పెళ్లి చేసుకోబోతున్న అవిడి శేష్.. అమ్మాయి ఎవరో తెలుసా!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో హీరోగా, రైటర్‌గా తన సత్తా చాటుకున్నాడు. అయితే ఈ హీరో త్వరలో...
మనోజ్ కొత్త సినిమా ఫస్ట్‌గ్లింప్స్
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వాట్ ద ఫిష్'. ఈ రోజున మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్...
నీ కోసం ఎదురు చేస్తున్నా మిత్రమా: హృతిక్ రోషన్
ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. హృతిక్ రోషన్ ట్వీట్ చేస్తూ ......
సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’
'జబర్దస్త్' కమెడియన్ సుడిగాలి సుధీర్ తాజాగా తన నాల్గోవ సినిమా చేస్తున్నాడు. ఇండస్ట్రీలోని బడా నిర్మాతల సమక్షంలో సుడిగాలి సుధీర్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. 'పాగల్' ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న...
రజనీకాంత్ సినిమాలో కపిల్‌దేవ్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'లాల్ సలామ్'. ఈ సినిమాలో రజనీకాంత్ ముఖ్య అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఈమూవీ కి ఆయన కుతురూ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్...
అదిరిన ‘ఎన్టీఆర్30’ ఫస్ట్‌లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్ 30'. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు...
‘బిచ్చగాడు-2’ రివ్యూ
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'బిచ్చగాడు-2'. ఏడేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్స్ ఈ చిత్రం. ఈ సినిమాకి నిర్మత మరియు దర్శకత్వం...
విజయేంద్ర ప్రసాద్ ‘బ్రహ్మపుత్ర’
ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోయే మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారన తెలిసిందే. కానీ అంతకుముందే ఆయన మరొక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల...
ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యలపై రష్మిక స్పందన
నటి ఐశ్వర్య రాజేష్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర విషయంలో ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాలను వెల్లడించగా, వాటిని...
మహేష్‌తో సినిమా చేస్తా: విజయ్ ఆంటోనీ
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం 'బిచ్చగాడు 2'.ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటిస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బిచ్చగాడు 2 మే 19న ప్రపంచవ్యాప్తంగా...
పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ టైటిల్ ఫిక్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమా 'వినోదయ...
రజినీకాంత్ సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో!
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'జైలర్'. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్లో...
ఎన్టీఆర్‌పై సునిశిత్ సంచలన వ్యాఖ్యలు
కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాలో పాపులరయ్యాడు సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్నవారంతా తాను చేసిన త్యాగాల వల్లే అంతటివారయ్యారని అతను చెబుతుంటాడు. ఎస్.ఎస్.రాజమౌళి సైతం 'బాహుబలి'...
డీజే టిల్లుతో సమంత!
స్టార్ హీరోయిన్ ఇటీవలే నటించిన చిత్రం 'శాకుంతలం'. ఈ సినిమాతో భారీ ఫ్లాప్ చవిచూసింది సమంత. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో వరుణ్ ధావన్‌తో 'సిటడెల్' వెబ్ సిరీస్...
విజయ్ దేవరకొండ కోసం ఈ కథను రాసాను: నందినీ రెడ్డి
నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'అన్నీ మంచి శకునములే'. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా, స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ నెల 18వ తేదీన...
కీర్తిసురేష్‌తో ఉన్న అతను ఎవరో తెలుసా!
మహానటి కీర్తిసురేష్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది...
‘OG’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హరి హర వీరమల్లు'. ఇప్పటికే విడుదల కావల్సిన ఈ సినిమా రకరకాల కారణాల వలన ఆలస్యమవుతూనే ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ...
శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే రక్షితతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలసిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరి పెళ్లి పుకార్లు వస్తున్నాయి. శర్వా- రక్షితల పెళ్లి క్యాన్సిల్...
కరాటే కళ్యాణికి ‘మా’ షోకాజ్
నటి కరాటే కళ్యాణి వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని...
‘ఎన్‌బీకే 108’లో శ్రీలీల బాలకృష్ణ కూతురు కాదంట!
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్‌బీకే 108'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన స్టిల్స్...
‘నేను స్టూడెంట్ సర్’ 24/7 ఒకటే ధ్యాస సాంగ్ విడుదల
బెల్లంకొండ గణేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేను స్టూడెంట్ సర్'. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే విడుదల...
సుహాస్ ‘శ్రీరంగనీతులు’
సుహాస్ ప్రస్తుతం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు.
ఈ హీరో నటిస్తోన్న మరో చిత్రం 'శ్రీరంగనీతులు'. ప్రవీణ్ కుమార్...
ఆసక్తికరంగా ‘స్ఫై’ టీజర్
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్ఫై. తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది. స్పై పాత్రలో నిఖిల్ అద్భుతంగా...
రామ్- బోయపాటి మూవీ ‘ఫస్ట్ థండర్’
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి 'ఫస్ట్ థండర్' పేరుతో ఓ వీడియోను...
వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ ఫస్ట్ గ్లింప్స్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా.. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్‌లోఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నాగవంశీ - సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా...
పరిణీతి చోప్రా- ఆప్ ఎంపీ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న కపుర్తాలా హౌస్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ...
రాజకీయ భవిష్యత్తుపై బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన రాజకీయ భవిష్యత్తు గురించి మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తానంటూనే.. బానిసత్వానికి బైబై అంటూ ట్వీట్ చేశారు. ఎక్కడా పార్టీ గురించి కానీ,...
‘విమానం’ మూవీ టీజర్
ప్రముఖ నటుడు సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'విమానం'. శివప్రసాద్ యానాల డైరెక్షణ్‌లో వస్తున్నఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో మాస్టర్ ధ్రువన్ చెప్పే...
‘రామ్- బోయపాటి’ మూవీ ఫస్ట్ థండర్ ఎప్పుడంటే!
రామ్ పోతినేని హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. దీన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల...
బేబి బంప్‌తో ఇలియానా ఫొటోలు వైరల్
టాలీవుడ్‌లో 'దేవదాసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ చేసింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి...





