Telugu Big Stories

వీరసింహా రెడ్డి: మేకింగ్‌ వీడియో విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'వీరసింహా రెడ్డి'. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ...

వాల్తేరు వీరయ్య: ‘పూనకాలు లోడింగ్‌’ సాంగ్‌ రిలీజ్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈసినిమాలో మాస్‌ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేఎస్‌ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా...

‘పొన్నియిన్ సెల్వన్-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిష, జయం రవి,...

సీనియర్‌ నటుడు చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. తన...

వీరసింహా రెడ్డి: ‘మా బావ మనోభావాలు’ సాంగ్‌ విడుదల

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాలపై 'వీరసింహా రెడ్డి'. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి...

‘హరిహర వీరమల్లు’ లో బాలీవుడ్‌ నటుడు

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది....

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన నేడు (శుక్రవారం) హైదబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో తెలుగు...

రంగమార్తాండ: ఆకట్టుకుంటున్న.. చిరంజీవి షాయరీ

కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీ మూవీ 'నట సామ్రాట్' రీమేక్ ఈ చిత్రం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్, శివానీ...

బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా బాలకృష్ణ!

తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌కి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 6 సీజన్‌లు పూర్తి చేసుకోగా.. 6 సీజన్‌లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా హోస్ట్‌కు సంబంధించి ఓ...

వాల్తేరు వీరయ్య: నువ్వు శ్రీదేవైతే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ డైరెక్షన్‌లో .. మైత్రీ వారు ఈసినిమాని నిర్మిస్తున్నారు.శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వైజాగ్ నేపథ్యంలో .. జాలరుల జీవితాలతో...

‘బిగ్ బాస్-6’ విన్నర్‌కు భారీ షాక్‌

తెలుగు 'బిగ్ బాస్-6' నిన్నటితో ముగిసింది. ఆదివారం 'బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే' అట్టహాసంగా జరిగింది. ఈ సారి 'బిగ్ బాస్' విన్నర్‌కు గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రైజ్ మనీలో విధించిన భారీకోతతో.....

హైదరాబాద్ లో ‘అవతార్‌- 2’ని వీక్షించేందుకు 3డి గ్లాసెస్..

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో చూస్తున్న చిత్రం 'అవతార్‌- 2'. ఈ సినిమా డిసెంబర్ 16న గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. కాగా 'అవతార్ 2' భారీ స్క్రీన్ స్క్రీనింగ్ లో వీక్షకులకు ప్రత్యేక...

‘ఏసియన్ తారకరామ’ను ప్రారంభించిన బాలకృష్ణ

హైదరాబాబ్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏసియన్ సంస్థ ఈ థియేటర్ ను తీసుకుని మరమ్మతులు చేసింది. తారకరామ...

తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌-ఉపాసన

మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆనందకర సమయం వచ్చేసింది. మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉపాసన జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో...

‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి లుక్ బయటకి వచ్చిన దగ్గర...

సాయిధరమ్‌ తేజ్‌ 15వ సినిమాకి ఎన్టీఆర్‌ సాయం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'SDT 15'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టన్నింగ్ అప్‌డేట్ వచ్చేసింది. టైటిల్స్ గ్లింప్స్ వీడియోను డిసెంబర్ 7న ఉదయం 11...

హన్సిక పెళ్లి ఫొటోలు వైరల్‌

హీరోయిన్‌ హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడారు. జైపూర్ లోని ఒక రాజకోటలో వీరి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది....

రామ్‌ చరణ్‌ పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటున్నాడు. తాజాగా జాతీయ మీడియా నుంచి మరో అరుదైన గౌరవం అందుకున్నాడు రామ్‌...

‘అన్‌స్టాప‌బుల్-2’ లెజెండరీ దర్శక నిర్మాతల సందడి

నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ -2'. ఈ షోలో బాలయ్య.. ప్రముఖలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఎపిసోడ్‌ ఎవరితో ఉండబోతుందనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్...

వారసుడు: ‘రంజితమే’ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ విడుదల

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రంజితమే తమిళ వెర్షన్‌ సోషల్‌ మీడియాలో రికార్డు స్థాయిలో...

ప్రభాస్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కృతి సనన్‌!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె తెలుగులో మహేష్‌ బాబు హీరోగా నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా...

‘వాల్తేరు వీరయ్య: బాస్‌ పార్టీ సాంగ్ మేకింగ్‌ వీడియో విడుదల

టాలీవుడ్‌ స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మాస్‌ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా బాస్‌ పార్టీ సాంగ్ మేకింగ్‌ వీడియో విడుదలై.. సోషల్ మీడియాలో...

నేను సినిమాలను ఎప్పటికీ వదలను: చిరంజీవి

గోవాలో 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022 గా ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ...

ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను: కృతిసనన్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్,...

వీరసింహారెడ్డి: ‘జై బాలయ్య’ మాస్ సాంగ్ విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా పై అంచనాలు భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ...

నేను మిమ్మల్ని ఇంకా గర్వపడేలా చేస్తాను నాన్నా.. మహేష్ ఎమోషనల్ పోస్ట్

లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ (79) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించగా.. యావత్ చిత్రసీమ ఆయనకు ఘన నివాళి అర్పించింది. అభిమానులతో పాటు ఆయన...

గోవాలో శ్రీముఖి ఫొటోలు.. వైరల్‌

టీవీ యాంకర్ శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ ఫాలోవర్లు శ్రీముఖికి...

కె.విశ్వనాథ్‌ను కలిసిన కమల్‌ హాసన్‌

విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 పై మరింత ఫోకస్ పెట్టాడు. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక ఇటీవల...

వాల్తేరు వీరయ్య: ‘బాస్ పార్టీ’ మాస్‌ సాంగ్‌ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ లుక్ తో...

‘అవతార్‌-2’ మూవీ ట్రైలర్‌

సినీ ప్రేక్షకులు ఎంతో ఆస్తికిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవతార్‌ 2'. తాజాగా మేకర్స్ అవతార్‌ 2 ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పండోర గ్రహంపై కనుగొన్న కొత్త కుటుంబంతో జేక్ సల్లీ అసోసియేట్‌...
error: Content is protected !!