తెలుగు News

ఏజెంట్‌: ఏందే.. ఏందే సాంగ్‌ విడుదల

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రం 'ఏజెంట్'. దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు....

ప్చ్.. అడ్డంగా దొరికాక సాధికారత గుర్తుకొచ్చిందా ?

కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందా?, లేక ఎవరైనా ఆమెను ఇరికించారా ? అనేది ఆమెకే తెలియాలి. ఏది ఏమైనా తప్పు అలవాటుగా చేసినా, పొరపాటుగా చేసినా అది తప్పే. అలాంటి తప్పు...

పిక్ టాక్ : అందాల మత్తు జల్లుతున్న మృణాల్

రోజు రోజుకి కొత్తగా కనిపిస్తోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సోషల్ మీడియాలో కాస్త డోస్ పెంచుతూ వస్తోంది. క్లీవేజ్ షోలు చేస్తూ.. కుర్రాళ్ళను కామ్ గా కవ్విస్తోంది ఈ సీతారామం బ్యూటీ. ఈసారి...

పవన్‌- సాయితేజ్‌ల మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ప్రస్తుతం శరవేగంగా...

మంచు బ్రదర్స్ మధ్య అసలేం జరిగింది ?.. మధ్యలో సారథి ఎవరు ?

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం రచ్చకెక్కింది. తన మనిషి సారథిని తన అన్నయ్య విష్ణు కొడుతున్నారంటూ ఫేస్ బుక్ స్టేటస్ లో...

దసరా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నటించిన తాజా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో నాని మాస్‌లో కనిపించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ...

పెంచికలపాడు జయరాం గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో జయరాం పరిస్థితేంటి ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ?  మరియు నేపథ్యం విషయానికి వస్తే.. 'పెంచికలపాడు జయరాం'.. మరి ప్రస్తుతం ప్రజల్లో పెంచికలపాడు జయరాం పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో పెంచికలపాడు జయరాం గ్రాఫ్...

రచ్చకెక్కిన మంచు సోదరుల గొడవ.. వీడియో వైరల్‌

మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అని గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పడటం లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల...

నరేష్‌- పవిత్రాల ‘మళ్లీ పెళ్లి’

నరేష్ పవిత్రా లోకేష్ ఇద్దరూ సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌. వీరిద్దరి ప్రేమ, సహజీవనం గురించి సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. ఆ మధ్య లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో వైరల్...

నితిన్‌ కొత్త సినిమా లాంచింగ్‌కి మెగాస్టార్‌

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో భీష్మ వచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. నితిన్- రష్మిక హీరో, హీరోయిన్‌లుగా వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మరో...

‘దసరా’ ప్రోమెషన్స్‌లో మాస్‌ మహారాజా!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలకానుంది. ఈ చిత్రానికి సుకుమార్...

బ్రహ్మానందాన్ని అభినందించిన చిరంజీవి-రామ్‌ చరణ్‌

హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కొన్ని దశబ్దాలుగా పేక్షకులను నవ్విస్తూనే వస్తున్నారు. తెరపై ఆయన కనిపిస్తేనే చాలు ఆడియన్స్ నవ్వేస్తుంటారు. తెలుగు తెరపై కమెడియన్ గా ఆయన పోషించినన్ని విలక్షణమైన పాత్రలను మరొకరు పోషించలేదంటే అతిశయోక్తి...

దీంతో జగన్ తన పిరికితనాన్ని ఆహ్వానించినట్టే !

నా వెంట్రుక కూడ పీకలేరంటూ జగన్ రెడ్డి చేసిన సవాల్ కి ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడు ? అంటూ టీడీపీ నాయకులు ఎదురు సవాల్ వేస్తున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ రెడ్డిలో మార్పు వచ్చింది. గత కొన్ని రోజులుగా జగన్ డైలాగుల్లో...

‘ఖుషి’ వచ్చేస్తుంది.. ఏప్పుడో తెలుసా!

స్టార్‌ హీరోయిన్‌ సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి హోప్స్‌ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్...

ఎన్టీఆర్‌ 30 ప్రారంభం.. హాజరైన బాలీవుడ్‌ బ్యూటీ

ఎన్టీఆర్ 30 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదుదరు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా కావడంపై ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం...

పిక్ టాక్ : నలబై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల పరువాలు !

నలబై రెండేళ్ల వయసులో కూడా  టీనేజీ మెరుపులు మెరిపించడం షామా సికందర్ కే సాధ్యం అయింది. హిందీ సినీ ఇండస్ట్రీలో ఐటమ్ భామగా ఎంట్రీ ఇచ్చిన  ఈ ఘాటు భామ నిత్యం  సోషల్ మీడియా మీద  గ్లామర్ యుద్ధం...

సాయి ప్రసాద్‌ రెడ్డి రాజకీయ గ్రాఫ్ ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఇదే

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్‌రెడ్డి అలియాస్ సాయన్న. ప్రస్తుతం ప్రజల్లో కాసు మహేష్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. సాయన్నగా...

ధూమ్‌ ధాం దోస్తాన్‌.. సాంగ్‌తో దుమ్ములేపుతున్న నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా 'దసరా'. ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి...

ఫెస్టివల్‌ లుక్: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సితార

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. ప్రతి పండుగకు ఆ ట్రెడిషన్‌కు తగ్గట్లు రెడీ అయి...

కామెడీ సినిమా ప్రకటించిన అల్లరి నరేష్‌.. ఫ్యాన్స్‌ హ్యపీ!

టాలీవుడ్‌లో అల్లరి నరేష్‌కు కామెడీ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈమధ్య సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం నరేష్‌ నుండి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నాంది...

‘దసరా’ జోడి ఉగాది శుభాకాంక్షలు

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన 'దసరా' మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై బజ్ ఓ రేంజ్ లో ఉంది. ఊహించని విధంగా ఈ...

బాలకృష్ణ 108 మూవీ ఫస్ట్‌లుక్‌

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా...

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించడం లేదు: మాళవిక మోహనన్‌

  పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు పొలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. తేరి రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దర్శకుడు హరీష్ శంకర్ దాని కోసం గబ్బర్ సింగ్ తరహాలో...

బ్లాక్ అండ్ వైట్ డైమండ్‌లా మెరిసిపోతున్న సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత.. నాగచైతన్య విడాకుల తరువాత చాలా కృంగిపోయింది. అరుదైన వ్యాధితో సైతం పోరాడింది. అయిన కూడా ఆమె ధైర్యంతో వాటి అన్నీంటిని అధిగమించి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే విడుదలైన...

మీటర్‌: ఓ బేబీ జారిపోమాకే.. సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'మీటర్'. రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ - క్లాప్ సంస్థలు కలిసి...

నాగార్జున రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితేంటి ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. నాగార్జున రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో నాగార్జున రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం...

‘దసరా’లో మందు కొట్టి నటించా: నాని

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా ప్రేక్షకుల ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ కూడా జోరుగా చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక...

పిక్ టాక్ : పరువాల వల.. కుర్రాళ్ళు విలవిల !

తమిళ పొన్ను యషిక ఆనంద్‌ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో సన్నీలియోన్ నే మించిపోతోంది. కోలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో యషిక ఆనంద్‌ సోషల్ మీడియాలో చేస్తున్న...

నేను ఆరోగ్యంగానే ఉన్నా: కోట శ్రీనివాసరావు

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని సెల‌బ్రిటీల‌కు సంబంధించిన వార్త‌లు వెంట‌నే అంద‌రికీ తెలిసిపోతున్నాయి. ఫ్యాన్స్‌ కూడా వల్ల ఫేవరేట్‌ హీరో అప్డేట్స్‌ తెలియడంతో సంతోషం వ్యక్తం చేసున్నారు. ఇంత వరకు బాగానే ఉంది....

జగన్ రెడ్డి బటన్లకు ఇక ఓట్లు పడవు

జగన్ మోహన్ రెడ్డి ఒక సెక్షన్ జనాలకి నచ్చడం లేదు. అందులో నగరాల్లో ఉండే చదుకునే వాళ్లే ఎక్కువ. కాబట్టే.. ఆంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఇది జగన్ రెడ్డి సన్నిహితుల...
error: Content is protected !!