Telugu Trending

ఉస్తాద్‌: చుక్కల్లోంచి సాంగ్‌ విడుదల

సింహా కోడూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్'. వారాహి చలన చిత్ర బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ను .. ఎమోషన్స్ ను టచ్...

సినిమాలకు బ్రేక్ చెప్పిన సాయిధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల నుంచి మరోసారి గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు సాయి తేజ్ ప్రకటించాడు. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాజి...

‘మిథునం’ రచయిత శ్రీరమణ కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత, వ్యంగ్య వ్యాసకర్త శ్రీరమణ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీరమణ బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 ఏళ్లు. మిథునం...

పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా మెగాస్టార్ చిరంజీవి!

చిరంజీవి వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. యంగ్ హీరోల కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాల చేసేందుకు రెడీ అవుతున్నారు. తన తదుపరి ప్రాజెక్టుల కోసం వరుసగా యంగ్ డైరెక్టర్లను...

జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. పరువునష్టం కేసులో వీరికి శిక్ష వేసింది నాంపల్లి కోర్టు. చిరంజీవి...

‘ప్రేమ్‌కుమార్‌’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్ శోభ‌న్ నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమ్‌కుమార్‌'. ఈ సినిమా ద్వారా అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ...

‘హత్య’ ట్రైలర్‌

తమిళ ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హత్య'. టైటిల్, ఫస్టులుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు. బాలాజీ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో...

అనిల్‌ రావిపూడితో చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన తదుపరి సినిమాలను శ్రీవశిష్ఠ డైరెక్షన్‌లోను .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోను చేయనున్నారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి....

నా డ్యాన్స్‌ చూసి అభిమానులే కాదు.. నేనూ నిరాశపడ్డా: సాయి ధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత నటించిన చిత్రం 'విరూపాక్ష'. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆయన తాజా నటిస్తున్న చిత్రం 'బ్రో'. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా...

అమెరికా ప్రారంభమైన ‘ప్రాజెక్ట్‌ కే’ సందడి

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ప్రాజెక్ట్ కే'. ఈ నెల 20న అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ ను కూడా విడుదల...

లారెన్స్‌తో నయనతార!

స్టార్‌ హీరోయిన్‌ నయనతార-లారెన్స్‌ రాఘవా కలిసి ఓ హారర్‌ మూవీ నటించనున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లారెన్స్ 'చంద్రముఖి' చేసిన సంగతి తెలసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు...

‘ప్రాజెక్ట్‌ కే’ నుండి దీపికా ఫస్ట్‌లుక్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ 'ప్రాజెక్ట్ కే'. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేకి చెందిన...

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్​

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ 'హరిహరవీరమల్లు'. ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ నిధి...

ఇండియన్-2లో కొత్త టెక్నాలజీతో శంకర్ ప్రయోగం

టెక్నాలజీని వాడటంలో ముందుండే దర్శకుడు శంకర్‌. రోబో సినిమా కోసం శంకర్‌ టెక్నాలజీని ఎలా వాడుకున్నాడో ఆయన ఆలోచన ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దర్శకుడు శంకర్ సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌,...

తన బిడ్డకు తండ్రెవరో చెప్పిన ఇలియానా

ఇలియానా మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. గర్భం దాల్చినప్పటినుంచి బేబి బంప్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇటీవలే తనకు 9వ నెల నడుస్తొందని గర్భంతో ఏ పనీ...

‘దేవర’లో అల్లు అర్హ!

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి 'దేవర' టాప్ టెక్నీషియన్స్‌ను పనిచేస్తున్నారు. ఇక 'దేవర'లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేయగా.. ఇటీవలే...

బేబీపై రవితేజ ప్రశంసలు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలై సూపర్...

‘జవాన్’ నుండి నయన్ లుక్

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కుమార్- బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'జవాన్'. షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన...

‘ప్రాజెక్ట్‌ కె’ టైటిల్‌,గ్లింప్స్‌ వచ్చేస్తున్నాయి

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్...

‘హిడింబ’ రివర్స్ ట్రైలర్

టాలీవుడ్‌ నటుడు, ప్రముఖ యాంకర్‌ ఓకాంర్‌ తమ్ముడు .. అశ్విన్ బాబు హీరోగా అనిల్ నటిస్తున్న తాజా చిత్రం 'హిడింబ'. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 20వ...

ప్రభాస్ సలార్‌ మూవీపై జగ్గుభాయ్ కీలక వ్యాఖ్యలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ సలార్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్...

గౌతమ్ తెరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన నమ్రత శిరోద్కర్

సినీ పరిశ్రమలో వారసుల సంప్రదాయం అన్ని చోట్లా ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వారసులుగా వచ్చిన హీరోలు, హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. టాలీవుడ్‌లో కృష్ణ నట వారసుడిగా వచ్చిన మహేశ్ బాబు...

కత్తితో హనీరోజ్ బోల్డ్‌లుక్.. బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు

వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి హనీ రోజ్. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా...

రజనీకాంత్ జైలర్ నుంచి మరో సాంగ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' షూటింగ్ పూర్తిచేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. జైలర్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్...

నటి కస్తూరిపై నెటిజన్లు విమర్శలు

సినీ నటి కస్తూరి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని విమర్శలపాలు అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడులోని ఓ వైన్...

మళ్లీ ఎవరినో టార్గెట్ చేస్తూ అనసూయ ట్వీట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ. ఆమె చేసే ప్రతి ట్వీట్ ఒక సంచలనమే! ప్రస్తుతం అనసూయ చేసిన తాజా కామెంట్ నెట్టింట రచ్చ రేపుతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో కొన్నేళ్ల...

తమన్నాతో రిలేషన్‌పై స్పందించిన విజయ్ వర్మ

మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య కొంత కాలంగా లవ్ ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ విడుదల నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్‌ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది....

మహేష్ బాబు మూవీలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా అఖండ విజయం తర్వాత రాజమౌళి తీయబోయే తదుపరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా...

పవన్ కల్యాణ్ ‘బ్రో’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. . సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి రెండో సింగిల్ విడుదల చేశారు....

పాన్ ఇండియా మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో 'వృషభ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నంద కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ...
error: Content is protected !!