సింగర్ వాణీ జయరామ్ మరణంపై అనుమానాలు!
ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మరణం మిస్టరీగా మారింది. చెన్నైలోని నాగంబాక్కంలో గల హౌద్డౌస్ రోడ్డులోని సొంత ఇంట్లో వాణీ జయరామ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ...
‘విజయ్ 67’ టైటిల్ విడుదల
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా- యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై...
మా ఇద్దరిదీ తండ్రీకొడుకుల అనుబంధం: చిరంజీవి
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని అన్నారు. పితృ సమానులైన ఆయన ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి...
కె. విశ్వనాథ్ మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం
లెజెండరీ డైరెక్టర్, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె. విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని...
విజయ్ మూవీ టైటిల్ అప్డేట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రంపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సాలిడ్ తన...
‘అమిగోస్’ ట్రైలర్ అప్‌డేట్
నందమూరి కల్యాణ్‌రామ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరం ఎదురు చూస్తున్న చిత్రం 'అమిగోస్'. రాజేంద్రరెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల...
పెళ్లిపీటలెక్కనున్న కియారా అద్దానీ
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర- కియారా అద్వానీ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వారంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది కియారా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో త్వరలోనే ఆమె తన...
గీతా ఆర్ట్స్ 2లో ఇంత త్వరగా ఛాన్స్ వస్తుంది అనుకోలేదు: కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. తిరుపతి పరిసర ప్రాంతాల్లో నడిచే కథ ఇది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ...
14ఏళ్ల తరువాత ఆ స్టార్ హీరోతో త్రిష!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 'బీస్ట్' తరువాత ఆయన మరో భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై...
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి సమంత క్షమాపణలు!
స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండతో కలసి 'ఖుషీ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో...
అమిగోస్: ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. వీడియో సాంగ్ విడుదల
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అమిగోస్'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమాలో...
తొలిసారి కూతుర్ని చూపించిన ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ దంపతులు గతేడాది సరోగసీ తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో జన్మించిన మాల్టీ మేరీ మొన్న 15న మొదటి పుట్టిన...
‘నాని 30’వ సినిమా ప్రారంభం
నేచురల్ స్టార్ నాని 30వ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని వెంకట్ మోహన్, విజయేందర్ రెడ్డి .. మూర్తి కలిసి నిర్మిస్తున్నారు. ఈ...
నిన్నటితో పోల్చితే తారకరత్న కొద్దిగా కోలుకున్నాడు: నందమూరి రామకృష్ణ
నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ మీడియాకు...
పవన్ కళ్యాణ్- సుజీత్ సినిమా ప్రారంభం… పిక్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో సుజీత్ దర్శకత్వం వహించనున్న 'OG' ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకటన పోస్టర్‌తోనే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది....
‘మైఖేల్’ ఈవెంట్‌కు నాని గెస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'మైఖేల్'. ఈ నెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రీ...
విషమంగానే తారకరత్న ఆరోగ్యం
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. తారకరత్నను గత రాత్రి 1 గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి...
‘బుట్టబొమ్మ’ టీజర్
బాలనటిగా అనిఖ సురేంద్రన్ టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'బుట్టబొమ్మ'. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, శౌరీ దర్శకత్వం వహించాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్...
‘అన్ స్టాపబుల్-2’ పవన్- బాలయ్య ప్రోమో
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్-2' కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అందరికి తెలిసిందే. ఈ షో ఒటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా...
అమిగోస్: ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ సాంగ్ ప్రోమో
నందమూరి కళ్యాన్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి డెరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రి మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది....
‘వీరయ్య విజయ విహారం’లో రామ్‌చరణ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం...
తారకరత్నను బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను హుటాహుటిన కారులో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు....
హీరోగా సింగర్ సునీత కొడుకు
టాలీవుడ్ సింగర్ సునీత తన తనయుడు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తోంది. ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్.కె. టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఆయన...
ఈ గుర్తింపు మీకు ఎప్పుడో రావాల్సింది: జక్కన్న
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దీంతో అభిమానులు, సెలబ్రటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్...
‘సైంధవ్’లో బాలీవుడ్ నటుడు
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించున్న 75వ చిత్ంర 'సైంధవ్'. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే....
‘దసరా’ టీజర్ అప్డేట్
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ 'దసరా' టీజర్...
‘శాకుంతలం’ రుషివనంలో సాంగ్ విడుదల
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ 'శాకుంతలం'. గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రెండోవ పాట 'రుషివనంలోన'ను విడుదల చేశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్...
బాలకృష్ణకు ఇలాంటివి కొత్త కాదు: రోజా
నందమూరి బాలకృష్ణ తన వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే ఆయన నటించిన చిత్రం 'వీర సింహారెడ్డి' సక్సెస్ మీట్ లో.. ఏఎన్ఆర్ ఎస్వీఆర్‌ల ను ఉద్దేశిస్తూ చేసిన సోషల్ మీడియాలో వైరల్...
యంగ్ హీరోయిన్‌కి తల్లిగా కాజల్!
టాలీవుడ్ లో 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుస స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ...
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. పూజ...





