తండ్రీ, కొడుకుల్లో మన్మథుడు ఎవరు?
కింగ్ నాగార్జున ప్రయోగాత్మకంగా చేసిన సినిమాల్లో మన్మథుడు కూడా ఒకటి. త్రివిక్రమ్ రచన, విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం అనంతరం నాగార్జున పేరుకి...
శ్రీదేవి ప్రతి క్షణం మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది
ఈరోజు అతిలోక సుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా భర్త బోనీ కపూర్ ఆమె గురించి మీడియాతో మాట్లాడారు. ఆమెను ప్రతిరోజూ మిస్సవుతూనే ఉంటామని చెప్పారు. 'హీరోలున్నారు, లెజెండ్స్ ఉన్నారు. హీరోలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు....
కాజల్, బెల్లంకొండ వెరైటీ ‘కీకీ’ చాలెంజ్
ప్రపంచవ్యాప్తంగా కీకీ చాలెంజ్ ఫేమస్ అయింది. ఎంతో మంది ప్రమాదాల భారిన పడ్డారు కూడా. ఈ చాలెంజ్ మన దేశంలోనూ విస్తరించి హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ఆదా శర్మ, రెజీనాలు కీకీ...
ప్రపంచంలోనే అందమైన మహిళ మా అమ్మ: అమితాబ్
అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ జయంతి సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకుంటూ బిగ్‌బీ తన బ్లాగ్‌లో రాశారు. 'ప్రపంచంలోనే అందమైన మహిళ అయిన మా అమ్మ జయంతి ఈరోజు. మనం ఓడిపోయినప్పుడు అమ్మ...
బ్యాక్2స్కూల్ థీమ్ పార్టీ: వెన్నెల కిషోర్
హాస్యనటుడు వెన్నెల కిషోర్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో ఎల ఉంటాడో.. ట్విట్టర్‌లో కూడా అదే విధంగా పంచ్‌లు వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ట్వీట్ ఫన్...
ఆగస్టు 15న `అరవింద సమేత` టీజర్..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా `అరవింద సమేత`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది....
కలర్స్ స్వాతి పెళ్లిపీటలు ఎక్కబోతుంది
అనంతపురం, స్వామిరారా, అష్టాచెమ్మా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న స్వాతి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. కలర్స్ ప్రోగ్రామ్స్ ద్వారా యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. యాంకర్...
బిగ్‌బాస్ -2లో ఈవారం బాబు ఔట్
తెలుగు బిగ్‌బాస్ -2లో ఈరోజు ఆదివారం హౌజ్‌లో నాని సందడి చేశాడు. ఈ వారం నాని పిట్ట కథగా చేపల కథను వివరించాడు. కాగా ఇంటి సభ్యులతో చర్చించారు. అనంతరం ఎలిమినేషన్ గురించి...
‘నీవెవరో’ మూవీ ట్రైలర్
ఆది పినిశెట్టి హీరోగా అంధుడి పాత్రను పోషిస్తున్న చిత్రం 'నీవెవరో'. ఈ చిత్రంలో తాప్సి, రితికా సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ...
‘మను’ మూవీ ట్రైలర్
పల్లకిలో పెళ్లికూతురు, బసంతి వంటి చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నాడు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న మిస్టరీ రొమాన్స్ డ్రామా 'మను'. షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ఓ...
ఆగస్టు 15న ‘వరుణ్ తేజ్’ మూవీ టైటిల్
మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న తరువాత మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ...
కేరళకు విజయ్ దేవరకొండ విరాళం
కేరళ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ర్ట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు....
ఇందిరా గాంధీ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి..!
భారత మొట్ట మొదటి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ జీవితంపై రచయిత సాగరిక ఘోష్ 'ఇందిర - ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకాన్ని రచించారు. ఈ బుక్ ఆధారంగానే...
ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ..!
రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రను అంత త్వరగా మరిచిపోలేము. చిట్టిబాబు పాత్రకు రామ్‌చరణ్ ప్రాణం పోశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి...
‘ఆర్‌ఎక్స్ 100’ తమిళ రీమేక్ లో..
ఇటీవలే విడుదలైన 'ఆర్ఎక్స్ 100' చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఏ ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకున్నా వారి నడుమ ఈ సినిమా టాపిక్ నడవాల్సిందే. అంతగా ఆకట్టుకున్నది ఈ సినిమా కథ,...
విక్రమ్ కొడుకుకి రోడ్డు ప్రమాధం
ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో వేగంగా కారు నడుపుతూ.. ధృవ్ కారు రోడ్డు పక్కనే నిలబెట్టి ఉన్న మూడు ఆటోల...
‘గీత గోవిందం’ లీక్ పై విజయ్ దేవరకొండ రియాక్షన్!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా కూడా పైరసీ భారిన పడింది. సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు కొంత...
‘ఎన్టీఆర్’లో చిరు పాత్ర?
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్, నారా చంద్రబాబు...
సమంత ‘యూ టర్న్’ ట్రైలర్, రిలీజ్ డేట్స్
సమంత అక్కినేని రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్ హిట్‌లతో దూసుకెళ్తుంది. ఈ సవంత్సరం ప్రారంభంలో సమంతకు కలిసి వచ్చింది. వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టని సమంత.. ఇప్పుడు కూడా...
బ్రిటిష్ ఎయిర్‌వేస్‌పై మండిపడ్డ పూజా హెగ్డే!
బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, అతుల్ కస్బేకర్, పూజా హెగ్డేలు అంతర్జాతీయ విమానసంస్థపై విరుచుకు పడ్డారు. భారతీయుల పట్ల బ్రిటీష్ ఎయిర్‌వేస్ వ్యవహరిస్తున్న తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు...
కేరళ వరద బాధితులకు హీరోల సాయం
భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన కేరళను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు స్పందిస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం విరాళాలివ్వమని కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగానే సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన సోదరుడు, మరో...
‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. ‘సవ్యసాచి’ రిలీజ్ డేట్స్
శ్రీమంతుడు, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన "అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి" చిత్రాల విడుదల...
క్యాస్టింగ్ కౌచ్ లాంటివి నాకు ఎదురవలేదు.. ఆండ్రియా
గాయనిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆండ్రియా. ఇటీవల తరమణిలో బోల్డ్ పాత్రలో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా 'అవల్' చిత్రంలో దెయ్యంగా...
నా సర్వస్వం నువ్వే: సోనాలి
ప్రముఖ నటి సోనాలి బింద్రే కుమారుడు ఈ రోజు (శనివారం) 13వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఇండియాలో ఉన్న...
సమ్మర్ బరిలో చిరు,మహేష్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు 25 సినిమా మహర్షి 2019 ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్నది. అదే నెలలో మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం సైరా కూడా రిలీజ్ చేయాలని ప్లానంగ్...
రానా సమర్పిస్తున్న’కేరాఫ్ కంచరపాలెం’
వైజాగ్‌కు చేరువగా ఉన్న కంచరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. కాగా రానా...
ఆర్‌ఎక్స్100కి దర్శకుడికి కాస్ట్‌లీ బహుమతి
ఆర్‌ఎక్స్100 వంటి చిన్న సినిమా ఇటీవల సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. కేవలం రూ.3 కోట్లతో రూపొందిన ఈ...
ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ను వెంటడుతున్న లీక్స్
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమా వరుస లీకులతో చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ స్టిల్...
నిఖిల్ ‘ముద్ర’ విడుదలకు ముహుర్తం కుదిరింది.
యువ హీరో నిఖిల్ కిరాక్ పార్టీ తరువాత చేస్తున్న చిత్రం 'ముద్ర'. తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్ర...
శైలజారెడ్డి అల్లుడి తొలి రాగం
అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతి దర్వకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని తొలి పాట...





