Telugu News

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై రజనీకాంత్ ఏమన్నారంటే..!

అసెంబ్లీ ఉప ఎన్నికలకు తాను దూరమేనని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టంచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు...

‘బ్రహ్మాస్త్ర’ లోగో విడుదల చేసిన రాజమౌళి

బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి...

పవన్‌ పోటీచేసే సీటు కన్ఫామ్‌.. ఏదో తెలుసా?

2009లో తొలిసారి పవన్ కళ్యాణ్ అడుగులు రాజకీయాల వైపు పడ్డాయి. సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ ఆయన అన్న మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ప్రచారం చేశారు....

లోకేష్ ఆ జిల్లా నుంచే.. పోటీచేసేది అందుకేనా?

బాలయ్య అల్లుల్లు గిల్లుడు మొదలు పెట్టారా.? లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం రెండో అల్లుడు భరత్ ను సైడ్ చేస్తున్నారా.? టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అలానే ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు...

వాళ్ల దెబ్బకు మా ఎమ్మెల్యే పోటీ చేయలేకపోతున్నాడు!

డేటా వార్.. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోంది. టీడీపీ సేవా మిత్రా యాప్ రూపొందించి నిర్వహిస్తున్న ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ అక్రమంగా ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను కలిగి ఉన్నదని ప్రతిపక్ష...

గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు ఎందుకు?

తెలంగాణ పోలీసులు దాడులు చేసింది, కుట్రను బయటప ఎట్టింది ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ విషయంలో. అది ఏపీ ప్రజలకు సంబంధించిన డాటాను చోరీ చేసిందని, ఆ డాటాను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం...

ఎంపీ సీట్లకు అభ్యర్థులు కావాలంటున్న ఆ పార్టీ!

ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల అవసరం పడింది. అది కూడా ఎంపీ సీట్లకు తెలుగుదేశం పార్టీ కి అభ్యర్థుల అవసరం తీవ్ర స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన సీట్లకు...

అశోక్ నుంచి లోకేష్ కు అన్ని కాల్స్ వెళ్లాయా?!

డేటా చోరీ అంశంలో నిందితుడిగా పరారీలో ఉన్న ‘ఐటీ గ్రిడ్స్’ అశోక్ గురించి పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఈ కేసులో అశోక్ లొంగిపోవడానికి పోలీసులు ఇచ్చిన గడువు సమయం ఇప్పటికే పూర్తి...

మా పార్టీకి తగిన గుర్తే లభించింది: కమల్‌హాసన్

విలక్షణ నటుడు.. మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్‌ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఈ సందర్భంగా కమల్‌ ఈసీకి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 'మాకు టార్చ్‌లైట్‌ను...

రజినీకాంత్ అనూహ్యమైన నిర్ణయం!

2019 ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేస్తారని గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. రజిని మక్కల్ మంద్రం పార్టీని స్థాపించిన తరువాత ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. దేవుడు ఆదేశించాడు.. రజిని పాటిస్తాడు అని...

ప్రముఖ పాప్‌గాయని నాలుగో వివాహం!‌

ప్రముఖ పాప్‌గాయని జెన్నిఫర్‌ లోపేజ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ బేస్‌బాల్‌ క్రీడాకారుడు అలెక్స్‌ రాడ్రిగేజ్‌తో ఇటీవల జెన్నిఫర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని వీరిద్దరూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటిస్తూ.. అలెక్స్‌.....

‘మా’ ఎన్నికలు ముగిసాయి

హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న మా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ముగిసాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది....

క్యాన్సర్‌ నాలుగో దశ.. బతికే అవకాశం తక్కువన్నారు: సొనాలి

బాలీవుడ్‌ నటి సొనాలి బింద్రే తాను బతికే అవకాశం కేవలం ముప్పై శాతం ఉందని అప్పట్లో వైద్యులు చెప్పారని అన్నారు. ఆమె క్యాన్సర్‌ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది...

లక్ష్మీస్ ఎన్టీఆర్‌.. ట్రైలర్2

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని రెండో ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ పరపతిని ఎలా ఎవరు దెబ్బతీశారు. ఎందుకు ఆయన పార్టీ నుంచి బయటకు...

‘డియర్‌ కామ్రేడ్‌’ ఫస్ట్‌లుక్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ 'డియర్‌ కామ్రేడ్‌'. ఈ సినిమాకి భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది....

అరేంజ్డ్‌ మ్యారేజీలో ఫీలింగ్‌ ఎక్కడ అంటున్న నాగచైతన్య

'లవింగ్‌ ఎక్కడ?.. ఫీలింగ్‌ ఎక్కడ?..' అంటూ తెగ బాధపడుతున్నారు అక్కినేని నాగచైతన్య. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా 'మజిలీ'. ఈ సినిమాలో సమంత, దివ్యాంశాకౌశిక్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు‌. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు....

తన తండ్రి కలను నెరవేర్చబోతున్న కరణ్ జోహార్..!

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ మరో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "కళంక్" పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా భట్‌, వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి...

మరోసారి ఆమెకే ఓటు వేసిన అల్లు అర్జున్, త్రివిక్రమ్!

అల్లు అర్జున్... త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడో సినిమా తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా జరుగుతున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న మూడో...

కళ్యాణ్‌ రామ్ ‘118’ మహేశ్‌ ట్వీట్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్ పటాస్‌తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన ‌.. అటుపై మళ్లీ సక్సెస్‌ లేక రేసులో వెనుకబడిపోయాడు. అయినా సరే పట్టువదల కుండా మరో కొత్త జానర్‌ను టచ్‌చేస్తూ.. '118'తో ఆడియన్స్‌ను...

నాని ‘స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ’ లిరికల్‌ వీడియో

నాని హీరోగా నటిస్తున్న సినిమా 'జెర్సీ'. ఈ సినిమాకి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా...

అనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ చేసిన మహేశ్‌

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ ఫోన్...

పొలిటికల్‌ డ్రామా ‘అర్జున’తో రాజశేఖర్‌

రాజశేఖర్‌ హీరోగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున'. ఈ సినిమాలో మరియమ్‌ జకారియా హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి...

దయచేసి నన్ను ఫాలో అవ్వకండి: విజయ్‌

తమిళనాడులో రజనీ తరువాత అంతటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో విజయ్‌. ఇళయ దళపతిగా ఈ హీరోను ఫ్యాన్స్‌ ఆరాధిస్తుంటారు. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్‌ కింగ్‌గా దూసుకుపోతున్నారు. తన సినిమాలతో ఈజీగా...

జమ్ము బస్టాండ్‌లో భారీ బాంబు పేలుడు

పుల్వామా ఉగ్రదాడిని మరవకముందే జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. జమ్ము బస్టాండ్‌లో భారీ పేలుడు సంభవించి పలువురు గాయాలపాలయ్యారు. జమ్ములోని జనరల్‌ బస్టాండ్‌లోని నిలిపి ఉంచిన ఓ బస్సులో ఈ పేలుడు సంభవించింది. బస్సు...

కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇదేనా అంటూ లోకేష్‌ కౌంటర్

తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీల మ‌ధ్య సాగుతున్న ఎత్తుగ‌డ‌ల్లో రిట‌ర్న్ గిఫ్ట్ అనే ప‌దం తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల అనంత‌రం త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసిన...

సైబరాబాద్ సీపీపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు

డేటా చోరీ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డేటా...

మేనకోడలు శ్రావ్య ఫొటోను షేర్‌ చేసిన వర్మ .. !

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ .. అంతా నాఇష్టం.. నాకు నచ్చిందే చేస్తా.. ఎవరేమనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తా.. నచ్చితే చూడండి అని చెబుతుంటాడు. కాగా ప్రస్తుతం వర్మ...

తెలుగు రాష్ట్రాలకు ఏడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్‌ నిలిచాయి....

అక్షయ్‌ స్టంట్‌పై ట్వింకిల్‌ ఆగ్రహం .. చంపేస్తాను.. అంటూ ట్వీట్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ చేసిన ఓ భయంకరమైన స్టంట్‌ పట్ల ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ది ఎండ్‌' అనే వెబ్‌ సిరీస్‌లో అక్షయ్‌కుమార్‌ నటించబోతున్నారు. తాను...

‘బ్రహ్మాస్త్ర’ అధికారిక టైటిల్‌

బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర అధికారిక టైటిల్‌ లోగోను చిత్రబృందం ఈరోజు...
error: Content is protected !!