తెలుగు News

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో అథర్వ ట్రైలర్ రిలీజ్

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'అథర్వ'. కార్తీక్ రాజు - సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకు మహేశ్ రెడ్డి డైరెక్టర్. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమాకు శ్రీచరణ్...

షారుక్ ఖాన్ పాటకు చిరంజీవి డ్యాన్స్ వైరల్

రామ్‍చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు దీపావళి సందర్భంగా వారింట్లో పార్టీ ఇచ్చారు. దానికి కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్, నాగార్జున సహా మరికొందరు టాలీవుడ్ సెలెబ్రెటీలు...

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేసిన మృణాల్ ఠాకూర్

తెలుగులో సీతారామం మూవీతో ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతోనే హిట్ సొంతం చేసుకుంది మృణాల్. సీతారామం మూవీలో సీత పాత్ర ద్వారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మృణాల్ ప్రస్తుతం హాయ్...

హనుమాన్‌: సూపర్‌ హీరో సాంగ్‌ విడుదల

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతు వచ్చింది. ఇప్పడు సంక్రాంతిని టార్గెట్ చేసి...

అన్నదమ్ములు హీరోలుగా శంకర్ మూవీ!

తమిళంలో హీరోలుగా కొనసాగుతున్నారు సూర్య, కార్తి బ్రదర్స్. తెలుగులోను వీరిద్దరికీ మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరినీ పలు ఇంటర్వ్యూలలో చాలమంది ప్రశ్నించారు. సరైన...

మంగళవారంపై ధీమాగా అజయ్ భూపతి

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అజయ్ భూపతి డైరెక్టర్. మంగళవారం ట్రైలర్ చూసిన తర్వాత గతంలో వచ్చిన అన్వేషణ మూవీకి దగ్గరగా ఉందంటూ...

చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్‌ చేసిన అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బన్నీ, ఆయన భార్య స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో ఫ్యామిలీ పిక్స్, వారి పిల్లల ఫొటోలే...

యానిమల్‌: నాన్న నువ్‌ నా ప్రాణం లిరికల్‌ సాంగ్‌ విడుదల

బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్‌ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్‌. ఈ సినిమాకి సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి...

ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న కీర్తిసురేష్ లేటెస్ట్ పిక్స్

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నకీర్తిసురేష్‌ ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ ఏడాది దసరా మూవీలో వెన్నెల పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా...

రణబీర్ కపూర్ యానిమల్ మూవీ మూడో సాంగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజా మూవీ యానిమల్. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న యాక్షన్ లవ్ ఎంటర్టైనర్‌లో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ వంటి వారు కీలక పాత్రలు...

తండ్రి కాబోతున్న నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి బేబీ బంప్‌తో కనిపించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పల్లవి...

‘బ్రీత్‌’ ట్రైలర్‌

నందమూరి చైతన్యకృష్ణ హీరోగా 'బ్రీత్' సినిమా రూపొందింది. గతంలోనే ఎంట్రీ ఇచ్చిన చైతన్య కృష్ణ, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఇది. నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి, వంశీకృష్ణ ఆకెళ్ల...

కొత్త జంట దీపావళి సంబరాలు

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. హైదరాబాద్‌లోని నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో నవదంపతులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లావణ్య అత్తారింట్లో...

అవికాగోర్‌ ‘వధువు’ ఫస్ట్‌లుక్‌

అవికాగోర్‌ తాజాగా ఓటీటీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆమె న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'వ‌ధువు. మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. కాగా దీనికి సంబంధించిన...

ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 9:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు....

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’: మామా బ్రష్షే వేస్కో సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్, టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా...

‘జపాన్‌’ మూవీ రివ్యూ

తమిళ స్టార్‌ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం 'జపాన్'. ఈ సినిమాలో కార్తీ లుక్‌ మరియు డైలాగ్‌ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. దీంతో టీజర్, ట్రైలర్‌లు కొత్తగా అనిపించాయి. దీంతో...

కమల్‌హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహేష్‌ బాబు

దివంగత నటుడు, సూపర్‌ స్టార్ కృష్ణ చ‌నిపోయి న‌వంబ‌ర్ 15తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేప‌థ్యంలో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు విజయవాడలో ఘనంగా జ‌రిగింది. విజయవాడలోని గురునానక్‌ కాలనీలోని ఏర్పాటు...

‘సత్యభామ’ టీజర్‌ విడుదల

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. ఈ సినిమాలో కాజల్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా అలరించనుంది. క్రైమ్‌ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాని సుమన్ చిక్కాల...

రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

చిత్రం పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్ర రావుకు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది....

‘సలార్‌’లో బంగార్రాజు బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌!

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సలార్‌ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌ గా వస్తున్ ఈ సినిమాకి కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌...

స్విమ్ సూట్‌లో సమంత.. పిక్ వైరల్

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం బ్రేక్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఖుషికి ముందు కమిట్ అయిన సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ సిరీస్ వంటివి పూర్తి చేసి రెస్ట్ తీసుకుంది. మయోసైటిస్ చికిత్స...

మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అతిథిగా పుష్ప

ఆర్‌ఎక్స్‌ 100 ఫేం అజయ్ భూపతి - పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం మంగళవారం. హార్రర్ కామెడీ జోనర్‌లో ఫీ మేల్ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి...

‘ధృవ నక్షత్రం’ మూవీ ట్రైలర్‌

కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో, చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ధృవ నక్షత్రం. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తెలుగులో ధృవ నక్షత్రం...

రష్మిక డీప్‌ ఫేక్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్‌ రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సోషల్‌ మీడియాలో చక్కర్లు పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయంపై సెలబ్రెటీలతో పాటు, రాజకీయవేతలు కూడా స్పందించారు. ఈ క్రమంలో తెలుగు నటి మాధవి లత...

రికార్డ్ ధరకు రామ్‌చరణ్ గేమ్ చేంజర్ ఆడియో రైట్స్

రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న మూవీ 'గేమ్ చేంజర్'. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ మొదటిసారి తెలుగు హీరోతో సినిమా చేయడంతో గేమ్ చేంజర్‌పై భారీ...

తన ట్వీట్‌పై వివరణ ఇచ్చిన హీరో నాని

తమిళ హీరో సూర్య నటించిన జైభీమ్ చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవడంపై నాని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేసినందుకు నానిపై పలువురు నెటిజన్లు విమర్శలు...

నటి రాధ కూతురు కార్తీక పెళ్లి ఫిక్స్‌

సీనియర్‌ నటి రాధ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్ర‌ముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడిన రాధ ఆ తరువాత దుబాయ్ లో సెటిలైన సంగ‌తి తెలిసిందే. రాధ‌కుమార్తెలు కార్తీక నాయిర్, తుల‌సి...

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌: సెంకడ్‌ సింగిల్‌ అప్డేట్‌

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. వక్కంతం వంశీ దర్శకత్వం లో వస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి...

జపాన్‌: టచింగ్‌ టచింగ్‌ వీడియో సాంగ్‌ విడుదల

తమిళ స్టార్‌ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం జపాన్‌ . రాజు మురుగన్‌ డైరెక్షన్‌లో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో అనూ ఎమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే...
error: Content is protected !!