తెలుగు News

విజయ్‌ మూవీ టైటిల్‌ అప్డేట్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రంపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సాలిడ్ తన...

‘అమిగోస్‌’ ట్రైలర్‌ అప్‌డేట్‌

నందమూరి కల్యాణ్‌రామ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తికరం ఎదురు చూస్తున్న చిత్రం 'అమిగోస్'. రాజేంద్రరెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమిగోస్‌ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల...

పెళ్లిపీటలెక్కనున్న కియారా అద్దానీ

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్ర- కియారా అద్వానీ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వారంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది కియారా కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సమయంలో త్వరలోనే ఆమె తన...

గీతా ఆర్ట్స్ 2లో ఇంత త్వరగా ఛాన్స్ వస్తుంది అనుకోలేదు: కిరణ్‌ అబ్బవరం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. తిరుపతి పరిసర ప్రాంతాల్లో నడిచే కథ ఇది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ...

పఠాన్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పటికే ఐదు ప్రాజెక్టులున్నాయి. అవన్నీ ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలే. ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా సినిమాకి ప్రభాస్...

‘మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి’ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

ఏపీలో తాజా రాజకీయ సంచలనంగా మారారు వైసీపీ ఎమ్మెల్యే 'మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి'. వైసీపీ పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి పెత్తనం తనపై ఇక కుదరదు అంటూ ఏకంగా జగన్ రెడ్డి పైనే ఇన్...

‘రఘు రామ కృష్ణం రాజు’ పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ ఇదే !

తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజానికి రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' కంటే ముందే.. మరో 'ఆర్ఆర్ఆర్' ఉన్నారు. ఆయనే 'రఘు రామ కృష్ణం రాజు'. ఈ పేరే ఓ సంచలనం. నిత్యం జగన్ రెడ్డి పై,...

అనగనగా మూడు రాజధానులు.. పెట్టుబడుల్లేవ్, ఉద్యోగాల్లేవ్

ఏపీకి రాజధాని ఏది ?, నిజానికి ఈ పాయింట్ పై వచ్చినన్ని మీమ్స్ మరో పొలిటికల్ పాయింట్ మీద వచ్చి ఉండవు. అయినా, జగన్ రెడ్డి ఇంకా మూడు రాజధానుల విషయం మీదే...

14ఏళ్ల తరువాత ఆ స్టార్‌ హీరోతో త్రిష!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 'బీస్ట్' తరువాత ఆయన మరో భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై...

ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఇది ఒక్కటే దిక్కు

ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రోజూ ప్రయాణించే ప్రకాశం బ్యారేజ్ మీద రోడ్డు కూడా గుంతలతో నిండిపోయింది. ఇక మారుమూల ఊళ్లలో పరిస్థితి...

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కి సమంత క్షమాపణలు!

స్టార్‌ హీరోయిన్‌ సమంత విజయ్ దేవరకొండతో కలసి 'ఖుషీ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో...

‘తెలుసా మనసా’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌లో ప్రేమకథలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు .. బడ్జెట్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను అందిస్తారు. అందువల్లనే తెలుగు తెరపై ప్రేమకథల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అలాంటి...

అమిగోస్: ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. వీడియో సాంగ్‌ విడుదల

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అమిగోస్'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమాలో...

‘జగన్ రెడ్డి’ అంటే సంక్షేమం కాదు, సంక్షోభం !

ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన పై ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ?. ఒక్కటి అయితే స్పష్టం. ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన జగన్ రెడ్డి పాలన పోయి చంద్రబాబు పాలన...

ఆనం రామనారాయణ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ‘ఆనం’ పరిస్థితేంటి ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు లేరు. వారిలో ఒకరైన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీలో ఉంటూనే జగన్ రెడ్డికి వ్యతిరేకంగా...

జగన్ రెడ్డి హత్యకు కుట్ర.. ఇది కదా కామెడీ అంటే.. ?

గత ఎన్నికల్లో గెలవక ముందు జగన్ రెడ్డి వేరు, ఆంధ్ర సీఎం అయ్యాక జగన్ రెడ్డి వేరు. ఒకప్పుడు జగన్ రెడ్డి ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే వాడు. అప్పటికే లక్ష కోట్లు అవినీతి...

తొలిసారి కూతుర్ని చూపించిన ప్రియాంక చోప్రా.. ఫొటోలు వైరల్‌

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ దంపతులు గతేడాది సరోగసీ తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో జన్మించిన మాల్టీ మేరీ మొన్న 15న మొదటి పుట్టిన...

‘నాని 30’వ సినిమా ప్రారంభం

నేచురల్‌ స్టార్‌ నాని 30వ సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని వెంకట్ మోహన్, విజయేందర్ రెడ్డి .. మూర్తి కలిసి నిర్మిస్తున్నారు. ఈ...

జ‌గ‌న్‌ చెడుగుడు అంటూ ద‌బిడిద‌బిడ ప్రచారాలు

ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను, వాటి అనుబంధ ఎల్లో మీడియా సంస్థ‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చెడుగుడు ఆడుకున్నారట. ఎలా ఆడుకున్నారండీ బాబు, పేపర్ చూసి స్పీచ్ ఇవ్వడం ద్వారా చెడుగుడు ఆడుకున్నారా ?, లేక...

ప్చ్.. పవన్ని ‘సీఎం’ని చేసేసిన వైసీపీ మీడియా

వైసీపీ మీడియా టార్గెట్ ఇప్పుడు ప్రధానంగా ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఉండకూడదు. అందుకు ఏం చేయాలో ? ఎలాంటి కథనాలు అల్లాలో ? అని వైసీపీ...

కోటంరెడ్డి పరిస్థితేంటి ? , వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గ్రాఫ్ ఇదే !

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు ఆంధ్రాలో హాట్ టాపిక్ అయ్యింది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేగా కంటే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వైఎస్ జ‌గ‌న్ అనుచరుడిగానే ఫేమస్ అయ్యారు. ఇక్కడే కోటంరెడ్డి ఫీల్...

నిన్నటితో పోల్చితే తారకరత్న కొద్దిగా కోలుకున్నాడు: నందమూరి రామకృష్ణ

నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ మీడియాకు...

ఆసక్తికరంగా ‘దసరా’ టీజర్‌

నేచురల్‌ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'దసరా'. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల...

పవన్‌ కళ్యాణ్‌- సుజీత్‌ సినిమా ప్రారంభం… పిక్స్‌ వైరల్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో సుజీత్‌ దర్శకత్వం వహించనున్న 'OG' ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకటన పోస్టర్‌తోనే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది....

‘మైఖేల్‌’ ఈవెంట్‌కు నాని గెస్ట్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'మైఖేల్‌'. ఈ నెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రీ...

మహష్‌ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం మహేష్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో...

తారకరత్నను అబ్జర్వేషన్ లో ఉంచారు: చంద్రబాబు

నందమూరి తారకరత్నగుండెపోటుకు గురై.. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్య...

అవే లోకేశ్ లో కసిని పెంచాయ్.. జాగ్రత్త జగన్ !

నారా లోకేశ్ యువ‌గళం స్పందన చూసి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదు. ఏకు లాంటి వాడు మేకు అయ్యేలా ఉన్నాడని జగన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. అందుకే, నారా లోకేశ్ మొదటిరోజున...

ఛీ.. తారకరత్న విషమ పరిస్థితి పై విష ప్రచారమేనా ?

నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమం అని ఒకవైపు వార్తలు వస్తుంటే.. నారా ఫ్యామిలీకి సేవ నంద‌మూరి వారికి క‌లిసి రావ‌డం లేదు అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. వెన్నుపోటు ఉదంతం...

వల్లభనేని వంశీ పరిస్థితేంటి ? , వచ్చే ఎన్నికల్లో వంశీ గ్రాఫ్ ఏమిటి ?

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సుపరిచితుడైన వల్లభనేని వంశీ మోహన్ గన్నవరంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల నుంచి బీవీఎస్సీ మరియు ఎంవీఎస్సి లను పూర్తి చేశాడు. కమ్యూనిస్టు నేపథ్యం...
error: Content is protected !!