నా మనసంతా ఎక్కడ ఉందో అక్కడికే బయలుదేరాను: సోనాలీ
బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం కొన్ని నెలల క్రితం న్యూయార్క్ వెళ్లిన ఆమె.. ఇన్నాళ్లూ అక్కడే వైద్యం తీసుకున్నారు. ధైర్యంగా క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నట్లు...
రవితేజతో ‘టాక్సీవాలా’ హీరోయిన్!
మాస్ రాజా రవితేజ తన నెక్స్ట్ సినిమాలో డిస్కో రాజాగా కనిపించనున్నారు. దర్శకుడు వీ.ఐ ఆనంద్, రవితేజ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ సినిమాకి రామ్ తాళ్లూరి నిర్మాతగా ....
‘యన్‌టిఆర్’ నుంచి తొలి పాట
'ఎన్టీఆర్' జీవిత కథ ఆధారంగా హీరో బాలకృష్ణ 'యన్‌టిఆర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ...
‘ఎన్.టి.ఆర్’కి మేనేజర్‌గా వెన్నెల కిశోర్!
హాస్యనటుడు వెన్నెల కిశోర్ తన చక్కటి నటన, కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఈసారి సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్.టి.ఆర్' లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారట....
‘దీప్ వీర్’ రిసెప్షన్.. హజరైన ప్రముఖులు.. దీపీక ఫోటోలు వైరల్
బాలీవుడ్ నూతన దంపతులు దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ముచ్చటగా మూడోసారి వివాహ విందులో సందడి చేశారు. శనివారం రాత్రి ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో బాలీవుడ్ తారల కోసం ఈ వివాహ...
చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీ మూసేసే దమ్ముందా?
హైదరాబాద్‌లోని వివేకానందనగర్‌లో ప్రజాకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడిందని ఆ...
టీఆర్‌ఎస్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది: చంద్రబాబు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కూకట్‌పల్లి టీడీపీకి కంచుకోట అని.. సైబరాబాద్ తన మానసపుత్రిక అని.....
తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తిని తరిమికొట్టండి: బాలకృష్ణ
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మహాకూటమి తరపున హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై బాలకృష్ణ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు....
మరో హీరో సినిమాకు రానా వాయిస్
టాలీవుడ్ నటుడు 'రానా దగ్గుబాటి'.. హీరోగా, విలన్ గా నటిస్తూ కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ఎవెంజర్స్ తెలుగు వెర్షన్‌కు రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రానాది...
ఆ మహానీయుడి వారసురాలిపై పోటీయా!
శనివారం సాయంత్రం కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా చంద్రబాబు చేపట్టిన ఎన్నికల రోడ్‌షోలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతోనే సీఎం కేసీఆర్‌కు తన...
ప్రియాంక-నిక్‌ల వివాహం అయిపోయింది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్లయిపోయిందని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ప్రకటించింది. జోధ్ పూర్ లో ప్రియాంక, నిక్ క్రైస్తవ పద్ధతిలో వివాహ ప్రమాణాలు చేసినట్టు ఐయాన్స్ తెలిపింది. వధూవరులిద్దరూ...
జనసేన దళితులకు అధికారంతో కూడిన పదవులు ఇస్తోంది: పవన్
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులకు రాజకీయ పార్టీలు పదవులు ఇస్తాయి.....
టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు: చంద్రబాబు
శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మణికొండలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను రాలేదని అన్నారు....
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ప్రియమణి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్న సగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' (వర్కింగ్...
‘వినయ విధేయ రామ’ నుంచి ఫ్యామిలీ సాంగ్!
రామ్ చరణ్.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 'వినయ విధేయ రామ' సినిమా రాబోతోన్నసంగతి తెలిసిందే. మాస్, యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న బోయపాటి.. ఈసారి తన మార్క్‌ను మిస్ కాకుండా.....
రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తాం: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తాము ఏపీలోనూ వేలుపెడతామని, రాజకీయంగా...
మహేష్ మల్టీప్లెక్స్ పై వర్మ ట్వీట్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు బిజినెస్‌మెన్‌గా మారిపోయాడు. అదేంటీ బిజినెస్‌మెన్ ఎప్పుడో అయిపోయాడు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కూడా అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఇక్కడ మాట్లాడేది సినిమా గురించి కాదులేండి. ఈ...
తెలంగాణలో స్వతంత్రులదే గెలుపు: లగడపాటి
తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం...
రైలు కోసం భూమి ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ
గుజరాత్-మహారాష్ట్ర మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొత్తం 508 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ కారిడార్ కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి 1,400...
రాహుల్ గాంధీకి తెలివి ఉందా?: కేసీఆర్
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ పలు సభల్లో కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్...
తన భార్యను పొగడ్తలతో ముంచెత్తిన రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్ స్టార్. గురువారం విడుదలైన రజనీ...
ఇన్ స్టాగ్రమ్‌లో కాజల్ స్వీట్, హాట్ పిక్స్
విదేశీ లొకేషన్లలో దిగిన హాట్ పిక్స్ ను కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా షేర్ చేస్తోంది. ఇలా తన అభిమానులను పలకరిస్తోంది ఈ భామ. వయసు మీద పడుతున్నా.. తనలో...
కంగనా ‘మణికర్ణిక’కి మరో ఎదురుదెబ్బ
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ చిత్రానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ ఇందులో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన...
రాందేవ్ బాబాకు కోర్టు నోటీసులు
యోగా గురు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు....
జనసేనలోకి రావెల కిశోర్ బాబు!
మాజీమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుంటూరులోని తెదేపా కార్యాలయానికి తన అనుచరుడి ద్వారా పంపించారు. టీడీపీ క్రియాశీల సభ్యత్వానికే కాకుండా...
3 రోజుల్లో 15 పర్యటనలు.. కేసీఆర్ ముమ్మర ప్రచారం
తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 2 నుంచి 4 వరకు 15 చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. గురువారం వరకు ఆయన 76 సభలను పూర్తిచేసుకోగా శుక్రవారం 7 సభల్లో పాల్గొన్నారు....
అనంతపురంలో జనసేన కవాతు
రాయలసీమలో కరవు పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ కవాతు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 2న నిర్వహించ తలపెట్టిన కవాతు కోసం జనసేన పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది....
‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‌ఫ్రైజ్
'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై ఫైట్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ను ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 3 వరకు ఈ...
‘2.ఓ’ ఓ సినిమాటిక్ జెమ్: మహేష్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 2.ఓ ఫీవర్ కనిపిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఈ విజువల్ వండర్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు...
పెళ్లి వేడుకలే కడుపు నింపేవి: కపిల్ శర్మ
ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి గిన్నీ ఛత్రత్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా శుభలేఖను కూడా ట్విటర్ వేదికగా...





