తెలుగు News

అన్నయ్య డైరెక్టర్ తో తమ్ముడు!

'జనతా గ్యారేజ్' సినిమా విడుదలయ్యి ఇప్పటికీ రెండు నెలలు అయింది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ రెండు నెలల్లో మాత్రం ఆయన చాలా కథలనే విన్నాడు. ఇప్పుడు...

సౌందర్య పాత్రలో తాప్సీ!

తెలుగులో నాగార్జున, సౌందర్య, రమ్యకృష్ణల కాంబినేషన్ లో గతంలో 'హలో బ్రదర్' అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో డేవిడ్ ధావన్ ఈ...

ఆ యంగ్ హీరోతో మెహ్రీన్!

తెలుగులో 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కు మొదటి సినిమానే హిట్ కావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాతో బిజీ అయిన ఈ భామ...

వర్మ మీద పి.హెచ్.డి!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ.. ఉంటారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు, ఎన్నుకునే కథలు రెగ్యులర్ సినిమాలకు విభిన్నంగా ఉంటాయి. ఎక్కువగా జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు...

మెగామేనల్లుడితో రకుల్ స్టెప్పులు!

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ భామ మెగా హీరోయిన్ అనే స్టాంప్ కూడా వేయించుకుంది. ప్రస్తుతం...

చిరు, బాలయ్యలు ఓకేరోజు రానున్నారా..?

బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి', చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమాను భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ...

బోయపాటి కొత్త సినిమా ప్రారంభం!

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ నెం.2 చిత్రం శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో సినిమా కార్యాల‌యంలో లాంచ‌నంగా...

‘MEK’ నిర్మాత చేతిలో ముగ్గురు హీరోలు!

అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ అందించి ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్‌ పూర్తి చేసుకొని నవంబర్‌లోనే...

నరేష్ ఖాతాలో హిట్ పడేలా ఉందే..?

ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే కుటుంబం మొత్తం థియేటర్ కు వెళ్ళి సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకునే వారు. నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతలకు ఉండేది. కానీ ఈ...

‘పెళ్లి చేసుకోను’ అంటోన్న ప్రేమమ్ బ్యూటీ!

మలయాళం సినిమా 'ప్రేమమ్'తో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది సాయిపల్లవి.  అభిమానులు ఆమెను ముద్దుగా మలార్ అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే సినిమాలో నటిస్తోంది....

‘రోబో2’ షూటింగ్ కు బ్రేక్ పడింది!

రజినీకాంత్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో' సినిమాకు సీక్వెల్ గా 'రోబో2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం ట్రీట్మెంట్ కోసం...

స్టార్ హీరోయిన్ తో నితిన్..?

దాదాపు పది సంవత్సరాల తరువాత వరుస హిట్స్ ను అందుకుంటున్న హీరో నితిన్. ఇటీవల త్రివిక్రమ్ తో చేసిన 'అ ఆ' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ ఇమేజ్ ను...

రివ్యూ: నరుడా డోనారుడా

బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్ నటీనటులు: సుమంత్, పల్లవి సుబాష్, తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మి సంగీతం: శ్రీ చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: షానిల్ డియో నిర్మాత: వై.సుప్రియ. సుధీర్ పూదోట దర్శకత్వం: మల్లిక్ రామ్ బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం...

‘పిజ్జా2’ రాబోతుంది!

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుతో దక్కించుకుంటున్న డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్ర హక్కులను సొంతం...

‘ధ్రువ’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ 'ధృవ'  ఈ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్...

నా స్థాయిని పెంచే సినిమా!

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందిన చిత్రం 'నరుడా.. డోన‌రుడా..'. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా మ‌ల్లిక్‌రామ్...

అన్నయ్య సినిమాలో విలన్ గా చేస్తా!

కార్తీ హీరోగా పి.వి.పి సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన చిత్రం 'కాష్మోరా'. దీపావళి...

పవన్ కల్యాణ్ కు కొత్త అత్త..?

టైటిల్ చూసి పవన్ కల్యాణ్ మరొక పెళ్ళెమైనా చేసుకుంటున్నాడా..? అనుకోకండి. నిజంగానే ఆయనకు ఓ కొత్త అత్త వస్తోంది. అయితే రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో... జల్సా, అత్తారింటికి దారేది వంటి...

ఒకే సెట్లో మెగాబ్రదర్స్!

చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మరో రెండు, మూడు రోజులు ఓ...

సినిమా కోసం బాలయ్య తగ్గాడు!

భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోలకు ఇచ్చే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. వాళ్ళ ఇమేజ్ ను, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారు. వారు కూడా తమ డిమాండ్ బట్టి రెమ్యూనరేషన్...

హీరోగా మారుతోన్న విలన్!

ఈ మధ్యకాలంలో హీరోలంతా విలన్స్ గా మారుతున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇలా చాలా మంది హీరోలు దానికి ఉదాహరణ. ఇప్పుడు ఓ విలన్ హీరోగా మారుతున్నాడు. జిల్ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా...

శృతి స్టేట్మెంట్ ఇచ్చింది!

కమల్ హాసన్, గౌతమిల బ్రేకప వ్యవహారం ఇప్పుడు దక్షిణాదిన హాట్ టాపిక్ గా మారింది. ఈ  విషయాన్ని స్వయంగా గౌతమి ఓ ప్రకటన ద్వారా విడుదల చేయడం.. అందులో ఆమె పేర్కొన్న  విషయాలు ఆమెపై సానుభూతి...

చరణ్ తో రాశిఖన్నా రొమాన్స్!

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన పంజాబీ ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఆ సినిమాలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇటీవలే సుప్రీం, హైపర్...

నా లైఫ్ లో అదే పెద్ద మార్పు!

బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న 'విక్కీ డోనార్' అనే సినిమాను తెలుగులో హీరో సుమంత్ 'నరుడా డోనరుడా' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో...

పైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు!

ధనుష్‌ హీరోగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో 'కొడి' చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సిి.హెచ్‌.సతీష్‌కుమార్‌ 'ధర్మయోగి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈచిత్రం గత శనివారం విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన అన్ని...

డబ్బింగ్‌ కార్యక్రమాల్లో ‘ఒక్కడొచ్చాడు’!

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం...

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సెన్సార్‌ పూర్తి!

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని...

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

రజినీకాంత్, శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన రోబో సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అమీజాక్సన్ నటించనుంది. అక్షయ్...

బాలసుబ్రహ్మణ్యంకు సెంటెనరీ అవార్డ్!

ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం మంగళవారం ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంకయ్య నాయుడు, గోవా డెప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా, ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా...

సునీల్ కు బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందట!

సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం.2 చిత్రం ఎన్‌.శంకర్‌ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా 'టు కంట్రీస్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం న‌వంబ‌ర్ 7 నుండి లాంచ‌నంగా...
error: Content is protected !!