తెలుగు News

ప్రముఖ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిన్నటి తరం ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ఎమ్ బదూష సోషల్ మీడియా ద్వారా...

అనాథల కోసం ఆదిపురుష్ టిక్కెట్లు కొన్న మంచుమనోజ్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ...

చిరంజీవితో మరోసారి సోషియో ఫాంటసీ మూవీ

తెలుగులో వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలలో ముందువరుసలో ఉంటుంది జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమా. 1990లో విడుదలైన ఈ సినిమా చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించారు. సూపర్ డూపర్ హిట్ అందుకున్నఈ సినిమా ప్రేక్షకుల మదిలో...

విజయ్‌తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్

  విజయ్ దేవరకొండకు వరుస ఫ్లాపులు పడుతున్నా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన లైగర్ ఫ్లాప్ ఊహించని విజయ్ కొద్దిపాటి గ్యాప్‌తో ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో...

అమెజాన్‌ ప్రైమ్‌లో తమన్నా వెబ్ సిరీస్

తమన్నాకు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఓవైపు సినిమాలను చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. బాలీవుడ్‌లో తమన్నా ఫస్ట్ వెబ్‌సిరీస్ 'జీ కర్దా'. అరుణిమ...

‘స్పై’ మూవీ నుంచి లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం 'స్పై'. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్‌ నటిస్తోంది. గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూన్‌...

రణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రి టీజర్

తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తర్వాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌...

ఆదిపురుష్‌కు పోటీ లేని సినిమాలు

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజ్‌తో ఈ వారం థియేటర్లు మొత్తం జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగనున్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' ఈ వారం ప్రపంచ...

బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో అల్లు అర్జున్ సందడి

బాలీవుడ్‌ అగ్ర నిర్మాత మధు మంతెన వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ హీరోలతో పాటు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్...

మోక్షజ్ఞ న్యూలుక్‌.. ఇక ఎంట్రీ ఎప్పుడంటే!

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు.. ఆయన డెబ్యూ మూవీ గురించి వార్తలు వినిపించాయి. కానీ మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై...

ఆసక్తికరంగా బాలకృష్ణ కొత్త సినిమా పోస్టర్‌

  నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లు సైతం ఆయనకు విషెష్ చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య...

ప్రియుడి గురించి చెప్తూ ఇలియానా తొలిపోస్ట్

నటి ఇలియానా తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తాను తల్లికాబోతున్నట్టు ఏప్రిల్‌లో ప్రకటించింది....

బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ విడుదల

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భగవంత్‌ కేసరి'. ఈ మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తుండగా శ్రీలీల బాలకృష్ణకు కూతురిగా నటిస్తోంది. తండ్రీ కూతురు మధ్య అనుబంధం...

ఆదిపురుష్ నుంచి శివోహం సాంగ్ రిలీజ్

ఆదిపురుష్ మూవీ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. 'మహా ఫాల నేత్ర... శివోహం అంటూ సాగే ఈ సాంగ్ అద్భుతంగా...

అమితాబ్‌, రజనీకాంత్ మల్టీస్టారర్ మూవీ

సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమాకు రంగం సిద్ధమైంది. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మరో...

శర్వా-రక్షితాల రిసెప్షన్‌.. హాజరైన ప్రముఖులు

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితా రెడ్డిల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలసిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి...

వరుణ్‌ తేజ్-లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌

నటి లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానుంది. మెగా వారసుడు వరుణ్ తేజ్, నటి లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది....

‘విమానం’ మూవీ రివ్యూ

  తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'విమానం'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. విమానం ఎక్కాల‌నే కొడుకు కోరిక‌ను తండ్రి ఎలా...

వరుణ్, లావణ్య ప్రేమకు ఐదేళ్లు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ నిశ్చితార్థం నాగబాబు నివాసంలో జరిగింది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వరుణ్, లావణ్య మధ్య ఐదేళ్ల క్రితమే ప్రేమ...

వరుణ్‌ తేజ్‌- లావణ్య నిశ్చితార్థం.. అతిథిలు ఏవరంటే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. అయితే ఈ రోజు సాయంత్రం (09-06-2023) అతికొద్ది మంది బంధు మిత్రుల...

ప్రభాస్‌ రాముడిలా లేడు: కస్తూరి

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్‌'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన...

విజయ్‌ దేవరకొండతో పూజాహెగ్డే రొమాన్స్

టాలీవుడ్‌లో నటి పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పూజా మహేష్ సరసన గుంటూరు...

దర్శకుడు ఓంరౌత్‌పై తిరుపతి పీఎస్‌లో ఫిర్యాదు

రామాయణ ఇతివృత్తంతో రూపొందించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఇటీవల తిరుమలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం తిరుమల వెళ్లిన సినిమా బృందం కొండపై శ్రీవారి దర్శనానికి...

నిహారిక పెళ్లిలో వరుణ్ తేజ్, లావణ్య ప్రేమకు గ్రీన్ సిగ్నల్

లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు. 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో జంటగా నటించిన మెగా హీరో, డెహ్రాడూన్ బ్యూటీ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ లవ్ స్టోరీ టాలీవుడ్ ఆడియన్స్,...

క్రికెటర్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన సారా అలీఖాన్

టీమిండియా యవ ఆటగాడు శుభమన్ గిల్‌ను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ నటి సారా అలీఖాన్ వెల్లడించింది. తాను నటించిన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ఈ...

బాలకృష్ణ 108వ సినిమా టైటిల్ ఖరారు

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్. ఆయన సినిమా టైటిల్ దగ్గర నుంచి పవర్ ఫుల్‌గా ఉండాలని అభిమానూలు కోరుకుంటారు. అలాగే ఆయన సినిమాల్లో డైలాగ్స్ కూడా అలాగే ఉండాలని...

‘భగవంత్ కేసరి’గా బాలయ్య… ఆ ఒక్కటీ వదలడం లేదు!

బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాకు 'భగవంత్ కేసరి' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది ముందు నుంచి అనుకుంటున్నదే. అందువల్ల, నందమూరి ఫ్యాన్స్ & ఆడియన్స్ సర్‌ప్రైజ్ కాలేదు. ముందు 'బ్రో... ఐ డోంట్...

కాలింగ్ సహస్ర నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

జబర్దస్త్ షోతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇటు సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కాలింగ్ సహస్ర'. ఈ సినిమాలో సుధీర్ పకనక డోలిశ్య హీరోయిన్‌. తాజాగా...

జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా!

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ రూపొందిస్తున్న యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ...

ఆదిపురుష్ సినిమా నిర్మాత సంచలన నిర్ణయం

ఆదిపురుష్ సినిమా టిక్కెట్లను 10 వేల మందికి పైగా ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి...
error: Content is protected !!