‌ చేశారు. శుక్రవారం ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పునర్జన్మదర్శనం"...

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరులో..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మధ్యలో...

సైరా కోసం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో..

మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఇప్పటికే పూర్తి శారు. ఇప్పుడు సాంగ్స్ పై దృష్టిపెట్టినట్టుగా...

సల్లూబాయ్‌కి విలన్‌ సుదీప్‌

సల్మాన్ ఖాన్ మూవీ 'దబాంగ్' ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. రెండూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే మూడో పార్ట్...

ఆ ఘటనే ‘భారతీయుడు’ చిత్రానికి స్ఫూర్తి: శంకర్‌

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ నటించిన 'భారతీయుడు' సినిమా ఎంతటి బ్లాక్‌ ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు...

చంద్రబాబుకు ఏం తెలుసు?: తలసాని

తెలంగాణలో స్థిరపడిన ఏపీ ప్రజలకు అండగా ఉంటామని టీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఏపీ అభివృద్ధికి తాము అడ్డుపడుతున్నామంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో తెలంగాణ...

టీఆర్‌ఎస్ నేతలపై చంద్రబాబు మండిపాటు

ఏపీ పర్యటనలో టీఆర్‌ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నేతలు ఏపీలో పర్యటిస్తే...

ఇండియన్-2 మూవీ న్యూ పోస్టర్

కమల్ హాసన్ కొత్త చిత్రం 'ఇండియన్ 2' షూటింగ్ రేపటి నుండి మొదలుకానుంది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ షూటింగ్ అప్డేట్ చెబుతూ శంకర్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశాడు....

‘భరత్ అనే నేను’ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వీవీఆర్

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో రామ్‌ చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ' క్లాస్ ప్రేక్షకులకు నచ్చకపోయినా మాస్ ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. హెవీ ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్...

‘మహానాయకుడు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

నందమూరి తారక రామారావు జీవితాధారంగా బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం 'ఎన్టీఆర్‌.' ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం 'కథానాయకుడు' ఈనెల 9న...

నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది: గౌతమ్‌

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన పడొద్దని ఆయన తనయుడు, నటుడు రాజా గౌతమ్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో తీవ్ర అస్వస్థతకు గురైన బ్రహ్మానందాన్ని వైద్యుల సూచన మేరకు...

అఖిల్‌ ‘మజ్ను’కి ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌..!

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన మూవీ 'మిస్టర్‌ మజ్ను'. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను...

ప్రధాన పాత్రలో సన్‌ ఆఫ్ సూర్య!

ప్రముఖ సినీ నటుడు సూర్య కుమారుడు దేవ్‌ సినిమాల్లోకి రాబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఎనిమిదేళ్ల దేవ్‌ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది....

“శ్రీదేవి బంగ్లా” పై దర్శకుడి స్పందన

మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన "శ్రీదేవి బంగ్లా" చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అలనాటి తార శ్రీదేవి జీవితం నేపథ్యంలో ఉందంటూ పలువురు...

సూపర్‌ స్టార్‌ను కలిసిన విశాల్‌..

తమిళనాడు నడిగర్ సంఘం అధ్యక్షుడు, నిర్మాత, హీరో విశాల్ ఈరోజు ఉదయం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ను కలిశారు. మరో నటుడు మనోబాలతో కలిసి రజినీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ...

తన డ్రెస్‌పై కామెంట్‌ చేసిన నెటిజన్‌పై రకుల్‌ ఆగ్రహం.. వైరల్!

అదమడహీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ వేసుకునే దుస్తులపై ఆమె జీవనశైలిపై భగత్‌ అనే నెటిజన్‌ ఆమెను ట్యాగ్‌ చేస్తూ అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీనిపై...

తడిపొడి అందాలతో హాట్‌ హాట్‌గా .. ఎమ్మెల్యే..!

మలయాళం నుంచి టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ క్యాథరిన్ థెరిసా. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా అల్లు అర్జున్.. సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా అదరగొట్టింది. ఎమ్మెల్యేగా...

కన్నడ సినిమాలో బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో స్టార్‌ హీరో. లేటు వయసులో కూడా బాలకృష్ణ సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడుతో తన స్టామినాను నిరూపించుకున్నాడు. వయసు పెరిగినా.. తనలో ఉన్న...

ఆయన కాళ్లు పట్టుకోలేదు: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైలోని ఒక హోటల్లో తనను కలిశాడని, అలా కలిసినప్పుడు తన కాళ్లకు నమస్కారం చేశాడని కెఏ పాల్ చేసిన ట్వీట్ ఒకటి బాగా వైరల్ అయింది....

భారీ కలెక్షన్లు రాబడుతున్న “పేట”

తలైవా స్టయిల్, మేనరిజానికి ఫిదా కానివారు ఎవరూ ఉండరు సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఆ క్రేజే వేరు. "బాషా" తర్వాత "పేట"తో సంక్రాంతి బరిలో నిలిచిన రజనీకాంత్.. అభిమానులతో...

సాయిధరమ్‌ తేజ్ “చిత్రలహరి”

"పిల్లా నువ్వు లేని జీవితం" సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన తేజ్.. "సుబ్రమణ్యం ఫర్ సేల్", "సుప్రీమ్" సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్‌తేజ్. ఆ తర్వాత...

‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ నుండి తొలి పాట

హీరోయిన్‌ తమన్నా టైటిల్‌ రోల్‌ నటిస్తూన్న చిత్రం 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి'. ఈ సినిమా నుండి తొలి పాట విడుదలైంది. మిల్కీబ్యూటీ పెళ్లి నేపథ్యంలో సాగే పాట ఇది. 'అరె చిన్నా పెద్దా...

రజనీ మూవీ టైటిల్‌ అది కాదు!

డైరెక్టర్‌ ఏ.ఆర్ మురుగదాస్‌ త్వరలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు 'నార్కలి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులపై...

చీకటి ఒప్పందం బహిర్గతం అయ్యింది

ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని.. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతం అయ్యిందని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈమేరకు ఇవాళ...
error: Content is protected !!