Telugu Big Stories

డబ్బు కోసం బిగ్‌బాస్‌లాంటి షోకి వెళ్ళను: విష్ణు ప్రియ

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఫేమస్ అయిన ఈ షో ప్రారంభమైందంటే చాలు ఇక ప్రేక్షకులకు పండగే. ఈ షోని విమర్శలు వారు కూడా ఎక్కువగానే ఉన్నారు....

‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లా?

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌ ఫిక్స్‌ అయిపోయింది. ఇక విలణ్‌ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఈ...

ఆర్‌ఆర్‌ఆర్‌: చిరంజీవి, అమిర్‌ ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త...

సితారతో ఉన్నది అన్నా లేక నాన్న.. ఫొటో వైరల్

సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ ఇటీవలే విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసందే. ఈ టూర్‌ ముగించి తిరిగి మహేష్ షూటింగుకి రెడీ అవుతున్నాడు. అయితే సోషల్‌ మీడియాలో మహేష్‌ వారసులు షాపింగ్ చేస్తున్న...

‘బిగ్‌బాస్‌-4’ విన్నర్‌ ఇతనేనా?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 చివరి దశకు చేరుకుంది. ఇక నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సీజన్‌లో విన్నర్‌ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో అభిజిత్‌ పేరు...

పెళ్లి చేసుకున్న కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌

టాలీవుడ్‌లో కళ్యాణ్ రామ్‌ 'కత్తి' సినిమా హీరోయిన్‌గా నటించిన బ్యూటీ సనా ఖాన్. తన అందం, నటనతో సినీ ప్రేక్షకులను మెప్పించిన సనా, ఆపై 'గగనం', 'మిస్టర్ నూకయ్య'ల్లోనూ కనిపించింది. హిందీ, తమిళ...

బాలీవుడ్‌ లేడీ కమెడియన్‌ అరెస్ట్‌

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్‌ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ భారతి...

ఆకట్టుకుంటున్న అల్లు అర్హ ‘అంజలి’ కవర్ సాంగ్

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. 'అంజలి` సినిమాలోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ లో కనిపిస్తుంది. ఈ పాటకు సినిమాటోగ్రాఫర్...

‘సామ్‌ జామ్’‌కి మెగాస్టార్‌.. ఫొటోలు వైరల్‌

తెలుగు స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత ఆహా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్’‌కి యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్‌13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా సినీ...

‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధే శ్యామ్‌’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఇక బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో 'ఆది పురుష్‌' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు...

‘కమిట్‌ మెంట్’ టీజర్‌

బిగ్‌బాస్‌ ఫేమ్‌ తేజస్వీ మదివాడ నటిస్తున్న తాజా చిత్రం 'కమిట్ మెంట్'. లక్ష్మీ కాంత్ చెన్నా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో అమ్మాయిలు పడే ఇబ్బందులు,...

ఖుష్బూ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

నటి, బీజేపీ నేత ఖుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నుంచి తృటిలో బయటపడ్డారు ఖుష్బూ. ఆమె ప్రయాణిస్తున్న కారు మెల్వార్‌వతూర్‌ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదానికి...

ఆసక్తికరంగా ‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌

టాలీవుడ్‌లో 'RX100' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా ఓ కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాయల్‌, చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్...

ఆ రీమేక్‌కు చిరంజీవి భారీ రెమ్యూనరేషన్!

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుంచి హైదరాబాద్...

వందకోట్ల వ్యూస్‌తో ‘రౌడీ బేబి’ రికార్డు

తమిళ నటుడు ధనుష్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా చిత్రం 'మారి 2'. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. 2018లో విడుదలైన ఈ...

వరుస అవకాశాలతో బీజీ అవుతున్న మహేష్‌ మాచిడి

సొంత ప్రతిభతో హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి మహేష్ మాచిడి. చిన్నప్పటి నుంచే తనకంటూ ఓ ప్రత్యేకతను తానే రూపొందించుకున్నాడు. తన గోల్‌ని మరిచిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఒక్కో మెట్టు...

కన్నుల పండుగ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దీపావళి సర్‌ప్రైజ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(రౌద్రం రణం రుధిరం). రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై...

అవి కన్ఫ్యూజ్‌ చేసి నాతో ఆడేసుకున్నాయి: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే కరోనా బారినపడినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. నాలుగు...

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

బాలీవుడ్‌లో 2020 పలువురు ప్రముఖ నటులను కోల్పోయింది. తాజాగా మరో విషాద వార్త పరిశ్రమ విషాదంలోకి నెట్టేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆసిఫ్‌ ఎందుకు...

అఖిల్‌ ఎలిమినేట్‌.. మోనాల్ పై మండిపడుతున్న ఫ్యాన్స్

‌ తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌ ఇంటి నుండి ఎలిమినేట్‌ అయ్యాడు. అతని స్నేహితులే అతని వెనుపోట్టు పోడిచారు. అర్ధ‌రాత్రి ఇంటిస‌భ్యుల‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అంద‌రినీ బ్యాగు స‌ర్దుకోమ‌ని ఆదేశించాడు....

కాబోయే భర్తను పరిచయం చేసిన అవికాగోర్‌

తెలుగు ప్రక్షకులకు 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో పరిచయమైంది అవికాగోర్‌. ఆ తరువాత టాలీవుడ్‌లో 'ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చూపిస్త మావ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా...

నెక్ట్స్‌ బర్త్‌డే ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందాం: కమల్‌ హాసన్‌

విలక్షణ నటుడు, మక్కల్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఇటీవలే తన 66 వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా కమల్ కు విషెస్ చెప్పారు....

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటిస్తున్నా: రానా

టాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా పెళ్లి తరువాత ఫుల్‌ స్వీడ్‌లో ఉన్నాడు. ఆయన నటించిన అరణ్య సినిమా విడుదలకు రెడీగా ఉంది. అదే విధంగా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ...

బైడెన్ ఏడాదికి మించి ఉండరు: కంగనా

బాలీవుడ్ నటి కంగన రనౌత్ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ...

కాజల్, గౌతమ్‌ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు‌‌ ‌‌.. వైరల్‌

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కరోనా కారణంగా రిస్క్‌ తిసుకోకుండా మాల్దీవుల్లోనే హనీమూన్ ను ఈ కొత్త జంట ప్లాన్...

బిగ్‌బాస్‌: సుమ వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగు బిగ్‌బాస్‌-4 లో ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో వైల్డ్‌కార్డు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో స్టార్‌ యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు...

శృంగారం కంటే అవే ఉత్తమం: కైరా అద్వానీ

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నెటిజన్లకు చిలిపి స‌మాధానం చెప్పారు. ట్వింకిల్ ఖ‌న్నా ఆన‌లైన్ వెంచ‌ర్ ట్వీక్ ఇండియా కోసం చేసిన ఓ వీడియోలో ఆమె ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తొణ‌క‌కుండా బెణ‌క‌కుండా స‌మాధానాలు...

టాలీవుడ్‌పై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్స్‌ ఫైర్‌

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ల్లో పూజా హెగ్డే ఒకరు. తాజాగా ఆమె తెలుగు చిత్రపరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారని, మిడ్‌ డ్రెస్‌లలోనే హీరోయిన్లను చూడాలనుకుంటారని ఓ ఇంటర్వ్యూలో...

ఆహా వేదికగా హోస్ట్‌గా మారనున్న సమంత

అక్కినేని వారి కోడలు సమంత అన్ని రంగల్లోని దూసుకుపోతుంది. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా తగినంత ప్రాధ్యానత ఇస్తుంది. పెళ్లి తర్వాత కూడా సమంత స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. గతేడాది భర్త నాగ...

అల్లరి నరేష్‌ ‘నాంది’ నుండి మరో టీజర్‌

టాలీవుడ్‌ నటుడు అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది'. నరేష్ నటిస్తోన్న 57వ చిత్రాన్ని డైరెక్షన్‌ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'నాంది' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు...
error: Content is protected !!